SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rehan Ahmed Took 7 Wickets In His Debut Test Against Pakistan

ఇంగ్లండ్‌ యువ క్రికెటర్ సంచలన బౌలింగ్! పాకిస్థాన్‌కి చుక్కలు చూపించాడు!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 19 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇంగ్లండ్‌ యువ క్రికెటర్ సంచలన బౌలింగ్! పాకిస్థాన్‌కి చుక్కలు చూపించాడు!

సరిగ్గా 10 నెలల క్రితం అండర్‌-19 ఆడిన కుర్రాడు ఇప్పుడు పాకిస్థాన్‌ జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ రెహాన్‌ అహ్మద్‌ సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కరాచీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రెహాన్‌.. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల హాల్‌తో అదరగొట్టాడు. ఇప్పటికే రెండు టెస్టులు ఓడి సిరీస్‌ కోల్పోయిన పాక్‌ను.. చివరిదైన మూడో టెస్టులోనూ ఓటమి దిశగా నడిపించాడు. పాకిస్థాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌట్‌ చేసి.. ఇంగ్లండ్‌ కేవలం 167 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. అయితే.. ఈ మ్యాచ్‌తోనే టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 18 ఏళ్ల యువ ఆల్‌రౌండర్‌ రెహాన్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారిపోయాడు.

కరాచీ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌.. 304 పరుగులకు ఆలౌట్‌ అయింది. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 78 పరుగులతో, అఘా సల్మాన్‌ 56 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ 4, రెహాన్‌ అహ్మద్‌ 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. ఇక ఇంగ్లండ్‌ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో మ్యాచ్‌ మంచి రసవత్తరంగా మారిందని.. ఎవరైనా గెలవచ్చని క్రికెట్‌ అభిమానులు భావించారు. కానీ.. ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ రెహాన్‌ వారి ఆశలను ఆవిరి చేసి.. తన సంచలన స్పిన్‌ బౌలింగ్‌తో మ్యాచ్‌ వన్‌సైడ్‌ చేసేశాడు. పాక్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 216 పరుగులకే పరిమితం చేసిన రెహాన్‌.. ఇంగ్లండ్‌ బ్యాటర్ల పని చాలా సులువుచేశాడు. అసలే బజ్‌బాల్‌ క్రికెట్‌తో టెస్టు క్రికెట్‌కే దడపుట్టిస్తున్న ఇంగ్లండ్‌కు 167 పరుగుల లక్ష్యం అసలు ఒక లెక్కే కాదు. ఏనుగుదంతం కింద నువ్వుల గింజంత ఉందా.. టార్గెట్‌.

అయితే.. రెహాన్‌ పడగొట్టిన ఐదు వికెట్లలో ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాటర్లమని చెప్పుకునే.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌, మొహమ్మద్‌ రిజ్వాన్‌ వికెట్లు ఉన్నాయి. వీరిద్దరితో పాటు హాఫ​ సెంచరీ చేసి ప్రమాదకరంగా మారుతున్న సౌద్‌ షకీల్‌తో పాటు అఘా సల్మాన్‌, వసీం​ జూనియర్‌లను అవుట్‌ చేశాడు రెహాన్‌. ఇక రెహాన్‌ ఇచ్చిన జోష్‌తో తమ బజ్‌బాల్‌ కొట్టుడు మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌ 5 ఓవర్లలోనే 48 పరుగులు బాదేశారు. మూడు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్‌ను వైట్‌ వాష్‌ చేసేందుకు ఇంగ్లండ్‌కు ఇంకా కేవలం 118 పరుగులు మాత్రమే కావాలి. కాగా.. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌ తరఫున అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఆడిన రెహాన్‌.. అక్కడ అద్భుత ప్రదర్శన కనబర్చి.. 10 నెలల్లోనే పాక్‌పై అరంగేట్రం చేసి.. అదరగొట్టాడు. అలాగే.. టెస్టు క్రికెట్‌లో ఐదు వికెట్ల హాల్‌ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రెహాన్‌ నిలిచాడు. మరి రెహాన్‌ బౌలింగ్‌ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

WOWWW @RehanAhmed__16 🖐

🇵🇰 #PAKvENG 🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 pic.twitter.com/Jt5pCdE9lK

— England Cricket (@englandcricket) December 19, 2022

January 2022: Playing in the U-19 World Cuo for England.

December 2022: Five-wicket on his Test Debut in Pakistan.

Remember the name, Rehan Ahmed. pic.twitter.com/YQmA0m8uju

— Johns. (@CricCrazyJohns) December 19, 2022

Rehan Ahmed becomes the youngest debutant to claim a five-for in Men’s Tests 💪#WTC23 | 📝 https://t.co/y5SkcqY16s pic.twitter.com/LoDZE7Yimd

— ICC (@ICC) December 19, 2022

Five-fer on Test debut for 18-year-old Rehan Ahmed 👏🏽#PAKvENG pic.twitter.com/ccc6w9V1Fr

— Grassroots Cricket (@grassrootscric) December 19, 2022

Big turning googly 🌪️
Well directed leg-break 🎯
Excellent catch at short leg 🙌

Rehan Ahmed’s first Test wicket ✅#PAKvENGpic.twitter.com/2H0wBGNO5t

— Wisden (@WisdenCricket) December 17, 2022

Tags :

  • Cricket News
  • Eng vs Pak
  • Rehan Ahmed
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam