SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shakib Al Hasan Fans Manhandle Him In Public Place

శృతి మించిన అభిమానం.. షకీబ్ అల్ హసన్ కు తప్పిన ప్రమాదం!

సెలబ్రిటీలు అంటే సాధారణ ప్రజలకు ఎంతో అభిమానం ఉంటుంది. తమ అభిమాన వ్యక్తులతో ఫొటోలు దిగడం, వారిని దగ్గరి నుంచి చూసేందుకు ఎంతకైనా తెగిస్తారు. తాజాగా అలాంటి ఒక ఛేదు అనుభవం షకీబ్ అల్ హసన్ కు ఎదురైంది.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 17 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శృతి మించిన అభిమానం.. షకీబ్ అల్ హసన్ కు తప్పిన ప్రమాదం!

రంగం ఏదైనా మరీ పాపులర్ అవ్వడం కూడా లేనిపోని కష్టాలను తెచ్చిపెడుతుంది. భారతదేశంలో అయితే ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకు ఈ కష్టాలు బాగా తెలుసు. ఇంక క్రికెటర్లు బయట కనిపించినా కూడా అభిమానులు చుట్టుముట్టేస్తారు. సెలబ్రిటీలతో ఫొటోలు దిగాలని, వారిని దగ్గరి నుంచి చూడాలని, వారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఇలాంటి పనులు చేస్తుంటారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్లు ఉండటం వల్ల సెలబ్రిటీలు చాలా సమస్యల నుంచి బయటపడి పోతుంటారు. తాజాగా షకీబ్ అల్ హసన్ కూడా అలాంటి ఒక ఘటన నుంచి బయట పడ్డాడు. అక్కడి నుంచి తెలివిగా తప్పించుకున్నాడు లేదంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.

ప్రపంచవ్యాప్తంగా షకీబ్ అల్ హసన్ కు మంచి పేరుంది. క్రికెట్ ప్రపంచంలో స్టార్ క్రికెటర్ హోదా ఉంది. అతనితో ఫొటోలు దిగాలని కచ్చితంగా చాలా మంది కోరుకుంటారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న సమయంలో షకీబ్ అల్ హసన్ కి షాకింగ్ ఘటన ఎదురైంది. షకీబ్ బయటకు రాగానే అభిమానులు అందరూ అతడిని చుట్టుముట్టారు. తమతో ఫొటోలు దిగాలంటూ పట్టుబట్టారు. షకీబ్ అల్ హసన్ వెళ్లే దారిని అడ్డుకుని అందరూ చుట్టుముట్టారు. అందరూ ఒక్కసారిగా అతనిపైకి వచ్చారు. కొందరైతే ఇంకాస్త ముందుకు వచ్చి షకీబ్ అల్ హసన్ చొక్కా పట్టుకున్నారు. అతడిని బలవంతంగా తమ వద్దకు లాక్కుని ఫొటో దిగాలని ప్రయత్నించారు.

ఆ క్రమంలో షకీబ్ కింద కూడా పడబోయాడు. కానీ కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇంత జరుగుతున్నా కూడా షకీబ్ ఎంతో కూల్ గా కనిపించాడు. అభిమానులపై ఏమాత్రం కోపం చూపించకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. ఇటీవలే ఇలాంటి ఓ ఘటన జరిగింది. ఓ అభిమాని షకీబ్ అల్ హసన్ తో ఫొటో దిగేందుకు ప్రయత్నించాడు. అప్పుడు షకీబ్ తన చేతిలో ఉన్న టోపీతో అతని తలపై కొట్టాడు. మధ్యలో సెక్యూరిటి సిబ్బంది కలగజేసుకుని అక్కడి నుంచి షకీబ్ ని పంపేశారు. ఇప్పుడు మాత్రం షకీబ్ చాలా కూల్ గా కనిపించాడు. చొక్కా పట్టుకుని లాగినా కూడా చాలా ప్రశాంతంగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఫ్యాన్స్ మితిమీరిన అభిమానంతో షకీబ్ అల్ హసన్ కు తప్పిన ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Nah i love shakib al hasan sometimes you just gotta beat ‘em up pic.twitter.com/JDzA5q58TR

— adi ✨🇧🇩 (@notanotheradi) March 10, 2023

Tags :

  • Bangladesh
  • Cricket News
  • shakib al hasan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam