SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ind Vs Pak Super Spell By Arshdeep Singh Strong Counter To Trolls

IND vs PAK: చెలరేగిన అర్షదీప్‌.. దేశద్రోహి అన్న వారితోనే శభాష్ అనేలా..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sun - 23 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs PAK: చెలరేగిన అర్షదీప్‌.. దేశద్రోహి అన్న వారితోనే శభాష్ అనేలా..!

ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నారు. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా పాకిస్తాన్‌ బ్యాటర్లు అద్భుతంగా కట్టడి చేసింది. 20 ఓవర్లలో పాక్‌ 8 వికెట్ల నష్టానికి కేవలం 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్‌ బ్యాటింగ్‌ విషయానికి వస్తే.. ఇఫ్తికర్ అహమద్‌(51), షాన్‌ మసూద్‌(52*) మినహా మరెవ్వరూ రాణించలేకపోయారు. షాన్‌ మసూద్‌ మాత్రం చివరి వరకు పోరాడుతూ వచ్చాడు. అవతలి వారు మాత్రం వచ్చినవారు వచ్చినట్లు పెవిలియన్‌ దారి పట్టారు. సరైన భాగస్వామ్యం నెలకొల్పలేక ఇఫ్తికర్ కూడా తన పరిధి మేర రాణించాడు. షాహీన్‌ అఫ్రీదీ మాత్రం ఒక ఫోర్‌, సిక్సర్‌తో అలరించాడు. కానీ, 8 బంతుల్లో 16 పరుగులు చేసి ఆఖరి ఓవర్లో భువనేశ్వర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇండియా ఫీల్డింగ్‌ విషయానికి వస్తే.. బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా, అర్షదీప్‌ సింగ్‌ సూపర్‌ పర్ఫార్మెన్స్ చేశారు. ఇద్దరూ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. హార్దిక్‌ పాండ్యా 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకుని శభాష్‌ అనిపించాడు. టీమిండియాకి హార్దిక్‌ పాండ్యా ఎంత కీలక ఆటగాడో ఈ మ్యాచ్‌తో మరోసారి నిరూపితం అయ్యింది. మిగిలిన ప్లేయర్లు కూడా ఎంతో అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా టీమిండియా ఫీల్డింగ్‌ కూడా ఎంతో బాగా చేసిందనే చెప్పాలి. ఇంక అర్షదీప్ విషయానికి వస్తే.. ఎంతో చక్కగా రాణించాడు.

A dream start ft. Arshdeep Singh! 🔥

Keep watching Star Sports & Disney+Hotstar to enjoy the LIVE action from the ICC Men’s #T20WorldCup 2022!#GreatestRivalry #BelieveInBlue #ReadyForT20WC #INDvPAK pic.twitter.com/zquAPT8EOf

— Star Sports (@StarSportsIndia) October 23, 2022

నిజానికి అర్షదీప్ ఈ మ్యాచ్‌తో తనపై వచ్చిన, వస్తాయనుకున్న విమర్శలు, ట్రోలింగ్‌ కి సరైన సమాధానం చెప్పాడనుకోవాలి. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ తో జరిగిన కీలక మ్యాచ్‌లో అసీఫ్ అలీ ఇచ్చిన ఎంతో సులువైన క్యాచ్‌ని అర్షదీప్‌ వదిలేశాడు. ఆ తర్వాత అలీ ఒక ఫోర్‌, సిక్సర్‌ బాది మ్యాచ్‌ని గెలిపించాడు. ఆ తర్వాత అర్షదీప్‌పై నెట్టింట ఫుల్‌ ట్రోలింగ్ నడిచింది. అర్షదీప్ దేశద్రోహి అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. కొందరైతే అర్షదీప్‌ వికీపీడియాని అప్‌డేట్‌ చేసి ఖలిస్థాన్‌ ముడిపెట్టారు. ఇప్పుడు పాకిస్తాన్‌పై అర్షదీప్‌ చేసిన ప్రదర్శన ఆ విమర్శలకు కౌంటర్‌గా చూస్తున్నారు. 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాకుండా బాబర్ అజామ్‌ని తొలి బంతికే ఔట్‌ చేశాడు. తర్వాత రిజ్వాన్‌(4)ని సైతం పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం నెట్టింట అర్షదీప్‌ని తెగ పొగిడేస్తున్నారు.

Innings Break!

Three wickets apiece for @hardikpandya7 & @arshdeepsinghh and a wicket each for @BhuviOfficial & @MdShami11 as Pakistan post a total of 159/8 on the board.

Scorecard – https://t.co/X970NaDN4n #INDvPAK #T20WorldCup pic.twitter.com/Nypo6k5ZRn

— BCCI (@BCCI) October 23, 2022

A big wicket calls for a big celebration 👊

Arshdeep Singh and India are #InItToWinIt 🙌 @royalstaglil | #T20WorldCup pic.twitter.com/pSM1mzX8FQ

— ICC (@ICC) October 23, 2022

Take a bow, Arshdeep Singh!#INDvPAK #INDvsPAK #ArshdeepSingh #T20WorldCup #Pakistan #India pic.twitter.com/l5zkQcGHqX

— Sportz O’Clock (@Sportzoclock) October 23, 2022

Arshdeep Singh right now pic.twitter.com/j7o96hKcX2

— Sagar (@sagarcasm) October 23, 2022

🥳 pic.twitter.com/pBh9agPjBn

— Kaajukatla (@kaajukatla) October 23, 2022

#IndvPak
Arshdeep Singh pic.twitter.com/5CZDCPNRxN

— Dr Gill (@ikpsgill1) October 23, 2022

Tags :

  • Babar Azam
  • Cricket News
  • ICC Men's T20 World Cup
  • IND VS PAK
  • Mohammad Rizwan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam