SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mohammad Hasnain Suspended From International Cricket

వివాదాస్పదమైన బౌలింగ్‌ యాక్షన్‌! స్టార్‌ క్రికెటర్‌ సస్పెన్షన్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 4 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వివాదాస్పదమైన బౌలింగ్‌ యాక్షన్‌! స్టార్‌ క్రికెటర్‌ సస్పెన్షన్‌

గంటలకు 150 కిలో మీటర్ల వేగంతో బంతులేస్తూ.. అనతి కాలంలోనే ప్రపంచ క్రికెట్‌ దృష్టిని ఆకర్షించిన యువ పేసర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. పాక్ పేసర్ మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అతనిని బౌలింగ్ నుంచి సస్పెండ్ చేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు శుక్రవారం తెలిపింది. ఆస్ట్రేలియాలో ఇటీవల ముగిసిన బిగ్ బాష్ లీగ్‌లో హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌ను అంపైర్లు నిషేధించారు. హస్నైన్ తన బౌలింగ్ యాక్షన్‌ను క్లియర్ చేసే వరకు, అతను అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేశారు.

Mohammad Hussain Bowling

పీసీబీ తన సొంత బౌలింగ్ నిపుణుల నివేదికతో సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకుంది. 21 ఏళ్ల హస్నైన్ లాహోర్‌లోని ఐసీసీ గుర్తింపు పొందిన బయోమెకానిక్స్ ల్యాబొరేటరీలో పరీక్ష చేయించుకున్నాడు. ఒకప్పుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో 155 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్‌ చేసిన హస్నైన్, 2019లో పాకిస్తాన్‌లో అరంగేట్రం చేసిన తర్వాత ఎనిమిది వన్డేలు, 18 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మరి హస్నైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

PCB statement on Mohammad Hasnain

Read details here ⤵️ https://t.co/w3TogrDUje

— PCB Media (@TheRealPCBMedia) February 4, 2022

Tags :

  • Mohammad Hasnain
  • pcb
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు!

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు!

  • India vs Pakistan Match: వన్డే వరల్డ్ కప్​కు ముందే తలపడనున్న భారత్, పాక్.. ఎప్పుడు, ఎక్కడంటే..!

    India vs Pakistan Match: వన్డే వరల్డ్ కప్​కు ముందే తలపడనున్న భారత్, పాక్.. ఎప్పుడు, ఎక్కడంటే..!

  • పంతం నెగ్గించుకున్న BCCI.. పాకిస్థాన్‌లోనే ఆసియా కప్‌ 2023!

    పంతం నెగ్గించుకున్న BCCI.. పాకిస్థాన్‌లోనే ఆసియా కప్‌ 2023!

  • IPLకు ఏ లీగ్ సాటిరాదు! BCCI నుండి PCB చాలా నేర్చుకోవాలి: పాక్ మాజీ ప్లేయర్

    IPLకు ఏ లీగ్ సాటిరాదు! BCCI నుండి PCB చాలా నేర్చుకోవాలి: పాక్ మాజీ ప్లేయర్

  • బ్రేకింగ్‌: అఫ్రిదీపై రెండేళ్లు నిషేధం విధించిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు

    బ్రేకింగ్‌: అఫ్రిదీపై రెండేళ్లు నిషేధం విధించిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam