SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Pakistan Bowler Salman Irshad Yorker Remembers Malinga In Psl 2022

యార్కర్లతో లసిత్ మలింగను గుర్తుచేసిన పాకిస్తాన్ బౌలర్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 26 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
యార్కర్లతో లసిత్ మలింగను గుర్తుచేసిన పాకిస్తాన్ బౌలర్!

‘యార్కర్‌ కింగ్‌’ లసిత్ మలింగ గురుంచి క్రికెట్ ప్రపంచంలో తెలియని వారుండరు. భిన్న రంగులతో.. రింగులు తిరిగిన జుట్టు, బంతిని ముద్దాడిన తర్వాతే మొదలయ్యే రనప్, గతంలో ఎన్నడూ చూడని ‘రౌండ్‌ ఆర్మ్‌’ బౌలింగ్‌ యాక్షన్‌ మలింగను సగటు క్రికెట్‌ అభిమాని భిన్నంగా గుర్తు పెట్టుకునేలా చేశాయి. ముఖ్యంగా ‘45 డిగ్రీల’ యాక్షన్‌ కారణంగా మలింగ వేసే యార్కర్లు బుల్లెట్లలా దూసుకొస్తుంటే ఆడలేక బ్యాట్స్‌మెన్‌ బౌల్డ్ అవ్వడం లెక్కలేనన్ని సార్లు జరిగింది. ఇపుడు ఇవన్నీ ఎందుకంటారా?. లసిత్ మలింగలాగా యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ ని ఇబ్బందిపెడుతున్న మరో బౌలర్ తెరమీదకు వచ్చాడు.

టీ20 ఫార్మాట్ లో ఐపీఎల్, బిగ్ బాష్ కు బాగా ఆదరణ లభించడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పీఎస్ఎల్ ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. మరో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. ఆదివారం (ఫిబ్రవరి 27)న మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలోని ముల్తాన్ సుల్తాన్స్ జట్టు, షాహిద్ ఆఫ్రిది అల్లుడు షాహీన్ఆఫ్రిది కెప్టెన్ గా వ్యవహరిస్తున్న లాహోర్ ఖలందార్స్ జట్టు ఫైనల్ లో తలపడనుంది.

ఈ క్రమంలో పెషావర్ జల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ఒక సంఘటన ఆసక్తికరంగా మారింది. మొదటగా బ్యాటింగ్ చేసిన పెషావర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. అనంతరం 170 లక్ష్యంతో బరిలోకి దిగిన యునైటెడ్ జట్టు 13 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 106 పరుగులతోపటిష్ఠ స్థితిలో ఉంది.14 వ ఓవర్ వేయడానికి బంతి అందుకున్నపెషావర్ బౌలర్ సల్మాన్ ఇర్షాద్ ఆ ఓవర్ చివరి బంతికి.. ఇస్లామాబాద్ బ్యాట్స్‌మెన్‌ అలెక్స్ హేల్స్ ని అవుట్ చేసిన తీరు శ్రీలంక సీనియర్ బౌలర్ లసిత్ మలింగాను గుర్తు చేసింది.

HASEEN NAZZARA 😍@Salman150kph gets another breakthrough 👌🏼 #HBLPSL7 l #LevelHai l #PZvIU pic.twitter.com/JF5t9kJwAE

— PakistanSuperLeague (@thePSLt20) February 24, 2022

మలింగా వేసే యార్కర్లు బుల్లెట్లలా.. ఎలా దూసుకొస్తాయో మనందరకి తెలిసిన విషయమే. కనీసం బ్యాట్స్‌మెన్‌ కు.. బాల్ వికెట్ తాకకుండా.. బ్యాట్ అడ్డుపెట్టే అవకాశం కూడా ఇవ్వడు. క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే. సేమ్ టూ సేమ్ సల్మాన్ ఇర్షాద్ అదే యాంగిల్ తో.. అదే యార్కర్ తో అలెక్స్ హేల్స్ ను అవుట్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులు ట్విట్టర్లో పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ‘బాల్ ఆఫ్ ది టోర్నమెంట్’, స్పీడ్‌స్టర్ మలింగ-ఎస్క్యూ యార్కర్, మరో మలింగా అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరీ మీరు ఈ వీడియోపై ఓ లుక్కేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

KAMAAL YORKER 👌🏼 #HBLPSL7 l #LevelHai l #PZvIU pic.twitter.com/GKRKNNq8a2

— PakistanSuperLeague (@thePSLt20) February 24, 2022

Tags :

  • Cricket News
  • Lasith Malinga
  • Latest Viral Video
  • pakistan
  • PSL
  • srilanka
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

    Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

  • ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

    ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

  • వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

    వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

  • Asia Cup 2023: టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

    Asia Cup 2023: టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam