టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటివల టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఆమె తన చివరి టోర్నీ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా సమాజం గురించి, క్రీడాల్లో ఆడపిల్లలు ప్రాతినిథ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇండియన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా కన్నీళ్లు పెట్టుకుంది. తన కెరీర్‌లో ఆఖరి గ్రాండ్ స్లామ్ ఆడేసిన సానియా.. ఓటమితో తన గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని ముగించింది. మ్యాచ్ అనంతరం తన కెరీర్- జర్నీ గురించి సానియా మీర్జా స్పందించింది. “నా ప్రొఫెషనల్ కెరీర్ మెల్ బోర్న్ లోనే ప్రారంభమైంది. 2005లో 18 ఏళ్ల వయసులో నేను సెరీనా విలియమ్స్ తో పోరాడాను. ఆ తర్వాత నేను ఇక్కడ చాలా టోర్నమెంట్లు ఆడాను. ఎన్నో అద్భుతమైన […]
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ధనా ధన్ ధోని.. ఈ పేర్లు వింటేనే అభిమానుల మనసు పులకించిపోతుంది. అలాంటిది ఈ దిగ్గజ క్రికెటర్లు ఇద్దరూ ఒకచోట కలిశారేంటే.. అభిమానులకు ఇంతకన్నా శుభవార్త ఉంటుందా! ఒకేచోట కలవడమే కాదు.. ఇద్దరూ కలిసి టెన్నిస్ కూడా ఆడారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమ అభిమాన క్రికెటర్లు ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. సచిన్, ధోనీ.. క్రికెట్ కు వీడ్కోలు పలికాక ఈ […]
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కొన్ని రోజుల క్రితమే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్.. శుక్రవారం చివరి మ్యాచ్ ఆడాడు. తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్‌తో కలిసి డబుల్స్ ఆడిన ఫెదరర్ ఓటమితో తన కెరీర్‌ను ముగించాడు. లండన్‌లో జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో నాదల్-ఫెదరర్ జోడీపై జాక్ సాక్- ఫ్రాన్సిస్ టియాఫో 4-6 7-6 11-9 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ […]
Roger Federer Retirement: టెన్నిస్ దిగ్గజం, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో ఆల్టైమ్ గ్రేట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫెదరర్ తన ఫేర్వెల్ సందేశాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. లండన్ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరగబోయే లావెర్ కప్ ఏటీపీనే తనకు చివరదని ప్రకటించాడు. ఆ వివరాలు.. 1998లో ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా మారిన ఫెదరర్ తన […]
క్రీడా ప్రపంచంలో ఏన్నో మైలురాళ్లు అధిగమించినప్పటికీ చివరికి ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం వస్తుంది. ఆ సమయంలో క్రీడా కారులు భావోద్వేగానికి గురికావడం సర్వసాధారణం. ఆ టైమ్ లోనే తమకు సంబంధించిన అనేక విషయాలను వాళ్లు కన్నీటితో అభిమానులతో పంచుకుంటారు. తాజాగా యూఎస్ ఓపెన్ మూడో రౌండ్ లో అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తర్వాత సెరెనా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా […]
ఆటల్లో భాగంగా ఆటగాళ్లకు గాయాలు కావడం సహజమే. కానీ ఆట మధ్యలో ఉండగా దెబ్బలు తాకడం మాత్రం అరుదనే చెప్పాలి. గాయం అయినా కానీ పట్టు విడవకుండా పోరాడేవాడే విజేత. అలాంటి పోరాట యోధులనే విజయాలు వరిస్తాయి. తాజాగా అలాంటి ఓ పోరాటాన్నే కొనసాగించాడు రఫేల్ నాదల్. ప్రస్తుతం ఈ స్పెయిన్ బుల్ యూఎస్ ఓపెన్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడికి గాయం అయ్యింది. ఈ వార్తకు సంబంధించి మరిన్నివివరాల్లోకి వెళితే.. రఫేల్ […]
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెన్నిస్ స్టార్ అమెరికన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలకబోతున్నట్లు ప్రకటించారు. 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన సెరెనా ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయం వెల్లడించారు. టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తనకు జీవితంలో ముఖ్యమైన విషయాలు, చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయని తెలిపారు. ఒక ఏడాది పాటు టెన్నిస్ పోటీలకు దూరమైన సెరెనా ఇటీవలే గాయం నుంచి కోలుకుని […]
జిల్లా కలెక్టర్ అంటే జిల్లా మొత్తానికి పాలనాధికారి. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేసే ఉన్నతాధికారి. కానీ,.. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూకీ మాత్రం ఇందుకు పూర్తి విరుధ్ధమంటున్నారు స్థానిక ప్రజలు. ప్రజల అవసరాల కంటే తన అవసరాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాదంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను.. తన టెన్నిస్ ఆట కోసం వినియోగించుకున్నారంటూ వార్తలొస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూకీ ప్రతి రోజు సాయంత్రం జిల్లా అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో […]
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆట నుంచి రిటైర్ కానున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఓటమి తర్వాత సానియా మీర్జా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సానియా మాట్లాడుతూ, ‘ఇది నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను. నేను మొత్తం సీజన్‌లో ఆడగలనో లేదో తెలియదు. కానీ, నేను మొత్తం సీజన్‌లో ఉండాలనుకుంటున్నాను’ అన్ని అన్నారు. JUST IN: Sania Mirza to retire from professional tennis after the current […]