బాబర్ అజమ్ టీమ్ కోసం కాకుండా.. తన కోసం మాత్రమే ఆడుతున్నాడని, జట్టు ఓడిపోతుంటే తొక్కలో సెంచరీలు ఎవరికి కావాలంటూ న్యూజిలాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
క్రీజ్ నుంచి బయటికి వచ్చి కొడితే.. చాలా సేపు గాల్లో రాకెట్‌లా ప్రయాణించిన బంతి.. వెళ్లి స్డేడియం బయట రోడ్డుపై పడింది. ఆ షాట్లకు ఆరుకంటే ఎక్కువ రన్స్ ఇవ్వాలని ఆ షాట్ చూపిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అలాంటి షాట్‌నే కరేబియన్ వీరుడు బాదాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బిగ్ మ్యాన్ అజమ్ ఖాన్ అదరగొడుతున్నాడు. భారీ సిక్సర్లతో ప్రత్యర్థి టీమ్స్‌పై విరుచుకుపడుతున్న అజమ్.. సొంత టీమ్ ప్లేయర్లను మాత్రం రనౌట్ చేయిస్తున్నాడు.
పాక్ స్టార్ పేసర్ అఫ్రిదీ స్పీడ్‌కు బ్యాట్ రెండు ముక్కలైంది. అది కూడా ఇన్నింగ్స్ తొలి బంతికే.. ఈ షాక్‌తో ఆ తర్వాత బంతికే బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వాహకులకు దొంగలు షాక్ ఇచ్చారు. పీఎస్ఎల్ 2023 సీజన్ కోసం లాహోర్ లోని గడాఫీ మైదానంలో 8 సీసీటీవీ కెమెరాలను బిగించారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే ఆ 8 సీసీటీవీ కెమెరాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
ఐపీఎల్ లో ఆడే భారత క్రికెటర్లు ఏ ఇతర టీ20 లీగ్స్ లో ఆడకూడదు అన్న నిబంధన మనకు తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐను ప్రశంసించాడు పాక్ మాజీ ఆటగాడు. అలాగే ప్రపంచంలోని ఏ టీ20 లీగ్ కూడా IPLకు సాటిరాదు అని పేర్కొన్నాడు.
2023 ఐపీఎల్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆటగాడు ప్రస్తుతం పాకిస్థాన్ లో జరుగుతున్న పీఎస్ఎల్ లో గాయపడ్డాడు.
బాబర్ అజమ్- హసన్ అలీ ఇద్దరూ అంతర్జాతీయ స్థాయిలో ఒకే జట్టుకు ఆడాతారు. కానీ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వేర్వేరు జట్లకు ఆడుతుండటంతో వారి మధ్య ఇలాంటి సంఘటన జరిగింది.
పాకిస్థాన్ టీ20 లీగ్ లో భాగంగా శనివారం నాడు కరాచీ కింగ్స్-క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కివీస్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్ సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ లీగ్ లో తాజాగా ఓ పాక్ ప్లేయర్ ఉల్లంఘించిన నిబంధన మాత్రం చాలా సిల్లీగా ఉంది. ఈ విషయం మీకు తెలిస్తే కచ్చితంగా నవ్వకుండా ఉండలేరు.