SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shardul Thakur Is A Rare Feat

శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత! ఏకంగా బ్రాడ్ మాన్ రికార్డు సమం!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో.. 296 పరుగుల టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఆసీస్ కి 173 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించినట్టు అయ్యింది. నిజానికి ఒకానొక దశలో భారత్ 200 పరుగులు కూడా సాధించడం అసాధ్యంగా కనిపించింది. అలాంటి స్థితిలో రహానేకి జతకట్టిన శార్దూల్‌ ఠాకూర్‌ అద్భుతమైన బ్యాటింగ్ తో బాధ్యతను పంచుకున్నాడు.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Fri - 9 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత! ఏకంగా బ్రాడ్ మాన్ రికార్డు సమం!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో.. 296 పరుగుల టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఆసీస్ కి 173 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించినట్టు అయ్యింది. నిజానికి ఒకానొక దశలో భారత్ 200 పరుగులు కూడా సాధించడం అసాధ్యంగా కనిపించింది. అలాంటి స్థితిలో రహానేకి జతకట్టిన శార్దూల్‌ ఠాకూర్‌ అద్భుతమైన బ్యాటింగ్ తో బాధ్యతను పంచుకున్నాడు. రహానే క్లాస్ కి, శార్దూల్‌ మాస్ తోడు కావడంతో టీమిండియా ఈ మాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది. ఈ క్రమంలో రహానే సెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయినా.. శార్దూల్‌ ఠాకూర్‌ మాత్రం ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకుని.. ఏకంగా లెజండ్రీ క్రికెటర్ బ్రాడ్ మాన్ సరసన నిలవడం విశేషం.

ఈ టెస్ట్ లో శార్దూల్‌ ఠాకూర్‌ 109 బంతులు ఎదుర్కొని 51 పరుగులు సాధించాడు. నిజానికి ఈ మ్యాచ్ జరుగుతున్న ఓవల్ క్రికెట్ గ్రౌండ్ లో శార్దూల్‌ కు ఇది వరుసగా మూడవ హాఫ్ సెంచరీ. ఓవల్ అంటేనే ఫాస్ట్ బౌలర్స్ కు స్వర్గధామం. ఇలాంటి పిచ్ పై వరుసగా 3 హాఫ్ సెంచరీలు సాధించడం ఆషామాషీ విషయం కాదు. చరిత్రలోకి వెళ్లి లెక్కలు చూసుకున్నా ఈ విషయం ఋజువు అవుతోంది. ఈ గ్రౌండ్ ఇప్పటి వరకు.. డాన్ బ్రాడ్ మాన్, అలన్ బోర్డర్ మాత్రమే హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించి ఉన్నారు. అలాంటి ఇద్దరు లెజండ్రీ బ్యాటర్స్ రికార్డుని శార్దూల్‌ సమం చేయడంతో క్రీడా పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

గత కొంతకాలంగా టెస్ట్ ఫార్మేట్ లో శార్దూల్‌ ఠాకూర్‌ మంచి ప్రదర్శన చేస్తూ వస్తున్నాడు. టీమ్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి బ్యాటింగ్ లో కూడా తన వంతు సాయం చేస్తూ.. ఆల్ రౌండర్ అన్న ట్యాగ్ కి న్యాయం చేస్తున్నాడు. ఈ కారణంతోనే శార్దూల్‌ కి టెస్ట్ జట్టులో తప్పక స్థానం ఉంటూ వస్తోంది. ఇక రహానే, శార్దూల్‌ పోరాటం కారణంగా టీమిండియా గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగి, ఫాలో ఆన్ గండం నుండి బయట పడింది. ఒక వేళ భారత్ బౌలర్లు మెరిసి.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆసీస్ ని తక్కువ స్కోర్ కే పరిమితం చేస్తే.. మనకీ గెలుపు అవకాశాలు లేకపోలేదు. మరి.. శార్దూల్‌ ఠాకూర్‌ ఏకంగా బ్రాడ్ మాన్ రికార్డు సమం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • IND vs AUS
  • IND vs AUS final2023
  • IND vs AUS WTC
  • IND vs AUS WTC final
  • Shardul Thakur
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

WTC 2023 Final: చరిత్ర ఆసీస్ కే అనుకూలం.. ఆ ఒక్క విషయంలో మాత్రం టీమిండియాదే పై చేయి

WTC 2023 Final: చరిత్ర ఆసీస్ కే అనుకూలం.. ఆ ఒక్క విషయంలో మాత్రం టీమిండియాదే పై చేయి

  • Mohammed Siraj: సిరాజ్ కి కోపం తెప్పించిన స్మిత్.. రోహిత్ కూడా అసహనం

    Mohammed Siraj: సిరాజ్ కి కోపం తెప్పించిన స్మిత్.. రోహిత్ కూడా అసహనం

  • ఒక్క ఇన్నింగ్స్‌తో WTC ఫైనల్ టీమ్‌లోకి రహానే?

    ఒక్క ఇన్నింగ్స్‌తో WTC ఫైనల్ టీమ్‌లోకి రహానే?

  • శార్దూల్‌ ధాటికి షారూఖ్ కూతురు ఫిదా! వైరల్ అవుతున్న పిక్!

    శార్దూల్‌ ధాటికి షారూఖ్ కూతురు ఫిదా! వైరల్ అవుతున్న పిక్!

  • RCBపై KKR భారీ విజయం! తెగ బాధపడిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

    RCBపై KKR భారీ విజయం! తెగ బాధపడిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam