దాయాది దేశం పాకిస్తాన్ తెలివితేటలు అందరకి సుపరిచితమే. చేతుల్లో సావ లేకపోయినా.. మాటలు మాత్రం తూటాల్లా మాట్లాడతారు. ఇక వారు మాట్లాడే ఇంగ్లీష్ చూడాలి. మసాలా మూవీలో విక్టరీ వెంకటేష్ టైపులో ఉంటుంది. ‘ముందుంది ముసళ్ల పండగ’ అంటే.. ‘infront of crocodile festival’ అంటారుగా ఆ రేంజ్ లో ఉంటుంది. రానప్పుడు ఊరుకోక.. మాట్లాడడం ఎందుకు.. నలుగురిలో నవ్వులు పాలవ్వడం ఎందుకు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ మాట్లాడిన వచ్ఛీరాని ఇంగ్లీష్ వారిని నలుగురిలో నవ్వులు పాలు చేసింది. దీనంతటికి కారణం.. అమెరికన్ పో*ర్న్ స్టార్ డానీ డేనియల్స్. ఇంతకీ మ్యాటర్ చెప్పలేదే అనేగా..
కరాచీ వేదికగా పాకిస్థాన్–న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా జరుగుతోంది. అలాంటి మ్యాచులో పాక్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ నవ్వులు పూయించారు. ఈ మ్యాచులో కామెంటేటర్ గా అవతారమెత్తిన బాజిద్ ఖాన్, లైవ్ కామెంట్రీలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు పేరు మర్చిపోయి.. పొరపాటున అమెరికన్ పోర్న్ స్టార్ పేరును ఉచ్ఛరించాడు. అంటే.. డానీ మోరిసన్ అనాల్సింది పోయి డానీ డేనియల్స్ అనేశాడు. అంతే.. సోషల్ మీడియా వేదికగా బాజిద్ ఖాన్ పేరు, అమెరికన్ లేడీ పో*ర్న్ స్టార్ ‘డానీ డేనియల్స్’ పేరు మార్మోగుతోంది. డానీ డేనియల్స్ బాగా ఆ విషయంలో బాగా పాపులర్. సన్నీ లియోన్ ఎలాగో.. అలాగన్నమాట.
దీంతో ఆమెను కోచ్ గా నియమించాలంటూ డిమాండ్ కూడా ఊపందుకుంది. అందుకు ఆమె సమ్మతించడం గమనార్హం. బాజిద్ ఖాన్.. డానీ డేనియల్స్ పేరు ఉచ్చరించిన వీడియో ఆమె కంట పడటం కూడా జరిగింది. దీంతో ఎగిరి గంతేసిన ఆమె.. ఫన్నీగా రిప్లై కూడా ఇచ్చింది. పాక్ జట్టులోకి నన్ను తీసుకోవాలని డిమాండ్ చేసింది. ‘నన్ను జట్టు కోచ్‌గా తీసుకోండి..” అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమెను కోచ్ గా నియమించాలని డిమాండ్ చేసే వారు కొందరైతే, ఆమెను కోచ్ గా నియమిస్తే విదేశీ జట్లు పాక్ లో ఎక్కువుగా పర్యటిస్తాయనేవారు మరొకొందరు. ఏదేమైనా.. పాక్ మాజీ క్రికెటర్ చేసిన ఓ తప్పిదం.. అమెరికన్ పో*ర్న్ స్టార్ కు మంచి పబ్లిసిటీ ఇచ్చిందని చెప్పాలి. ఈ ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Official tweet by Dani daniels, thanks @bazidkhan81 to provide this opportunity for whole Pakistan.. great contribute after cricket ❤️👍💯 pic.twitter.com/FAJIA4X2ln
— SmartBull (@MAlam820) January 5, 2023