SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohan Patil Smashed Century In Just 42 Balls In Karnataka T20 League

వీడియో: 10 ఫోర్లు, 7 సిక్సులతో విధ్వంసం సృష్టించిన 21 ఏళ్ల కుర్రాడు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 24 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: 10 ఫోర్లు, 7 సిక్సులతో విధ్వంసం సృష్టించిన 21 ఏళ్ల కుర్రాడు

21 ఏళ్ల కుర్రాడు చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలైన్‌ దాటించాడు. బౌలర్‌ ఎవరైనా, బంతులు ఎలాంటివైనా లెక్కచేయలేదు. ఎంతమంది బౌలర్లను మార్చిన అతని బ్యాటింగ్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. చూడచక్కటి షాట్లతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడి.. కేవలం 42 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌ను రోహన్‌ పాటిల్‌ అనే కుర్రాడు కర్ణాటక టీ20 లీగ్‌లో ఆడాడు.

మంగళవారం బెంగుళూరు బ్లాస్టర్స్‌, గుల్బర్గా మిస్టక్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహన్‌ చెలరేగిపోయాడు. బెంగుళూరు బ్లాస్టర్స్‌ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుల్బర్గా తరపున ఆడుతూ.. ఓపెనర్‌గా వచ్చిన రోహన్‌ ఫోర్లు, సిక్సులతో బెంగుళూరు బ్లాస్టర్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ భారీ షాట్లతో హోరెత్తించాడు. అతను కొడుతున్న షాట్లు ఎన్ని సార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనించేలా ఉన్నాయి. గ్రౌండ్‌కు అన్ని వైపులా అద్భుతమైన షాట్లు ఆడి.. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సులతో 108 పరుగులు చేశాడు. అలాగే 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడం విశేషం. కానీ.. 18వ ఓవర్‌లో దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యాడు.

ఇక రోహన్‌కు మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో ఈ మ్యాచ్‌లో గుల్బర్గా ఓటమి చవిచూసింది. కానీ.. రోహన్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై మాత్రం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక మ్యాచ్‌లో రోహన్‌ ప్రదర్శన చూసిన ఆర్సీబీ అభిమానులు.. అతన్ని 2023 ఐపీఎల్‌లో ఆర్సీబీలోకి తీసుకోవాలంటూ సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఇంకో రెండు ఆడితే అతని ఆర్సీబీలో చోటు ఖాయం అంటూ పలువురు క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగుళూరు బ్లాస్టర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆ జట్టు కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ 61 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో 112 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. 228 పరుగుల భారీ లక్ష్యఛేదనలో గుల్బర్గా జట్టు తడబడింది. రోహన్‌ పాటిల్‌(108) తప్ప మిగతా జట్టు మొత్తం దారుణంగా విఫలం అయింది. దీంతో బెంగుళూరు బ్లాస్టర్స్‌ టీమ్‌ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన యువ క్రికెటర్‌ రోహన్‌ పాటిల్‌ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ఎవడ్రా పుజారా టెస్టు ప్లేయర్‌ అన్నది..? 20 ఫోర్లు, 2 సిక్సులతో విధ్వంసం

Karnataka’s latest batting sensation Rohan Patil. 🔥@GulbargaMystics pic.twitter.com/2jxiy5NB9o

— Vamos 🕷️ (@VamosRCB_) August 13, 2022

Tags :

  • Cricket News
  • Karnataka T20 League
  • Rohan Patil
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam