SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sreesanth Sensational Run Out

Sreesanth: శ్రీశాంత్ అదిరిపోయే రనౌట్.. సూపర్ ఓవర్ కు వెళ్లిన మ్యాచ్

భారత జట్టు తరఫున వన్డే, టీ20 ప్రపంచకప్ లు అందుకున్న జట్టులో సభ్యుడైన శ్రీశాంత్.. తన బౌలింగ్, ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకుంటున్నాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Sat - 29 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sreesanth: శ్రీశాంత్ అదిరిపోయే రనౌట్.. సూపర్ ఓవర్ కు వెళ్లిన మ్యాచ్

2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మిస్బాఉల్ హక్ క్యాచ్ పట్టి.. టీమిండియాకు అద్భుత విజయం ఖాయం చేసిన మాజీ పేసర్ శ్రీశాంత్ మరోసారి మెరిశాడు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడైన ఈ కేరళ స్పీడ్ స్టర్ ఐపీఎల్లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని.. అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యాడు. అనంతరం నిషేధం ఎత్తివేయడంతో తిరిగి క్రికెట్ ప్రారంభించిన శ్రీశాంత.. కేరళ దేశవాళీల్లో ఆడి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జింబాబ్వే- ఆఫ్రో టీ10 లీగ్ లో అదరగొడుతున్నాడు. ఈ లీగ్ లో హరారే హరికేన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీశాంత్.. కేప్ టౌన్ ఆర్మీతో జరిగిన మ్యాచ్ లో చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. ప్రత్యర్థి జట్టు విజయానికి చివరి ఓవర్ లో 8 పరుగుల చేయాల్సిన దశలో బంతిని అందుకున్న శ్రీశాంత్.. 7 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

శ్రీశాంత్ సూపర్ బౌలింగ్ తో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. మొదట బ్యాటింగ్ చేసిన హరారే జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లకు 115 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్ (3), మహమ్మద్ నబి (4), రాబిన్ ఊతప్ప (0), ఎవిన్ లూయిస్ (3) వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు విఫలమైన చోట.. ఫెర్రీరా (33 బంతుల్లో 87 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ అర్ధశతకం తో రాణించాడు. ఛేదనలో కేప్ టౌన్ 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సరిగ్గా 115 రన్స్ చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (56; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించాడు.

చివరి ఓవర్ లో కేప్ టౌన్ విజయానికి 8 పరుగుల అవసరం కాగా.. అప్పుడే బంతినందుకున్నఇంపాక్ట్ ప్లేయర్ శ్రీశాంత్.. తొలి బంతికే కరీమ్ జనత్ (16) క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో బంతికి సింగిల్ రాగా.. మూడో బంతికి బౌండ్రీ వచ్చింది. దీంతో సమీకరణం మూడు బంతుల్లో 3 పరుగులకు చేరింది. ఈ దశలో ఒక లెగ్ బై పరుగు రాగా.. ఐదో బంతికి సీన్ విలియమ్స్ ను శ్రీశాంత్ రనౌట్ చేశాడు. సింగిల్ తీసే ప్రయత్నంలో సీన్ విలియమ్స్ కొట్టిన బంతిని పిచ్ మధ్యలో అందుకున్న శ్రీశాంత్.. కింద పడి ఎడమ వైపుకు తిరుగుతూ వికెట్లను గురి చూసి కొట్టాడు. రనౌట్ అనంతరం తనదైన శైలిలో సంబురాలు జరుపుకున్న శ్రీ.. చివరి బంతికి సింగిల్ మాత్రమే ఇచ్చాడు. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమమై మ్యాచ్ టై అయింది.

ఫలితం తేల్చేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన కేప్ టౌన్ ఆర్మీ వికెట్ నష్టానికి 7 పరుగులు చేయగా.. చేజింగ్ లో హరారే హరికేన్స్ జట్టు వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రీశాంత్ సూపర్ బౌలింగ్ తో చివరి ఓవర్ లో పోటీలోకి వచ్చిన హరారే జట్టు.. అదే జోరు కనబరుస్తూ గెలుపొందింది.

First over in the tournament ☝️
8 runs to defend 😬@sreesanth36 rolls the clock back to take the game to the Super over 😵‍💫 🕰️#ZimAfroT10 #CricketsFastestFormat #T10League #InTheWild #CTSAvHH pic.twitter.com/tMjN1FGdJw

— ZimAfroT10 (@ZimAfroT10) July 25, 2023

Tags :

  • Harare Sports Club
  • Sreesanth
  • Zim Afro T10
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Zim Afro T10: ఒక్క ఓవర్లో 26 పరుగులు! పాక్ బౌలర్ పై విరుచుకుపడిన ఇండియన్ బ్యాటర్

Zim Afro T10: ఒక్క ఓవర్లో 26 పరుగులు! పాక్ బౌలర్ పై విరుచుకుపడిన ఇండియన్ బ్యాటర్

  • World Cup Qualifiers 2023: వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్

    World Cup Qualifiers 2023: వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్

  • World Cup Qualifiers 2023: హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో అగ్ని ప్రమాదం.. వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచులకు ఎదురు దెబ్బ

    World Cup Qualifiers 2023: హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో అగ్ని ప్రమాదం.. వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచులకు ఎదురు దెబ్బ

  • కోహ్లీ అలా చేస్తే.. గంగూలీకి తగిన మర్యాద చేసినట్లు: శ్రీశాంత్‌

    కోహ్లీ అలా చేస్తే.. గంగూలీకి తగిన మర్యాద చేసినట్లు: శ్రీశాంత్‌

  • పంత్‌ను పరామర్శించిన టీమిండియా క్రికెటర్లు!

    పంత్‌ను పరామర్శించిన టీమిండియా క్రికెటర్లు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam