దాయాది దేశం పాకిస్తాన్ హిందువులపై విషం చిమ్ముతూనే ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వారి ఆచారాలు, సంప్రదాయాలు, ఆలయాలపై దాడులు చేస్తోంది. మరోసారి తన దుర్భుద్దిని బయటపెట్టింది.
విమాన ప్రయాణాల్లో ఒక్కోసారి మెడికల్ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. తాజాగా ఓ ఇండిగో విమానంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
పాక్ క్రికెటర్ బాబర్ అజమ్ ఊహించని పనిచేశాడు. దీంతో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
దాయాది దేశం పాకిస్తాన్ తెలివితేటలు అందరకి సుపరిచితమే. చేతుల్లో సావ లేకపోయినా.. మాటలు మాత్రం తూటాల్లా మాట్లాడతారు. ఇక వారు మాట్లాడే ఇంగ్లీష్ చూడాలి. మసాలా మూవీలో విక్టరీ వెంకటేష్ టైపులో ఉంటుంది. ‘ముందుంది ముసళ్ల పండగ’ అంటే.. ‘infront of crocodile festival’ అంటారుగా ఆ రేంజ్ లో ఉంటుంది. రానప్పుడు ఊరుకోక.. మాట్లాడడం ఎందుకు.. నలుగురిలో నవ్వులు పాలవ్వడం ఎందుకు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ మాట్లాడిన వచ్ఛీరాని ఇంగ్లీష్ వారిని నలుగురిలో […]
ఒక్కోసారి కొంతమంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతుంటాయి. పొరపాటున వేలు, లక్షలు పడుతుంటాయి. బాధ్యత గల పౌరులు బ్యాంకు వారిని సంప్రదించి.. ‘అయ్యయ్యో వద్దండి, పరుల సొమ్ము మాకెందుకు’ అని వెనక్కి ఇచ్చేస్తారు. కొంతమంది ఉంటారండోయ్.. వాళ్ళు మాత్రం తేరగా వస్తే క్షణాల్లో డబ్బు మాయం చేసేస్తారు. బ్యాంకుకి తెలిసేలోపు వేరే ఖాతాల్లోకి బదిలీ చేసేసుకుంటారు. లేదంటే ఏటీఎంకి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ డ్రా చేసేసుకుంటారు. ఏదో సొంత కష్టార్జీతం అన్నట్టే ఫీలైపోతుంటారు. బ్యాంకు వాళ్ళు కాల్ […]
అప్పటికే భారీ వర్షాలు వారి జీవితాలను అతలాకుతలం చేశాయి. ఉన్నదంతా వరదల్లో కొట్టుకుపోయింది. కట్టుబట్టలతో మిగిలారు. ఈ క్రమంలో అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక బాధితులు కూడా సరే ప్రాణాలైతే మిగిలాయి కదా.. ఇక ఏదో ఓ రోజు కోల్పోయిన వాటిని తిరిగి పొందవచ్చు అనే ఆశతో ముందుకు సాగారు. వరదలు తగ్గుముఖం పట్టాక తిరిగి సొంత ఊరికి బయలుదేరారు. అయితే వరదలు వారిని వదిలేస్తే.. అగ్ని ప్రమాదం రూపంలో మృత్యువు వారిని వెంటాడింది. […]
ప్రపంచ క్రికెట్లో తాజాగా సరికొత్త రికార్డు నమోదు అయ్యింది. పాకిస్థాన్ వేదికగా ఇంగ్లాండ్ 7 టీ20 మ్యాచ్ లను ఆడడానికి కట్టుదిట్టమైన భద్రత నడుమ.. పాక్ లోకి అడుగుపెట్టింది. ఇక తొలి మ్యాచ్ లో ఆతిథ్య జట్టును మట్టికరిపించిన ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్ లో మాత్రం తడబడింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఈక్రమంతో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దాంతో గతంలో తమ పేరిటే ఉన్న రికార్డును తాజాగా తిరగరాసింది బాబర్-రిజ్వాన్ […]
ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో పర్యటిస్తోంది. అందులో భాగంగా గురువారం ఇంగ్లాండ్ ఆటగాళ్లందరూ కరాచీ విమానాశ్రయానికి చేరుకున్నారు. 2005 తర్వాత పాక్‌లో ఆంగ్లేయులు పర్యటించడం ఇదే తొలిసారి. గతేడాదే రావాల్సి ఉన్నా భద్రతా కారణాలతో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తప్పుకోవడంతో ఈసీబీ అదే దారిలో నడిచింది. ఇది తమను అగౌరపరచడమే అంటూ అప్పట్లో పీసీబీ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి పాక్ వేదికగా ద్వైపాక్షిక సిరీస్ నిర్వహిస్తున్నారు. […]
సాధారణంగా కొన్నిదేశాల్లో చోర్ బజార్ లు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి దొంగిలించిన వస్తువులను తీసుకొచ్చి అక్కడ విక్రయిస్తూ ఉంటారు. ఇలా చేయడానికి చాలా ముఠాలే పనిచేస్తుంటాయి. ఇది మనకు చిన్న వ్యాపారంగానే కనిపించవచ్చు. కానీ ఇది ఇంటర్నేషనల్ గా జరిగే వాహన విక్రయ మాఫియాతో ముడిపడిన వ్యవహారం. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఈ వ్యవహారం అంతా బయటపడుతుంది. అయితే ఈ క్రమంలోనే లండన్ కు చెందిన అత్యంత ఖరీదైన బెంట్లీ కారు చోరీకి గురైంది. […]
మనిషిలో మానవత్వం పూర్తిగా లోపించి.. క్రూరత్వం పెరిగిపోతుంది. మంచి, చెడు అనే విచక్షణ పూర్తిగా మరిచిపోతున్నాడు. బంధాలన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. కన్నవారు, కట్టుకున్నవారు అనే కనికరం లేకుండా.. కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. మరీ కట్టుకున్న భార్య విషయం వచ్చేసరికి.. చాలా మంది మగవారికి ఏం అనిపిస్తుందో అర్థం కాదు.. భార్య అంటే వారి దృష్టిలో ఓ రోబో. భర్త అవసరాలు తీర్చే యంత్రంగా భావిస్తారు. డబ్బుల కోసం వేధిస్తారు.. కాదంటే.. క్రూరంగా ప్రవర్తిస్తారు. ఎంతకైనా తెగిస్తారు. వీరి […]