పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రస్తుతం ఉన్న టాప్ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్న బాబర్.. టెస్టుల్లో మూడో స్థానంలో, టీ20ల్లో నాలుగో స్థానంలో, అలాగే వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నాడు. అలాగే పాకిస్థాన్ జట్టులో కూడా మూడు ఫార్మాట్లలో తిరుగులేని కెప్టెన్‌గా ఏలుతున్నాడు. కానీ.. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్ వైట్ వాష్‌కు గురవ్వడంతో.. కెప్టెన్ బాబర్ అజమ్ అత్యంత చెత్త […]
దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. అపూర్వ విజయం సాధించింది. పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో వైట్ వాష్ చేసి కొత్త చరిత్ర లిఖించింది. కొంత కాలంగా టెస్టు క్రికెట్‌ను టీ20 స్టైల్లో ఆడుతున్న ఇంగ్లండ్.. మరోసారి అదే వేగంతో పాక్‌ను మట్టికరిపించింది. ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కాంబినేషన్‌లో బజ్‌బాల్ స్ట్రాటజీతో ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది ఇంగ్లండ్. అయితే.. పాకిస్థాన్‌ను […]
సరిగ్గా 10 నెలల క్రితం అండర్-19 ఆడిన కుర్రాడు ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ రెహాన్ అహ్మద్ సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కరాచీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రెహాన్.. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల హాల్‌తో అదరగొట్టాడు. ఇప్పటికే రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయిన పాక్‌ను.. చివరిదైన మూడో టెస్టులోనూ ఓటమి దిశగా నడిపించాడు. పాకిస్థాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 216 […]
ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ పాకిస్థాన్‌పై తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. రావాల్పిండి, ముల్తాన్ వేదికల్లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో చెలరేగిన బ్రూక్.. మూడు టెస్టులోనూ సెంచరీ చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. పట్టుమని నాలుగు టెస్టుల అనుభవం కూడా లేని ఈ ఇంగ్లీష్ క్రికెటర్ ఏకంగా 125 ఏళ్ల క్రితం.. భారత్‌కు చెందిన రంజీత్ సిన్హ్ జీ ఇంగ్లండ్ తరఫున ఆడుతూ.. నెలకొల్పిన ప్రపంచ రికార్డును పాకిస్థాన్‌తో మూడో టెస్టు సందర్భంగా […]
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రస్తుతం ఉన్న గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వన్డేల్లో నంబర్ వన్‌గా, టెస్టుల్లో నం.3గా, టీ20ల్లో నం.4గా ఉన్నాడు. ఈ ర్యాంకింగ్స్‌ను బట్టి అతను ఎంత మంచి ఆటగాడో చెప్పొచ్చు. అయితే.. ర్యాంకింగ్స్ పరంగా టాప్‌లోనే ఉన్న బాబర్ అజమ్‌ను తన సొంత దేశ క్రికెట్ అభిమానులే హేళన చేస్తున్నారు. బాబర్ అజమ్ టాప్ బ్యాటర్‌గా మారేందుకు జింబాబ్వేనే కారణమని అంటున్నారు. జింబాబ్వే లాంటి చిన్న జట్లపై సెంచరీలతో […]
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను పాక్ అభిమానులు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చుతుంటారు. కానీ.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో బాబర్ అవుటైన విధానం చూస్తే.. అలా పోల్చడం తప్పని స్పష్టంగా అర్థమవుతుంది. బాల్‌ను రెండు వైపుల స్వింగ్ చేయగల బౌలర్ ఎదురుగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఆడాలో కోహ్లీకి తెలుసు. కానీ బాబర్ మాత్రం బౌలర్‌ను తక్కువగా అంచనా వేసి.. వికెట్ పారేసుకున్నాడు. ఆఫ్ స్టంప్ బయటికి పడిన బాల్‌ను […]
పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. రావాల్పిండి వేదికగా జరిగిన హైస్కోరింగ్ తొలి టెస్టులో రిస్క్ తీసుకుని మరీ గెలిచిన ఇంగ్లండ్.. ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో పాకిస్థాన్ డెబ్యూ బౌలర్ అబ్రార్ అహ్మెద్‌తో పాటు మరో స్పిన్నర్ జాహిద్ మహమూద్ రాణించి.. ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ పరుగులకే కట్టడి చేసినా.. బ్యాటర్ల […]
దాదాపు 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రావాల్పిండిలో జరిగిన తొలి టెస్టును 74 పరుగులతో గెలిచిన ఇంగ్లండ్.. ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్టులో 26 పరుగులతో ఉత్కంఠ విజయం సాధించింది. గత మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన ఇంగ్లంగ్‌ను ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు నిలువరించగలిగినా.. బ్యాటర్లు తేలిపోయారు. దుర్భేద్యమైన ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్ ముందు నిలువలేకపోయారు. ఈ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ […]
క్రికెట్‌లో చిత్రవిచిత్రమైన మిస్ ఫీల్డింగ్ విన్యాసాలకు, ఊహకందని రీతిలో రివ్యూలు తీసుకోవడంలో పాకిస్థాన్ స్టైలే వేరు. వారికి మాత్రమే సాధ్యమైన ఈ టాలెంట్‌తో మరోసారి నవ్వుల పాలయ్యారు. ప్రస్తుతం ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు ధైర్యం చేసి.. పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ తొలి టెస్టులో అద్భుతమైన ఆటతో విజయం సాధించింది. హిస్టారిక్ టెస్టులో పాక్ ఓడిపోయింది. మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ […]
అగ్రెసివ్ అప్రోచ్‌తో టెస్టు క్రికెట్‌కు కొత్త కళ తీసుకొస్తున్న ఇంగ్లండ్.. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పాక్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు దాదాపు 17 ఏళ్ల తర్వాత ధైర్యం చేసి.. పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి టెస్టులో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. హైవేలాంటి ఫ్లాట్ పిచ్‌ను ఏర్పాటు చేస్తున్నా.. తమ అగ్రెసివ్ గేమ్‌తో తొలి టెస్టులో విజయం సాధించింది. కానీ.. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో మాత్రం ఇంగ్లండ్ అగ్రెసివ్ […]