భారత జట్టు తరఫున వన్డే, టీ20 ప్రపంచకప్ లు అందుకున్న జట్టులో సభ్యుడైన శ్రీశాంత్.. తన బౌలింగ్, ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకుంటున్నాడు.
మరి కొన్ని నెలల్లో ఆసియా కప్, వరల్డ్ కప్ ఉండడంతో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వాటన్నికంటే ముందుగా ఇండియన్ బ్యాటర్ ఒక ట్రీట్ ఇచ్చాడు. పాకిస్థాన్ బౌలర్ అమీర్ ని బౌలింగ్ లో విధ్వంసం సృష్టించాడు.