ఏ రంగంలో అయినా.. తండ్రి కొడుకులు కలిసి ఒకే సమయంలో రాణించడం అనేది చాలా అరుదు. క్రికెట్ లో అయితే ఈ ఫీట్ అసాధ్యమని చెప్పుకోవచ్చు. కానీ.., ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ నబీ, అతని కొడుకు విషయంలో మాత్రం ఈ అసాధ్యం సుసాధ్యం అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. షార్జా వేదికగా “సీబీఎఫ్సి -20” క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఇందులో ఆఫ్ఘన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ నబీ, తన 16 ఏళ్ల కుమారుడు హసన్ ఇద్దరూ […]