జమైకా చిరుత, పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ఖాతాల నుండి డబ్బులు మాయమయ్యాయి. జమైకాలోని ఓ ప్రైవేటు పెట్టుబడి సంస్థల్లోని అతని ఖాతా నుండి 12.7 మిలియన్ డాలర్లను( భారత కరెన్సీలో దాదాపు రూ. 103 కోట్లకు పైచిలుకు) దోచుకున్నారని ఉసేన్ బోల్ట్ న్యాయ వాదులు తెలిపారు. బోల్ట్ ఖాతాలో 12.8 డాలర్లు ఉండగా, ఇప్పుడు 12 వేల డాలర్లను మాత్రమే చూపిస్తుందని అన్నారు. కాగా, ఆ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఈ చేతి వాటాన్ని […]
స్టార్ రెజర్లు, కామన్ వెల్త్ గేమ్స్, ఒలంపిక్స్ పతాక విజేతలు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తో పాటు మరో 30 మంది కుస్తీ వీరులు బుధవారం ధర్నాకు దిగారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నాలుగు గంటల పాటు నిరసన చేపట్టారు. ఈ ధర్నా ప్రభుత్వానికి, స్పోర్ట్స్ అథారిటీకి వ్యతిరేకంగా కాదని […]
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు సంబంధించి గుడ్ న్యూస్ అయినా.. బ్యాడ్ న్యూస్ అయినా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. పాజిటివ్ న్యూస్ కంటే కూడా నెగిటివ్ న్యూస్ తొందరగా జనాల్లోకి వెళ్లిపోతుంది. సెలబ్రిటీల పెళ్లి వార్తలైనా లేట్ అవుతాయేమో గానీ, విడాకులు తీసుకోబోతున్నారని తెలిస్తే మాత్రం జనాలలో ఎక్కడలేని ఆసక్తి కనిపిస్తుంది. కొద్దిరోజులుగా ఓ స్టార్ క్రికెటర్ – స్టార్ టెన్నిస్ ప్లేయర్ కి సంబంధించి విడాకులు అంటూ కొన్ని వార్తలు తెగవైరల్ అవుతున్నాయి. ఎవరి గురించో మీకు […]
ఆసియా కప్ 2022 సూపర్-4 మ్యాచ్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచిన సంగతి తెలిసిందే. 20 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసిన భారత్ పై.. 5 వికెట్ల నష్టానికి 19.5 ఓవర్లలో 182 పరుగులతో పాకిస్తాన్ విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ విజయంలో క్రెడిట్ పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ దే. ఎందుకంటే మ్యాచ్ లో మహ్మద్ హస్నైన్ వేసిన బంతి […]
టీమిండియా ఆల్రౌండర్ దీపక్ హుడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఐపీఎల్లో సత్తా చాటి జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న దీపక్ హుడా.. ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించడంతో దీపక్ హుడా ఖాతాలో ఒక రికార్డు చేరింది. క్రికెటర్గా జట్టులో చేరిన తర్వాత హుడా ఆడిన […]
జింబాబ్వేతో శనివారం జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. జింబాబ్వే జట్టుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. సిరీస్ సొంతం కావడంతో బెంచ్ ప్లేయర్లకు అవకాశాలు ఇచ్చేందుకు టీమిండియా ప్లాన్ చేస్తోంది. సిరీస్ ముగింపు మ్యాచ్ సందర్భంగా జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆఖరి వన్డేకు ముందు జరిగే […]
మాతృత్వం అనేది మహిళకు లభించిన గొప్ప వరంగా భావిస్తారు. ఎందుకంటే.. స్త్రీ మాత్రమే మరో జీవికి జన్మనివ్వగలదు. అలాంటి గొప్ప వరం కేవలం మహిళకు మాత్రమే ఉంది. ప్రతి స్త్రీ అమ్మ అని పిలిపించుకోవాలని ఆరాటపడుతుంది. ఇక గర్భం దాల్చింది అని తెలియగానే.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు భర్తలు, అత్తింటి వాళ్లు, అటు పుట్టింటి వాళ్లు కూడా కోడలు, కుమార్తె గర్భవతి అయ్యిందని తెలిసిన మరుక్షణం నుంచే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. కాలు కింద పెట్టనివ్వరు. […]
Commonwealth Games 2022: బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వాస్తవానికి పోటీ అంటే.. గెలుపోటములకు ప్రాధాన్యత ఇస్తుంటారు చాలా మంది. కానీ, ఓ కోచ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. గెలుపోటముల సంగతి పక్కన పెట్టి ప్రత్యర్థికి సహాయం చేశాడు. తానో గురువునన్న సంగతిని చాటి చెప్పాడు. ఇంతకీ సంగతేంటంటే.. కామన్ వెల్త్ క్రీడల్లో భాగంగా గత రెండు రోజుల నుంచి మలేషియా, జమైకాల మధ్య బాట్మింటన్ […]
గత కొంత కాలంగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఆహార, ఇంధనం లేక శ్రీలంక అల్లాడుతోంది. ఇటీవల శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో ప్రజలు అల్లలాడుతున్నారు. అయితే ఈ కష్టాలు సామాన్యులకు మాత్రమే కాదు.. సెలబ్రెటీలకు తప్పడంలేదు. తాజా పరిస్థితిపై శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రీలంకలో ఇన్నాళ్లకు అలాంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితి నెలకొంది. […]
ఏదైనా సాధించాలనుకుంటే.. వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఈ 94ఏళ్ల బామ్మ. సాధారణంగా పురుషులకైనా.. మహిళలకైనా 60 ఏళ్లు పైబడితే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇక 90 సంవత్సరాల గలవారైతే.. వారి శరీరంలో శక్తి పూర్తిగా సన్నగిల్లి.. నిలబడలేక, కూర్చోలేక ఏ వస్తువునూ పట్టుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం ‘వయసు సంఖ్య మాత్రమే’ అని అంటోంది. 94 ఏళ్ల వయసులో పరుగు పందెంలో పాల్గొని బంగారు పతకం సాధించింది. ఈ విజయంతో […]