SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohit Sharma New Record As Captain With 83 3 Winning Percentage In T20s

పాక్‌పై విజయం తర్వాత కెప్టెన్‌గా అరుదైన రికార్డు నమోదు చేసిన రోహిత్‌ శర్మ

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 30 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాక్‌పై విజయం తర్వాత కెప్టెన్‌గా అరుదైన రికార్డు నమోదు చేసిన రోహిత్‌ శర్మ

ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. 30 లేదా అంతకంటే ఎక్కువ టీ20 మ్యాచ్‌ల్లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి.. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా రోహిత్‌ ప్రపంచలోనే నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు రోహిత్‌ శర్మ 36 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో టీమిండియా 30 విజయాలు సాధించింది. కేవలం 6 మ్యాచ్‌ల్లోనే భారత్‌ ఓడింది. దీంతో కెప్టెన్‌గా రోహిత్‌ విన్నింగ్‌ పర్సంటేజ్‌ 83.3శాతానికి చేరింది. 30 కంటే ఎక్కువ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన మరే కెప్టెన్‌కు కూడా ఇంత భారీ విజయ శాతం లేదు.

అత్యంత విజయవంతమైన టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లీలు కూడా ఈ విషయంలో చాలా వెనుకున్నారు. రోహిత్‌ శర్మ తర్వాత అత్యధిక విన్నింగ్‌ పర్సంటేజ్‌ ఉన్న కెప్టెన్లుగా.. ఆఫ్ఘనిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ అస్గర్‌ అఫ్ఘన్‌ 80.8 శాతం, విరాట్‌ కోహ్లీ 62.5, ఇయాన్‌ మోర్గాన్‌(ఇంగ్లండ్‌) 59.2, ఎంఎస్‌ ధోని 58.6, ఆరోన్‌ ఫించ్‌(ఆస్ట్రేలియా) 55.6, కేన్‌ విలియమ్సన్‌(న్యూజిలాండ్‌) 51.7 శాతంతో ఉన్నారు. ప్రస్తుతం ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి ఫుల్‌జోష్‌ మీదున్న రోహిత్‌ సేన.. తర్వాత మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌తో తలపడనుంది. ఆసియా కప్‌ టోర్నీలో, ఆ తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ సేన మరిన్ని విజయాలు సాధిస్తే.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ విన్నింగ్‌ పర్సంటేజ్‌ మరింత పెరుగుతుంది.

3rohith sharma

అలాగే టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్‌ శర్మ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఇప్పుడు కెప్టెన్‌గా కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ బ్యాటింగ్‌లో విఫలమైనా.. కెప్టెన్‌గా వందకు వంద మార్కులు కొట్టేశాడు. ఫీల్డ్‌ సెట్‌లో కానీ.. బౌలర్లను మార్చి ప్రయోగించడంలో తన మార్క్‌ను చూపించాడు. దీంతో పాకిస్థాన్‌ను కేవలం 147 పరుగులకే టీమిండియా కట్టడి చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ.. సూర్యుకుమార్‌ యాదవ్‌ కంటే ముందు లెఫ్ట్‌ హ్యాండర్‌ రవీంద్ర జడేజాను పంపి కెప్టెన్‌గా తన చతురతను ప్రదర్శించాడు. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

3rohith sharma

ఇది కూడా చదవండి: పాక్‌ క్రికెటర్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన విరాట్‌ కోహ్లీ

Win% of T20I Captains with 30 or more Wins

83.3% Rohit Sharma
80.8% Asghar Afghan
62.5% Virat Kohli
59.2% Eoin Morgan
58.6% MS Dhoni
55.6% Aaron Finch
51.7% Kane Williamson#RohitSharma | #AsiaCup | #Hitman

— Cricbaba (@thecricbaba) August 29, 2022

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • Rohit Sharma
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam