గత కొంత కాలంగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఆహార, ఇంధనం లేక శ్రీలంక అల్లాడుతోంది. ఇటీవల శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో ప్రజలు అల్లలాడుతున్నారు. అయితే ఈ కష్టాలు సామాన్యులకు మాత్రమే కాదు.. సెలబ్రెటీలకు తప్పడంలేదు. తాజా పరిస్థితిపై శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రీలంకలో ఇన్నాళ్లకు అలాంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితి నెలకొంది. […]