SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sarfaraz Khan Shares Cryptic Instagram Story

Sarfaraz Khan: సెలక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ .. వీడియో వైరల్

సర్ఫరాజ్ ఖాన్ గురించి ఎవరికీ పెద్దగా పరిచయం ఉండదు. ఐపీఎల్ లో ఆడింది ఏమి లేదు. టీమిండియా నుంచి కూడా పిలుపు రాలేదు. కానీ ప్రస్తుతం ఈ బ్యాటర్ వైరల్ అవుతున్నాడు. జాతీయ జట్టులోకి రావడానికి అన్ని అర్హతలు ఉన్నా ఇప్పటివరకు ఈ ఆటగాడిని ఎందుకు సెలెక్ట్ చేయడం లేదో పెద్ద ప్రశ్నగా మారింది. తాజాగా వెస్టిండీస్ జరగబోయే సిరీస్ లో కూడా తనకు చోటు దక్కకపోవడంతో సర్ఫరాజ్ సెలెక్టర్లకి పరోక్షంగా కౌంటర్ విసిరాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Sun - 25 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sarfaraz Khan: సెలక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ .. వీడియో వైరల్

“సర్ఫరాజ్ ఖాన్” దేశవాలీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. కానీ అతన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రతి రంజీ సీజన్లో నిలకడగా రాణిస్తున్నా.. టీమిండియాలోకి మాత్రం అడుగుపెట్టలేకపోతున్నాడు. గత కొన్నేళ్లుగా పుజారా, కోహ్లీ, రహానే, అయ్యర్ నిలకడగా రాణిస్తుండడం వలన సర్ఫరాజ్ కి భారత జట్టులో అవకాశం లభించలేదని అనుకున్నారు. కానీ సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి రాకపోవడానికి కారణం వేరే ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జాతీయ జట్టులోకి రావడానికి అన్ని అర్హతలు ఉన్నా ఇప్పటివరకు ఈ ఆటగాడిని ఎందుకు సెలెక్ట్ చేయడం లేదో పెద్ద ప్రశ్నగా మారింది. అయితే తాజాగా వెస్టిండీస్ జరగబోయే సిరీస్ లో కూడా తనకు చోటు దక్కకపోవడంతో సర్ఫరాజ్ సెలెక్టర్లకి పరోక్షంగా కౌంటర్ విసిరాడు.

సర్ఫరాజ్ ఖాన్ గురించి ఎవరికీ పెద్దగా పరిచయం ఉండదు. ఐపీఎల్ లో ఆడింది ఏమి లేదు. టీమిండియా నుంచి కూడా పిలుపు రాలేదు. కానీ ప్రస్తుతం ఈ బ్యాటర్ వైరల్ అవుతున్నాడు. దానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే విండీస్ టూర్ లో టెస్టుల కోసం ఎంపిక చేసిన జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్, నయావాల్ పుజారాపై సెలెక్టర్లు వేటు వేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పుజారా స్థానంలో జైస్వాల్, గైక్వాడ్ ని సెలెక్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. వీరిద్దరితో పోల్చుకుంటే టీమిండియాలోకి రావడానికి సర్ఫరాజ్ ఖాన్ అన్ని అర్హతలు కలిగి ఉన్నాడు. కానీ సెలెక్టర్లు మాత్రం మరోసారి సర్ఫరాజ్ ని పట్టించుకోలేదు. దీంతో దిగ్గజాలు ఇప్పుడు సెలెక్షన్ కమిటీపై మండి పడుతున్నారు.

ఇన్నేళ్లు మౌనంగా భరించిన సర్ఫరాజ్.. తాజాగా సెలెక్టర్లపై పరోక్షంగా కౌంటర్ విసిరాడు. రంజీ ట్రోఫిలో తన బ్యాటింగ్ కి సంబంధించిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో జోడించాడు. అయితే క్యాప్షన్ మాత్రం ఏమి పెట్టలేదు. దీని అర్ధం నా బ్యాటింగ్ చూడండి అని చెప్పకనే చెప్పాడు. గత మూడు సీజన్లు చూసుకుంటే సర్ఫరాజ్ సగటు 100 కి పైగానే ఉంది. ఇప్పటివరకు 34 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడిన సర్ఫరాజ్.. 3175 పరుగులు చేసాడు. ఇన్ని పరుగులు చేసినా కూడా టీంఇండియాలో చోటు దక్కకపోవడం నిజంగా దురదృష్టకరం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Sarfaraz Khan’s latest Instagram Story after he wasn’t selected for West Indies Tests. 👇🏻👇🏻 pic.twitter.com/ITzJMl7QUD

— Harshit Bisht (@rk_harshit29) June 25, 2023

Tags :

  • BCCI
  • Ranji cricketer
  • Sarfaraz Khan
  • West Indies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

    క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam