SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sri Lankan Cricketer Chamika Karunaratne Key Comments On Petrol

Chamika Karunaratne: పెట్రోల్ కోసం శ్రీలంక క్రికెటర్ కష్టాలు! ఎమోషనల్ వీడియో!

  • Written By: Rama Krishna
  • Updated On - Sun - 28 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Chamika Karunaratne: పెట్రోల్ కోసం శ్రీలంక క్రికెటర్ కష్టాలు! ఎమోషనల్ వీడియో!

గత కొంత కాలంగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఆహార, ఇంధనం లేక  శ్రీలంక అల్లాడుతోంది. ఇటీవల శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో ప్రజలు అల్లలాడుతున్నారు. అయితే ఈ కష్టాలు సామాన్యులకు మాత్రమే కాదు.. సెలబ్రెటీలకు తప్పడంలేదు. తాజా పరిస్థితిపై శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే..

స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రీలంకలో ఇన్నాళ్లకు అలాంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇంధన సంక్షోభం ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. శ్రీలంక క్రికెటర్ చమిక మాట్లాడుతూ..‘గత కొన్ని రోజులుగా శ్రీలంకలో ఇంధన కొరత దారుణంగా ఉంది.. తాను ప్రాక్టీస్ వెళ్లడానికి పెద్ద సమస్యగా మారిందని.. రెండు రోజుల నుంచి పెట్రోల్ బంక్ కోసం క్యూలో నిలబడాల్సి వచ్చిందని.. ఈ సమస్య ఇంకా ఎంత కాలం ఉంటుందో అర్థం కావడం లేదని అన్నారు.’. ఇక 2019 క్రికెట్లోకి కరుణరత్నే అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆసియా కప్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరుణరత్నే మాట్లాడుతూ.. ప్రాక్టీస్ కోసం కొలంబోతో పాటు, ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంది.. అలాగే క్లబ్ సెషన్స్ సైతం పాల్గొనాలి.. కానీ ఇక్కడేమో కనీ వినీ ఎరుగని పరిస్థితులు నెలకొన్నాయి.. ఒకదశలో పెట్రోల్ లేక ప్రాక్టీస్ కి సైతం వెళ్లలేకపోతున్నారని వాపోయాడు. తనకు ఎలాగో అలాగా పదివేల రూపాలకు పెట్రోల్ దొరికిందని.. కానీ ఇది మహా అంటే నాలుగు రోజులు మాత్రమే వస్తుందని అన్నారు. ప్రస్తుతం దేశ పరిస్థితి గురించి తాను ఏమీ కామెంట్ చేయదల్చుకోలేదని అన్నారు. ఈ విషయం పై అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#WATCH | Sri Lankan cricketer Chamika Karunaratne speaks to ANI; says, “We’ve to go for practices in Colombo&to different other places as club cricket season is on but I’ve been standing in queue for fuel for past 2 days. I got it filled for Rs 10,000 which will last 2-3 days…” pic.twitter.com/MkLyPQSNbZ

— ANI (@ANI) July 16, 2022

#SriLankaCrisis | “India is like a brother country, they are helping us a lot. We have problems. They are supporting us when we are struggling. Thank you for everything. We will get better and better”: Sri Lankan cricketer Chamika Karunaratne | reported by news agency ANI pic.twitter.com/yF5QCMmfJo

— NDTV (@ndtv) July 16, 2022

Tags :

  • Chamika Karunaratne
  • Latest Sports News
  • Sri Lankan
  • Sri Lankan Cricketer
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌కే టోకరా.. అకౌంట్‌ నుంచి రూ.103 కోట్లు మాయం!

పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌కే టోకరా.. అకౌంట్‌ నుంచి రూ.103 కోట్లు మాయం!

  • బీజెపీ ఎంపీ వేధిస్తున్నారంటూ రోడ్డెక్కిన రెజ్లర్లు

    బీజెపీ ఎంపీ వేధిస్తున్నారంటూ రోడ్డెక్కిన రెజ్లర్లు

  • కోహ్లీ, రోహిత్‌తో పాటు అందరికి షాకిచ్చిన సిరాజ్‌! ఇలాంటి ఔట్‌ చూసి ఉండరు

    కోహ్లీ, రోహిత్‌తో పాటు అందరికి షాకిచ్చిన సిరాజ్‌! ఇలాంటి ఔట్‌ చూసి ఉండరు

  • లంక ప్రీమియర్ లీగ్ లో షాకింగ్ సంఘటన! స్టార్ క్రికెటర్ కి తీవ్ర గాయం!

    లంక ప్రీమియర్ లీగ్ లో షాకింగ్ సంఘటన! స్టార్ క్రికెటర్ కి తీవ్ర గాయం!

  • స్టార్ క్రికెటర్ పై ఏడాది పాటు నిషేధం విధించిన క్రికెట్ బోర్డు!

    స్టార్ క్రికెటర్ పై ఏడాది పాటు నిషేధం విధించిన క్రికెట్ బోర్డు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam