గ్రౌండ్ లో ధోని తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపించబడింది. అయితే ధోని ఇచ్చిన ఒక సలహా.. ఇప్పుడు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగకి నచ్చడం లేదని తెలుస్తుంది. మరి ధోని ఏం సలహా ఇచ్చాడు? మలింగ ఎందుకు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్ లో రోజుకో రికార్డు బద్దలు అవుతూ ఉంది. తాజాగా జరిగిన పంజాబ్-గుజరాత్ మ్యాచ్ లో కూడా ఓ రికార్డు క్రియేట్ చేశాడు పంజాబ్ పేసర్ కగిసో రబాడా. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా చరిత్రకెక్కాడు.
బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను రూ.8 కోట్ల భారీ ధర పెట్టికొనుగోలు చేసింది. 2021 సీజన వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన ఆర్చర్ 2022 సీజన్‌లో ముంబై తరపున బరిలోకి దిగనున్నాడు. వేలానికి ముందు ఆర్చర్‌ను రిటేన్ చేసుకోని రాజస్థాన్.. వేలంలో మాత్రం అతని కోసం పోటీ పడింది. చివరకు ముంబై ఆర్చర్‌ను దక్కించుకుంది. తాజాగా శ్రీలంక మాజీ దిగ్గజ పేసర్, యార్కర్ల కింగ్ లసిత్ […]
‘యార్కర్ కింగ్’ లసిత్ మలింగ గురుంచి క్రికెట్ ప్రపంచంలో తెలియని వారుండరు. భిన్న రంగులతో.. రింగులు తిరిగిన జుట్టు, బంతిని ముద్దాడిన తర్వాతే మొదలయ్యే రనప్, గతంలో ఎన్నడూ చూడని ‘రౌండ్ ఆర్మ్’ బౌలింగ్ యాక్షన్ మలింగను సగటు క్రికెట్ అభిమాని భిన్నంగా గుర్తు పెట్టుకునేలా చేశాయి. ముఖ్యంగా ‘45 డిగ్రీల’ యాక్షన్ కారణంగా మలింగ వేసే యార్కర్లు బుల్లెట్లలా దూసుకొస్తుంటే ఆడలేక బ్యాట్స్‌మెన్ బౌల్డ్ అవ్వడం లెక్కలేనన్ని సార్లు జరిగింది. ఇపుడు ఇవన్నీ ఎందుకంటారా?. లసిత్ […]