SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ross Taylors Super Innings India Capitals Enter The Legends League Final

Ross Taylor: పస తగ్గని రాస్ టేలర్.. 39 బంతుల్లోనే.. 84 పరుగులు!

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 3 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ross Taylor: పస తగ్గని రాస్ టేలర్.. 39 బంతుల్లోనే.. 84 పరుగులు!

“సెప్టెంబర్ 2 గాంధీ జయంతి.. ఈ రోజున టీమిండియా ఆటగాళ్లు ఇంత హింస సృష్టిస్తారా? అదీ సౌతాఫ్రికాపై..” అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఫన్నీగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం అంతా.. ఇంతా కాదు. అదే విధంగా దక్షిణాఫ్రికా జట్టు సైతం మెరుపులు మెరిపించింది. కానీ విజయం మాత్రం సాధించలేకపోయింది. అయితే క్రీడా ప్రపంచంలో టీమిండియాకు ఉన్న క్రేజ్ తో మరో భారీ స్కోర్ల మ్యాచ్ కనుమరుగైపోయింది. లెజెండ్స్ లీగ్ లో ఇండియన్ క్యాపిటల్స్ వర్సెస్ భిల్వారా కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు కలిపి 457 పరుగులు చేయడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రాస్ టేలర్ తన విశ్వరూపాన్నే చూపాడు. సిక్స్ లు, ఫోర్లతో బౌలర్లపై నిర్దక్ష్యణంగా విరుచుకుపడ్డాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఈక్రమంలోనే అతడి ఆటతో కొండంత లక్ష్యం కూడా చిన్నబోయింది. ఒక్కసారి గ్రౌండ్ లో పాతుకు పోయాడంటే అతడి విశ్వరూపాన్ని చూపిస్తాడు రాస్ టేలర్. ఈ మ్యాచ్ లోనూ అదే చేశాడు.. తనలో మునపటి వేడి ఇంకా తగ్గలేదని నిరూపించాడు. భిల్వారా కింగ్స్ 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా క్యాపిటల్స్ ముందుంచింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్యాపిటల్స్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. స్వల్ప వ్యవధిలోనే కీలక వికెట్లు కోల్పొవడంతో విజయం మీద ఆశలు వదిలేసుకున్నారు. ఈ దశలోనే క్రీజ్ లోకి అడుగు పెట్టాడు న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ రాస్ టేలర్. మెుదట ఇన్నింగ్స్ ను నెమ్మదిగా మెుదలు పెట్టాడు.. ఇది టేలర్ కు అలవాటే. తుపాన్ వచ్చే ముందు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగన్నమాట. ఇక పనేసర్ బౌలింగ్ లో ఫోర్ తో తన విధ్వంసం మెుదలు పెట్టిన రాస్ టేలర్.. తన గేర్ మార్చాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నాగానీ ఎక్కడా తగ్గలేదు.

ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 7వ ఓవర్ లో జీసల్ కరియా కు చుక్కలు చూపించాడు. వరుసగా 4, 6, 6 బాదాడు. ఆ తర్వాత ఓవర్లో సైతం వరుసగా 6, 6 బాది తన విధ్వంసాన్ని మరింతగా పెంచాడు. అయితే త్యాగి వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఓవర్ లో రాస్ టేలర్ చూడముచ్చటైన షాట్లతో వరుసగా 4, 4, 4 బాదాడు. రాస్ టేలర్ దెబ్బకి ఇండియా క్యాపిటల్స్ 19.3 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. రాస్ టేలర్ కేవలం 39 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్స్ లతో 84 పరుగులు చేశాడు. ఇక ఈ ఇన్నింగ్స్ చూసిన క్రీడాభిమానులు ఏంటి సామీ ఈ విధ్వంసం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాస్ టేలర్ న్యూజిలాండ్ జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించిన విషయం మనకు తెలిసిందే. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా తనలో ఇంకా పస తగ్గలేదని మరోసారి నిరూపించికున్నాడు టేలర్.

A match winning innings of 84 makes @RossLTaylor the #legend of the match. Take a bow!👏@CapitalsIndia#BossLogonKaGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/9OrnbgpQsd

— Legends League Cricket (@llct20) October 2, 2022

It’s the passion and energy that’s winning here. What a game amongst @CapitalsIndia and @Bhilwarakings. This is truly a #BossLogonKaGame #LegendsLeagueCricket #LLCT20 pic.twitter.com/MkEecRX3vJ

— Legends League Cricket (@llct20) October 3, 2022

  • ఇదీ చదవండి: Yuzvendra Chahal: వీడియో: సౌతాఫ్రికా స్పిన్నర్‌ను కాలితో తన్నిన చాహల్‌

Tags :

  • Bhilwara Kings
  • Cricket News
  • India Capitals
  • Ross Taylor
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam