SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mohammed Nabi Plays For Same Team With His Son Hassan Khan

క్రికెట్ లో అరుదైన ఘటన! ఒకే జట్టులో తండ్రి-కొడుకు!

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Sun - 23 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
క్రికెట్ లో అరుదైన ఘటన! ఒకే జట్టులో తండ్రి-కొడుకు!

ఏ రంగంలో అయినా.. తండ్రి కొడుకులు కలిసి ఒకే సమయంలో రాణించడం అనేది చాలా అరుదు. క్రికెట్ లో అయితే ఈ ఫీట్ అసాధ్యమని చెప్పుకోవచ్చు. కానీ.., ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ నబీ, అతని కొడుకు విషయంలో మాత్రం ఈ అసాధ్యం సుసాధ్యం అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

షార్జా వేదికగా “సీబీఎఫ్సి -20” క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఇందులో ఆఫ్ఘన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ నబీ, తన 16 ఏళ్ల కుమారుడు హసన్ ఇద్దరూ కూడా ఒకే టీమ్ కి కలసి ఆడారు. ప్రస్తుతం నబీ వయసు 37 సంవత్సరాలు. ఈ ఆల్ రౌండర్ ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ టీమ్ లో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఇంతే కాక ఎక్కడ టీ-20 లీగ్స్ జరిగినా.. నబీ అక్కడ ప్రత్యక్షం అవుతుంటాడు. ఈ నేపథ్యంలోనే నబీ “సీబీఎఫ్సి -20” క్రికెట్ లీగ్ లో పాల్గొన్నాడు. ఇక మహమ్మద్ నబీ కుమారుడు ఇప్పుడిప్పుడే జూనియర్ స్థాయి క్రికెట్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు.Nabiతండ్రి ఆట టీవీలో చూసే హసన్ క్రికెటర్ గా మారాలని నిర్ణయించుకున్నాడట. ఇందులో భాగంగానే 16 ఏళ్ల హాసన్ గత సంవత్సరం షార్జా క్రికెట్ అకాడమీలో తన పేరు నమోదు చేసుకున్నాడు. దీంతో.. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే టీమ్ కి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా.. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై మహమ్మద్ నబీ స్పందించాడు.

“హసన్‌కు మంచి ప్రతిభ ఉందని నాకు తెలుసు. అందుకే నేను అతనికి క్రికెట్ ఆడటానికి మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నాను. దానికి తగ్గట్లే అతడు రాణిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లో మేమిద్దరు ఆడాలి అనేది నా కోరిక” అని నబీ తెలియజేశాడు. మరి.. తండ్రిగా మహమ్మద్ నబీ కోరిక తీరుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Nabi hopes his 16 year old will make it to Afghanistan dressing room before he retires…at least he will try his best to hold on.https://t.co/Wwo81Km4eN

— CricketNext (@cricketnext) January 22, 2022

Tags :

  • Afghanistan
  • Hassan Khan
  • Mohammed Nabi
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

  • సినీ పరిశ్రమలో విషాదం! ప్రముఖ సింగర్‌ను కాల్చి చంపిన దుండగులు

    సినీ పరిశ్రమలో విషాదం! ప్రముఖ సింగర్‌ను కాల్చి చంపిన దుండగులు

  • Tamim Iqbal: బంగ్లాదేశ్‌కి బిగ్ షాక్.. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

    Tamim Iqbal: బంగ్లాదేశ్‌కి బిగ్ షాక్.. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

  • Bangladesh:టెస్టు క్రికెట్ లో బంగ్లాదేశ్ సంచలన రికార్డ్.. గత 89 ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యం కాని ఘనత

    Bangladesh:టెస్టు క్రికెట్ లో బంగ్లాదేశ్ సంచలన రికార్డ్.. గత 89 ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యం కాని ఘనత

  • Earthquake: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం… తీవ్ర‌త 6.5 గా నమోదు!

    Earthquake: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం… తీవ్ర‌త 6.5 గా నమోదు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam