SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rafael Nadal Accidentally Hits Himself On The Nose By Racket At Us Open 2022

Rafael Nadal: ముక్కుకు తాకిన రాకెట్.. బాధతో విలవిల్లాడిన నాదల్! అయినా మ్యాచ్..

  • Written By: Soma Sekhar
  • Published Date - Fri - 2 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rafael Nadal: ముక్కుకు తాకిన రాకెట్.. బాధతో విలవిల్లాడిన నాదల్! అయినా మ్యాచ్..

ఆటల్లో భాగంగా ఆటగాళ్లకు గాయాలు కావడం సహజమే. కానీ ఆట మధ్యలో ఉండగా దెబ్బలు తాకడం మాత్రం అరుదనే చెప్పాలి. గాయం అయినా కానీ పట్టు విడవకుండా పోరాడేవాడే విజేత. అలాంటి పోరాట యోధులనే విజయాలు వరిస్తాయి. తాజాగా అలాంటి ఓ పోరాటాన్నే కొనసాగించాడు రఫేల్ నాదల్. ప్రస్తుతం ఈ స్పెయిన్ బుల్ యూఎస్ ఓపెన్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడికి గాయం అయ్యింది. ఈ వార్తకు సంబంధించి మరిన్నివివరాల్లోకి వెళితే..

రఫేల్ నాదల్.. స్పెయిన్ బుల్ గా టెన్నిస్ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఇక అతడు కోర్టు లోకి అడుగు పెట్టాడు అంటే ప్రత్యర్థి గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. ఇక మట్టి కోర్టులో ఇతడిని ఓడించలేరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా అతడు ఆ కోర్టులపై పట్టు సాధించాడు. ప్రస్తుతం రఫేల్ యూఎస్ ఓపెన్ లో ఆడుతున్నాడు. ఇప్పటికే రెండో రౌండ్ కు చేరుకుని తన సత్తా చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండో రౌండ్ లో ఇటలీ ఆటగాడు ఫాబియో ఫోగ్నినితో తలపడ్డాడు. రఫేల్ తన తొలి సెట్ ను 2-6తో ఓడిపోయాడు. కానీ తర్వాత సెట్లలో పుంజుకుని ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. వరుస సెట్లను 6-4, 6-2తో గెలుచుకుని ఫాబియో పై ఆధిపత్యం చలాయించాడు. ఇక నిర్ణయాత్మకమైన నాలుగో సెట్ ఆడుతుండగా షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా అతడి రాకెట్ స్పీడ్ గా అతడి ముక్కుకు తాకింది.

ఆ బాధతో రాకెట్ ను పక్కకు పడేసి బాధతో వెళ్లి కోర్టులో పడుకున్నాడు. గాయం కారణంగా అతడి ముక్కు నుంచి రక్తం కూడా కారింది. దీంతో మెడికల్ విరామ సమయంలో ప్రాథమిక చికిత్స చేయించుకుని మరి మ్యాచ్ ను ప్రారంభించాడు. ఓ వైపు గాయం బాధ పెడుతున్నప్పటికీ నాలుగో సెట్ ను 6-1 తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఈ విజయంతో నాదల్ యూఎస్ మూడో రౌండ్ కు దూసుకెళ్లాడు. గాయం అయినప్పటికీ తన పోరాట పటిమను చూపించిన నాదల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో అతడి అభిమానులు నాదల్ త్వరగా రికవరీ కావాలని కోరుకుంటున్నారు. గాయం అయినప్పటికీ తన పోరాటాన్ని మాత్రం నాదల్ విడవలేదు. మరి రక్తం కారుతున్నా మ్యాచ్ కొనసాగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Nadal is down and BLEEDING after a self-falcon busted himself open 😳🩸

🖥️ The US Open | LIVE on 9Gem, 9Now and Stan Sport.#USOpen #Tennis pic.twitter.com/SBB1ltZLs1

— Wide World of Sports (@wwos) September 2, 2022

  • ఇదీ చదవండి: Ravindra Jadeja: ఆసియా కప్‌లో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ.. టీమ్‌కు జడేజా దూరం!
  • ఇదీ చదవండి: Shakib Al Hasan: నో బాల్ వేయడం ఒక క్రైమ్! మ్యాచ్ ఓడిపోయాక షకీబ్ సంచలన కామెంట్స్!

Tags :

  • Fabio Fognini
  • Italian
  • Rafael Nadal
  • tennis
  • US Open 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హార్దిక్ పాండ్య సరికొత్త రికార్డ్ ! ఆ ఘనత సాధించిన యాంగ్ క్రికెటర్ గా

హార్దిక్ పాండ్య సరికొత్త రికార్డ్ ! ఆ ఘనత సాధించిన యాంగ్ క్రికెటర్ గా

  • అది కేవలం ముస్లిం సమాజంలోనే కాదు.. అందరూ అంతే: సానియా మీర్జా

    అది కేవలం ముస్లిం సమాజంలోనే కాదు.. అందరూ అంతే: సానియా మీర్జా

  • కెరీర్ లో చివరి గ్రాండ్ స్లామ్ లో సానియా ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న దిగ్గజం!

    కెరీర్ లో చివరి గ్రాండ్ స్లామ్ లో సానియా ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న దిగ్గజం!

  • ఇండస్ట్రీలో విషాదం.. ప్రపంచ ప్రాచుర్యం పొందిన నటి కన్నుమూత!

    ఇండస్ట్రీలో విషాదం.. ప్రపంచ ప్రాచుర్యం పొందిన నటి కన్నుమూత!

  • క్రికెట్ గ్రౌండ్‌ వదిలి టెన్నిస్ కోర్టులో సచిన్ టెండూల్కర్- ఎంఎస్ ధోని!

    క్రికెట్ గ్రౌండ్‌ వదిలి టెన్నిస్ కోర్టులో సచిన్ టెండూల్కర్- ఎంఎస్ ధోని!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam