టీమిండియా మరో క్రికెటర్ పెళ్లి చేసేసుకున్నాడు. ఫ్రెండ్ తోనే ఏడడుగులు వేశాడు. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
శార్దుల్ ఠాకూర్ పెళ్లి వేడుకకు ముందు జరిగిన సంగీత్ కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్లు సందడి చేశారు. స్వయంగా పాటలు పాడటమే కాకుండా.. పెళ్లికొడుకు పెళ్లికూతురితో డాన్స్ చేయించారు.
టీమిండియాలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మన జట్టులోని బ్యాచిలర్ క్రికెటర్లు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు మరో భారత ప్లేయర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. అతడు ఎవరంటే..?
టీమిండియా అదరగొట్టేసింది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం శార్దుల్ ఠాకుర్ కి ఇచ్చారు. దీంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే అలా ఇవ్వడం వెనక పెద్ద రీజనే ఉంది. మరోవైపు ఇదే మ్యాచులో ఇంట్రెస్టింగ్ సీన్ కూడా ఒకటి కనిపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ.. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక బౌలర్ శార్దుల్ ని మ్యాచ్ […]
న్యూజిలాండ్ తో మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో పరుగుల వరద పారించింది టీమిండియా. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, సారథి రోహిత్ శర్మ లు సెంచరీలతో చెలరేగడంతో 385 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యతో బరిలోకి దిగిన కివీస్ 295 పరుగులకు కుప్పకూలింది. జట్టులో డెవాన్ కాన్వే 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్ లతో 138 పరుగులతో చెలరేగినప్పటికీ న్యూజిలాండ్ ను గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్ గెలుపుతో […]
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న రెండో వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. మహమ్మద్ షమీ, సిరాజ్, హార్ధిక్ పాండ్యా, శార్ధూల్ ధాటికి కివీస్ పవర్ ప్లే ముగిసేలోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం శార్దూల్ 11 ఓవర్‌లో లాథమ్ ను ఐదో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో కివీస్ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా, భారత్ ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో1-0 తేడాతో ఆధిక్యంతో ఉన్న సంగతి […]
టీమిండియా-న్యూజిలాండ్ తొలి వన్డే థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఎందుకంటే తొలుత బ్యాటింగ్ చేసిన మన జట్టు 349/8 పరుగుల భారీ స్కోరు చేసేసరికి మనమే పక్క గెలుస్తామని అందరూ అనుకున్నారు. దానికి తోడు కివీస్ కూడా ఓ దశలో ఓడిపోతుందేమోనని అనుకున్నారు. అలాంటి టైంలో ఆల్ రౌండర్ బ్రాస్ వెల్ అద్భుతం చేశాడు. మ్యాచుని గెలిపించినంత పనిచేశాడు. కానీ చివర్లో ఔటైపోవడం వల్ల టీమిండియా మ్యాచు గెలిచింది. దీంతో క్రికెటర్లతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే […]
టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరిగా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే.. ఈ ఏడాది జూన్ 2న దీపక్ చాహర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టగా.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా దగ్గరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రేయసి అథియా శెట్టిని మనువాడనున్నాడు. తాజాగా, భారత యువ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్.. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన ఫియాన్సీ మిథాలీ పారుల్కర్ తో ఏడడుగులు నడవనున్నాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా […]
బంగ్లాదేశ్ పర్యటన భారత జట్టుకు కలిసొచ్చేలా కనిపించడం లేదు. అసలే మ్యాచ్ ఓడి బాధలో ఉంటే.. రాణిస్తారనుకున్న కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరిగా గాయాల పాలు అవుతున్నారు. ఇప్పటికే సీనియర్ పేసర్.. మహమ్మద్ షమీ గాయం కారణంగా టోర్నీకే దూరమవ్వగా.. తాజాగా, యువ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో శార్దుల్ ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం అతడు మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నాడు. వైద్యులు గాయాన్ని పరిశీలించిన తర్వాత అతడు […]
మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? అనగానే టీమిండియాలోని తమకు నచ్చిన క్రికెటర్ల పేర్లు చెబుతారు. కొన్నిసార్లు ఓ క్రికెటర్ బాగా ఆడి, మరో క్రికెటర్ ఫెయిలైతే.. సదరు ఆటగాళ్ల మాటేమో గానీ వాళ్ల అభిమానులు మాత్రం ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటారు. మీ వాడు ఆడలేకపోతున్నాడు, పనైపోయింది రిటైర్మెంట్ తీసుకోమని చెప్పు అని కామెంట్స్ చేస్తారు. ఇక అదే టైంలో మా వాడు తోపు బ్యాటింగ్ చేస్తున్నాడని రెచ్చిపోతారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఒకరిపై ఒకరు ట్రోల్స్ […]