SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Vinesh Phogat Sakshi Malik Bajrang Punia Wrestlers Protest Against Of Bjp Mp In New Delhi

బీజెపీ ఎంపీ వేధిస్తున్నారంటూ రోడ్డెక్కిన రెజ్లర్లు

    Published Date - Thu - 19 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
బీజెపీ ఎంపీ వేధిస్తున్నారంటూ రోడ్డెక్కిన రెజ్లర్లు

స్టార్ రెజర్లు, కామన్ వెల్త్ గేమ్స్, ఒలంపిక్స్ పతాక విజేతలు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తో పాటు మరో 30 మంది కుస్తీ వీరులు బుధవారం ధర్నాకు దిగారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నాలుగు గంటల పాటు నిరసన చేపట్టారు. ఈ ధర్నా ప్రభుత్వానికి, స్పోర్ట్స్ అథారిటీకి వ్యతిరేకంగా కాదని వారు స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనాల్సిన రెజ్లర్లు, ఇప్పుడు రోడ్డునెక్కడం సర్వత్రా చర్చనీయాంశమౌతోంది.

ఉత్తరప్రదేశ్ లోని కైసర్గంజ్ బీజెపీ ఎంపి అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, కోచ్ లపై వినేశ్ ఫొగాట్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీరు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎందుకూ పనికి రావని ఘోరంగా తిట్టారని, ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని చెప్పారు. గతంలో ఆయనపై ఫిర్యాదు చేస్తే బెదిరింపులు వచ్చాయని అన్నారు. చేసేదీ లేక తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలిపారు. ఈ ఆందోళనల్లో బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తో పాటు సరితా మోర్, సంగీత ఫొగాట్, సత్యవర్ట్ మాలిక్, జితేందర్ కిన్హా, సుమిత్ మాలిక్ తో పాటు 30 మంది రెజ్లర్లు పాల్గొన్నారు.

Wrestlers Strike

బ్రిజ్ భూషణ్ ను అధ్యక్ష పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తాము ఎటువంటి క్రీడల్లోనూ పాల్గొనబోమని తేల్చి చెప్పారు. వీరిని తొలగించి, కొత్త కోచ్ లు, ఫిజియోలను నియమించాలని, శిక్షణా కేంద్రాన్ని ఢిల్లీకి తరలించాలని డిమాండ్ చేశారు. బ్రిజ్ 2011 నుండి ఈ పదవిలో ఉన్నారు. 2019లో మూడవసారి స్పోర్ట్ అథారిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెజ్లర్ల ఆందోళనలపై కేంద్రం స్పందించింది. ఈ ఘటనపై 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని క్రీడా మంత్రిత్వ శాఖ రెజ్లింగ్ ఫెడరేషన్ ను కోరింది. ఈ విషయం క్రీడాకారుల సంక్షేమానికి సంబంధించినదని, కాబట్టి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది. 72 గంటల్లోగా సమాధానం ఇవ్వకపోతే జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్ 2011 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనితో పాటు, లక్నోలో ప్రారంభమైన మహిళల కోచింగ్ క్యాంపును రద్దు చేసినట్లు ప్రకటించింది.

#Jantar mantar pic.twitter.com/calKOipydH

— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) January 18, 2023

#Jantarmantar pic.twitter.com/Q9otWpXoLw

— Vinesh Phogat (@Phogat_Vinesh) January 18, 2023

Tags :

  • Bajrang Punia
  • BJP MP
  • Jantarmantar
  • Latest Sports News
  • Vinesh Phogat
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌కే టోకరా.. అకౌంట్‌ నుంచి రూ.103 కోట్లు మాయం!

పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌కే టోకరా.. అకౌంట్‌ నుంచి రూ.103 కోట్లు మాయం!

  • ఎమర్జెన్సీ డోర్‌ ఒపెన్‌ చేసిన బీజేపీ ఎంపీ.. భయపడిపోయిన ప్రయాణికులు!

    ఎమర్జెన్సీ డోర్‌ ఒపెన్‌ చేసిన బీజేపీ ఎంపీ.. భయపడిపోయిన ప్రయాణికులు!

  • రూ. 2000 నోట్ల రద్దుకు బీజేపీ ఎంపీ డిమాండ్

    రూ. 2000 నోట్ల రద్దుకు బీజేపీ ఎంపీ డిమాండ్

  • సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకుల వ్యవహారంలో షాకింగ్ ట్విస్ట్!

    సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకుల వ్యవహారంలో షాకింగ్ ట్విస్ట్!

  • Asia Cup 2022: భారత్ పై మ్యాచ్ ని గెలిపించి.. హాస్పిటల్ లో చేరిన పాక్ క్రికెటర్..

    Asia Cup 2022: భారత్ పై మ్యాచ్ ని గెలిపించి.. హాస్పిటల్ లో చేరిన పాక్ క్...

Web Stories

మరిన్ని...

ఆకలి వేయట్లేదా? ఇలా చేస్తే రోజంతా తింటూనే ఉంటారు!
vs-icon

ఆకలి వేయట్లేదా? ఇలా చేస్తే రోజంతా తింటూనే ఉంటారు!

పసిడితో చేసిన శిల్పంలా మెరిసిపోతున్న ఈషా రెబ్బా..
vs-icon

పసిడితో చేసిన శిల్పంలా మెరిసిపోతున్న ఈషా రెబ్బా..

సిల్క్ చీరలో మనసుని చీరేస్తున్న స్రవంతి చొక్కారపు..
vs-icon

సిల్క్ చీరలో మనసుని చీరేస్తున్న స్రవంతి చొక్కారపు..

దివిలో విరిసిన పారిజాతంలా మరిపిస్తున్న దివి..
vs-icon

దివిలో విరిసిన పారిజాతంలా మరిపిస్తున్న దివి..

తాజా వార్తలు

  • ‘రామాయణ’ మూవీలో రావణుడిగా రాకీ భాయ్ యష్..?

  • ఫుడ్ బ్లాగర్ కు 15 లక్షల ఫైన్! ఆ బ్లాగర్ చేసిన తప్పు ఏంటంటే?

  • ఆ నిర్మాత చెప్పుకోలేని చోట దాడి చేశాడు! వైరల్ అవుతున్న హీరోయిన్ పోస్ట్!

  • రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు! ఇందులో మీ ఫోన్ ఉందో చూసుకోండి..

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ డైరెక్టర్ భార్య! వైరల్ అవుతున్న పోస్ట్!

  • వన్డే వరల్డ్ కప్ ముందు టీమిండియా చేస్తున్న ఘోరమైన తప్పు ఇదే!

  • వేణు మాధవ్ మరణంపై షాకింగ్ విషయాలు వెల్లడించిన తల్లి!

Most viewed

  • అమ్మకు రెండో పెళ్లి చేసిన కొడుకు.. నెట్టింట వైరలవుతోన్న స్టోరీ!

  • ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా ఉద్యోగం.. అర్థరాత్రి ఎమర్జెన్సీ గదిలోకి వెళ్లి!

  • కంటైనర్ ఇంటిని తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చిన కుమారులు

  • 2 వేల ఖరీదైన లావా ప్రోబడ్స్ రూ.26కే.. రిపబ్లిక్ డే ఆఫర్!

  • చేతులారా ఆస్కా‌ర్‌ను వదిలేసిన ఇండియా! ఫిల్మ్ ఫెడరేషన్‌ పై నెటిజన్లు ఫైర్!

  • మా నాన్న హైవే పక్కనున్న పొలాల్ని 7 వేలకి, 10 వేలకి అమ్మేశాడు: గోపీచంద్ మలినేని

  • కోడల్ని మనువాడిన మామ.. ఎందుకంటే..?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam