SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Pakistan Captain Babar Azam Got Trolled For Giving Credit To Scotland Bowlers

మ్యాచ్ ఆడింది ‘నెదర్లాండ్స్‌’తో..  క్రెడిట్‌ మాత్రం ‘స్కాట్లాండ్‌’కి అట! పాక్‌ కెప్టెన్‌పై సెటైర్లు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 22 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మ్యాచ్ ఆడింది ‘నెదర్లాండ్స్‌’తో..  క్రెడిట్‌ మాత్రం ‘స్కాట్లాండ్‌’కి అట! పాక్‌ కెప్టెన్‌పై సెటైర్లు!

పాకిస్తాన్‌ టూర్‌ ఆఫ్‌ 2022లో భాగంగా జరిగిన మూడు వన్డేల్లో విజయం సాధించిన పాక్‌.. ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సిరీస్‌ ను వైట్ వాష్‌ చేసిన పాకిస్తాన్‌ ఆ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. అయితే మూడో వన్డేలో కేవలం 9 పరుగుల తేడాతో ఓడిన నెదర్లాండ్స్‌ జట్టు పాకిస్తాన్‌ కు ఓటమి భయాన్ని చూపించారు. వైట్‌ వాష్‌ సంగతి తర్వాత ముందు పరువు నిలబెట్టుకోవాలి అనే పరిస్థితికి చేర్చారు. కానీ, అదృష్టం కలిసిరాక ఓటమి పాలయ్యారు.

మొదటి వన్డోలోనూ 298 పరుగులు చేసి 16 పరుగుల వద్ద మ్యాచ్‌ ఓడిపోయారు. మూడు వన్డేల్లో నెదర్లాండ్స్‌ ఓటమిపాలైనా.. క్రికెట్‌ ప్రియుల నుంచి మాత్రం మన్ననలు అందుకుంటున్నారు. అంతటి పోరాట పటిమ కనబరిచిన జట్టు విషయంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్ అజామ్‌ చేసిన వ్యాఖ్యలు ఒకింత కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

On a lighter note:

“Credit to Scotland bowlers for restricting us in the first innings”, says @babarazam258 😁
Well done #greenshirts for yet another feat.

— Jibran Shafa (@JabranShafa) August 21, 2022

మ్యాచ్‌ అనంతరం బాబర్‌ అజామ్‌ మాట్లాడుతూ.. “సిరీస్‌ గెలవడంపై సంతోషంగా ఉంది. క్రెడిట్‌ మొత్తం బౌలర్లకే దక్కుతుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో ఎంతో చక్కగా బౌలింగ్‌ చేశారు. నషీమ్ షా ఎంతో చక్కగా బౌలింగ్‌ చేశాడు. డెత్‌ ఓవర్లో కొత్త బంతితో నషీమ్‌ చక్కగా బౌల్‌ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌ లో పరుగులు ఎక్కువగా రాబట్టలేకపోయాం. ఆ క్రెడిట్ అంతూ స్కాట్లాండ్‌ బౌలర్లకే దక్కుతుంది. వాళ్లు చాలా చక్కగా బౌలింగ్‌ చేశారు” అంటూ చెప్పుకొచ్చాడు.

Babar azam: full credit goes to Scotland bowlers and they ain’t even playing dutch squad be like give us a lil respect Mr No 1#NEDvPAK pic.twitter.com/zY55Kmo4uS

— Einstein. (@TheAlbertEin) August 21, 2022

ఈ మాటలు విన్న నెటిజనులు బాబర్‌ అజామ్‌పై ట్రోలింగ్‌ స్టార్ట్‌ చేశారు. అసలు ఏ జట్టుతో ఆడుతున్నావో కూడా తెలియకుండా పోతోందా? లేక వైట్‌ వాష్‌ చేసిన ఆనందంలో మైండ్‌ పని చేయడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. పొరపాటున అలా చెప్పావా? లేక కావాలనే వాళ్లను కించపరిచావా అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బాబర్‌ కు నెదర్లాండ్స్‌ కు స్కాట్లాండ్‌ కు కూడా తేడా తెలియదా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. బాబర్‌ అజామ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Lord babar speaks 🛐🛐#PAKvsNED #Scotland #BabarAzam #AsiaCup2022 #PakistanCricket https://t.co/zTmzNcFdVR

— Rohit (@its_Rohit_264) August 22, 2022

  • ఇదీ చదవండి:  షాహీన్ ఆఫ్రిదీ ప్లేస్‌లో నిషేధిత బౌలర్‌‌ని పట్టుకొచ్చిన పాకిస్తాన్..!
  • ఇదీ చదవండి: టీమిండియా చేతిలో మళ్ళీ ఓడిపోతారా? పాక్ టీమ్ పై ఆ దేశ ప్రజలు ఫైర్!

Tags :

  • Babar Azam
  • Cricket News
  • Netherlands
  • Pakistan Cricket Board
  • Scotland
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam