ప్రస్తుతం ముంబైలో చికిత్స తీసుకుంటూ నిదానంగా కోలుకుంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలో పలువురు భారత మాజీ ఆటగాళ్లు పంత్ ని పలకరించడానికి వస్తున్నారు. తాజాగా మరో ముగ్గురు ఆటగాళ్లు పంత్ ను పరామర్శించారు.
ఐపీఎల్ 2013 సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న శ్రీశాంత్.. అప్పటి నుంచి ఐపీఎల్ లో కనిపించలేదు. ఈ క్రమంలోనే సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ఈ స్పీడ్ స్టర్ మళ్లీ ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియాలో ఒక వెలుగు వెలిగిన శ్రీశాంత్.. తన అగ్రెసివ్ నేచర్‌తో కూడా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. మైదానంలో చాలా అగ్రెసివ్‌గా ఉండే శ్రీశాంత్ బ్యాటర్లను మింగేసేలా చూడటం, వికెట్ పడితే బ్యాటర్ దగ్గరికెళ్లి ఒక రేంజ్‌లో సెలబ్రేషన్స్ చేసుకోవడంలో శ్రీశాంత్‌ది ప్రత్యేక శైలి. తన దూకుడుతో కొన్ని సందర్భాల్లో సమ్యసలను కొనితెచ్చుకున్న శ్రీశాంత్.. మరికొన్ని సార్లు ప్రశంసలు కూడా […]
టీమిండియా యువ క్రికెటర్ సంజు శాంసన్‌ను టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కేరళలో అయితే సంజు అభిమానులు ఏకంగా నిరసనలకు సైతం దిగారు. వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించినప్పటి నుంచి సంజుకు అన్యాయం జరిగిదంటూ సోషల్ మీడియాలో ఒకటే గోల. ఇప్పటికైనా మించిపోయింది లేదని దీపక్ హుడా స్థానంలో సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ కోసం తిరువనంతపురం వెళ్లిన […]
ఇటివల ముగిసిన ఆసియా కప్‌లో ఘోరంగా విఫలమైన టీమిండియా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఆకట్టుకుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. కాగా ఆసియా కప్‌లో టీమిండియా వైఫల్యానికి బౌలింగ్ ప్రధాన కారణమనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించినా.. బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదనే విషయం స్పష్టమైంది. ఆసీస్‌తో భారత్ సిరీస్ నెగ్గిందంటూ అందుకు కారణం బ్యాటింగ్ బలంతోనే. ఒక్క అక్షర్ పటేల్ తప్పించి దాదాపు టీమిండియా బౌలింగ్ విభాగం […]
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన తర్వాత.. ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన శ్రీశాంత్.. బ్యాన్ ముగిసిన తర్వాత దేశవాళీలో కొన్ని మ్యాచ్‌లు ఆడి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైపోయాడు. అబుదాబి టీ10 లీగ్‌లో బంగ్లా టైగర్స్ జట్టుకు వచ్చే సీజన్‌లో మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బంగ్లా టైగర్స్ ఫ్రాంచైజ్ మేనేజ్‌మెంట్ స్వయంగా ప్రకటించింది. టీమిండియా […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో తాను ఆడిఉంటే భారత్ మూడు వరల్డ్ కప్‌లు గెలిచేదని టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోని తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ.. భారత్‌ను సమర్థవంతంగా నడిపించాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్, 2021 టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో టీమిండియా కోహ్లీ కెప్టెన్సీల్లోనే ఆడింది. కానీ.. ఈ మెగా ఈవెంట్లలో విజేతగా […]
క్రీడల్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సర్వసాధారణం. క్రికెట్ లో ఇలాంటి వివాదాలు కాస్తా ఎక్కువగా ఉంటాయి. కొంత మంది ఆటగాళ్లు శృతిమించి సహచర ఆటగాడిపై దురుసుగా ప్రవర్తిస్తారు. అలా తాము చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాప పడుతుంటారు. పలు సందర్భాల్లో కొందరు ఆటగాళ్లు తమ ప్రవర్తన తో ఇబ్బందిపడిన సహచరులను క్షమాపణలు సైతం కోరుతుంటారు. తాజాగా టీమ్ ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా శ్రీశాంత్ విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఒక తప్పును సరిదిద్దుకునే […]
ఒకప్పుడు టీమిండియా స్పీడ్‌స్టర్‌గా ఒక వెలుగు వెలిగిన శ్రీశాంత్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్ చాలా ఏళ్ల తర్వాత తిరిగి దేశవాళీ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 9 ఏళ్ల నిషేధం ముగిసిన తర్వాత కూడా పట్టువదలకుండా క్రికెట్‌పై దృష్టిపెట్టిన శ్రీశాంత్ కేవలం రెండు దేశవాళీ మ్యాచ్‌లు ఆడి.. అనూహ్యంగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని సంవత్సరాలు సహనంతో ఉన్న క్రికెటర్ పట్టువదలని విక్రమార్కుడిలా […]
ఐపీఎల్ 2022 మెగా వేలంలో పలువురు సీనియర్లని తీసుకోవడానికి ప్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడం మనందరికీ తెలిసిన విషయమే. వీరిలో.. మిస్టర్ ఐపీఎల్ గా పేరొందిన సురేష్ రైనా, స్పీడ్ స్టర్ శ్రీశాంత్ లపై ప్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసిందని అని చెప్పవచ్చు. ఈ క్రమంలో సురేష్ రైనాను తీసుకోవడానికి గుజరాత్ టైటాన్స్ , శ్రీశాంత్ ను తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ […]