SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Suresh Raina Will Play Abu Dhabi T10 League For Deccan Gladiators

మళ్లీ బ్యాట్‌ పట్టనున్న సురేష్‌ రైనా.. ఆ ఫ్రాంచైజ్‌తో ఒప్పందం!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 2 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మళ్లీ బ్యాట్‌ పట్టనున్న సురేష్‌ రైనా.. ఆ ఫ్రాంచైజ్‌తో ఒప్పందం!

టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా మళ్లీ గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. అతని అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరున్న రైనా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మహేంద్ర సింగ్‌ ధోని తర్వాత అతనే పెద్ద దిక్కు. కానీ.. ఐపీఎల్‌ 2021 తర్వాత రైనాను రిటేన్ చేసుకోని సీఎస్‌కే.. ఐపీఎల్‌ 2022 మెగా వేలంలోనూ రైనాను కొనుగోలు చేయలేదు. సీఎస్‌కేతో పాటు రైనాను ఇతర ఫ్రాంచైజ్‌లు సైతం పట్టించుకోలేదు. దీంతో రైనా ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో ఆన్‌సోల్డ్‌ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. కనీసం ఐపీఎల్‌ 2023లోనైనా రైనా ఆడతాడేమో అని ఆశపడ్డ అభిమానులను నిరాశకు గురిచేస్తూ.. రైనా ఐపీఎల్‌కు సైతం గుడ్‌బై చెప్పేశాడు.

దీంతో మళ్లీ తమ అభిమాన ఆటగాడి బ్యాటింగ్‌ను చూడలేమా అని నిరాశ చెందుతున్న ఫ్యాన్స్‌కు రైనా గుడ్‌న్యూస్‌ చెప్పాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న అబుదాబి టీ10 లీగ్‌లో ఆడేందుకు రైనా సిద్ధమైనట్లు సమాచారం. డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ జట్టు తరఫున ఆడేందుకు ఆ ఫ్రాంచైజ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీ20ల్లో దుమ్ములేపిన రైనా.. ఇకపై టీ10లో తన సత్తా చాటనున్నాడు. అయితే ఇటివల భారత్‌లో జరిగిన రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌ తరఫున ఆడిన రైనా మంచి ప్రదర్శన చేశాడు. మరీ యూఏఈ టీ10 లీగ్‌లోనూ అదరగొడతాడని అని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన వెంటనే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Suresh Raina

టీమిండియా తరఫున చివరి సారిగా 2018లో వన్డే ఆడిన రైనా తన కెరీర్‌లో మొత్తం 226 వన్డేలు ఆడి 194 ఇన్నింగ్స్‌ల్లో 5615 పరుగులు సాధించాడు. అందులో 5 సెంచరీలు, 36 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 36 వికెట్లు పడగొట్టాడు. ఇక 18 టెస్టులు ఆడిన రైనా 768 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక సెంచరీ, 7 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20లకు పెట్టింది పేరైన రైనా.. టీమిండియా తరఫున 78 టీ20లు ఆడి 1605 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 5 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. కాగా.. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రైనా రికార్డుల్లో నిలిచాడు.

Electric⚡on the field. Fearless with the🏏bat.
Magical at fielding. And savvy with the ball. Welcoming one of the greatest cricketers of this generation, Chinna Thala @ImRaina as part of #DeccanGladiators 2022 🏆campaign. #HumHaiDakshin
🏆#DeccanPhirJeetaga🏆#sureshraina pic.twitter.com/1ycluIZKik

— Deccan Gladiators (@TeamDGladiators) November 1, 2022

Tags :

  • Abu Dhabi T10 League
  • Cricket News
  • Deccan Gladiators
  • Suresh Raina
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam