నాట్యం చేసేందుకు వయస్సుతో, మనస్సుతో సంబంధం లేదు. ఆరు నెలల చిన్నారి అయిన.. అరవై ఏళ్ల వృద్దులైన నాట్యానికి ఫిదా కాని వారు ఉండరు. అదే నిరూపించారు ఈ బామ్మలు. కృష్ణా, రామ అని మూలన కూర్చోకుండా..తమలోని టాలెండ్ ను బయటపెట్టారు.
ఎప్పుడు, ఎలా, ఎవ్వరితో ప్రేమ పుడుతుందో చెప్పలేం. వీరినే ఎందుకు ప్రేమించారని ప్రశ్నిస్తే.. వారి దగ్గరే సరైన సమాధానం దొరకదు. ప్రేమలో మునిగి తేలితే ప్రేమికులకు ప్రపంచమే కనిపించదు. వారి గురించే ఆలోచనలు చేస్తుంటారు. ఇదంతా ప్రేమలో పడ్డాక. కానీ అసలు సమస్య ప్రేమించిన వారికి తమ ప్రేమను వ్యక్తపరచడం. ప్రపోజల్ చేసే ధైర్యం లేక చాలా ప్రేమలు ఆదిలోనే అంతమౌతాయి. కొంత మందైతే వాలంటీన్స్ డే కోసం పడిగాపులు కాస్తుంటారు. ఆ రోజు తమ ప్రేమను […]
ఆ తల్లి అందరిలానే తన కూతురికి ఉన్నంతలో గ్రాండ్ గా పెళ్లి చేయాలనుకుంది. ఓ మంచి పిల్లాడిని చూసింది. త్వరలో పెళ్లి కూడా చేయాలనుకుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఆమె ఒకటి తలిస్తే, విధి మరొకటి తలచింది. అకస్మాత్తుగా తల్లి మంచాన పడింది. ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూ బెడ్ పై రోజులు లెక్కపెట్టుకునే పరిస్థితి ఆమెది. ప్రాణం అయితే దక్కదని డాక్టర్స్ తేల్చేశారు. ఇలాంటి టైంలో ఆ తల్లి ఒకే ఒక్క కోరిక […]
ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన పర్సన్ “జారు మిఠాయి” పాట పాడిన భారతి. జిన్నా సినిమా ఈవెంట్ లో భారతి ఈ పాట పాడి నెలలు గడచిపోయిన ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. భారతి పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను హల్ చల్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి చూసిన చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఈ పాట పాడుతూ తెగ సందడి చేస్తున్నారు. ఇన్ స్టా, ఫేస్ […]
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు ట్రెండ్ అవుతారో చెప్పలేం. అలా ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన పర్సన్ ‘జారు మిఠాయి’ ఆంటీ. చెప్పాలంటే ఈమె ఈవెంట్ లో పాడి నెలరోజులకు పైనే అయిపోయింది. కానీ స్టేజీపై ఆమె పాట పాడిన వీడియో కొన్నిరోజుల క్రితం సడన్ గా వైరల్ అయింది. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్… ఇలా ఎక్కడ చూసినా సరే ఆమె పాపులర్ అయిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు […]
మనలో చాలామంది రెస్టారెంట్స్ కి వెళ్తుంటాం. బిర్యానీ ఆర్డర్ ఇస్తుంటాం. కొన్నిసార్లు త్వరగా తీసుకొచ్చేస్తుంటారు. మరి కొన్నిసార్లు మాత్రం కాస్త ఆలస్యమవుతూ ఉంటుంది. ఇంత లేట్ ఎందుకు అయిందని మనలో మనమే ఫ్రస్టేట్ అయిపోతాం కానీ దాన్ని చాలావరకు బయటపెట్టాం. కానీ ఓ ముగ్గురు మాత్రం.. రెస్టారెంట్ ఉద్యోగినే చితకబాదారు. అంతటితో ఆగకుండా దారుణంగా ప్రవర్తించారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇక […]
ఓ హెలికాప్టర్ అప్పుడే టేకాఫ్ అయింది. అందులో పలువురు ఎంపీలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. జస్ట్ కొన్ని మీటర్ల దూరం గాల్లోకి ప్రయాణించిన తర్వాత ఓ చోట హైటెన్షన్ కరెంట్ వైర్లని, ఆ హెలికాప్టర్ ఢీ కొట్టింది. అంతే ఒక్కసారిగా అది కిందపడిపోయింది. మంటలు చెలరేగాయి. దగ్గర్లో ఉన్నవాళ్లు ఒక్కసారి భయబ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరిగిందని.. ఆ హెలికాప్టర్ దగ్గరకు పరుగుపరుగున వెళ్లారు. ఇంతకీ ఈ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? ఇక […]
కమెడియన్ బ్రహ్మానందం.. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని పేరు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు మనస్ఫూర్తిగా నవ్వుకోవడం. మనకు బాగా బాధగా అనిపించినప్పుడు యూట్యూబ్ లో ఆయన కామెడీ వీడియోస్ చూసి రిలాక్స్ కావడం. ఇక ఆయన ఎక్స్ ప్రెషన్స్ కి చాలామంది ఫ్యాన్స్. వాటిని చూసిన ప్రతిసారీ మీలో చాలామంది కిందపడి దొర్లిదొర్లి నవ్వుతారు! అలాంటి బ్రహ్మీ.. ఇప్పుడు జస్ట్ ఒకే ఒక్క వీడియో.. మొత్తం సోషల్ మీడియానే షేక్ చేస్తున్నారు. దీనిని నటుడు […]
వివాహేతర సంబంధాలు మితిమీరిపోతున్నాయి. హాయిగా సాగుతున్న సంసార బంధాన్ని చిన్నభిన్నం చేస్తున్నాయి. భర్త లేదంటే భార్య చేసిన తప్పు వల్ల కుటుంబం మొత్తం రోడ్డున పడుతోంది. ఇంకా చెప్పాలంటే వేరే వ్యక్తి మోజులో పడి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయేలా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు అయితే ప్రియుడి లేదా ప్రియురాలి కోసం కట్టుకున్న వారిని కడతేర్చేందుకు కూడా వెనుకాడట్లేదు. ఇప్పుడు ఇలాంటి ఓ సంఘటనే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పెళ్లయి పిల్లలున్న […]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకి ప్రభుత్వం ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. క్వాలిటీలోనూ, క్వాంటిటీలోనూ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా రుచికరమైన భోజనం కోసం భారీగా ఖర్చు పెడుతుంది. అయితే కొంతమంది బుద్ధి గడ్డి తిని అన్నం దగ్గర కూడా కక్కుర్తి పడుతున్నారు. పిల్లలకి మంచి భోజనం పెట్టకుండా నామ మాత్రంగా పెట్టేసి.. అద్భుతంగా పెడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. అధికారులు తనిఖీలకు వెళ్తేనే గాని వీళ్ళ అసలు రంగు బయటపడదు. తాజాగా ఓ మహిళా […]