పాకిస్థాన్ యువ బౌలర్ మొహమ్మద్ హస్నైన్ త్రో బౌలింగ్ వేస్తున్నాడంటూ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్ యాక్షన్ చేసి మరీ చూపించాడు. స్టోయినీస్ చేసిన ఈ పని ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం సదరన్ బ్రేవ్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టోయినీస్ సదరన్ బ్రేవ్ తరపున బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓవల్ తరపున ఆడుతున్న పాక్ పేసర్ మొహమ్మద్ హస్నైన్ […]
గంటలకు 150 కిలో మీటర్ల వేగంతో బంతులేస్తూ.. అనతి కాలంలోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన యువ పేసర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పాక్ పేసర్ మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అతనిని బౌలింగ్ నుంచి సస్పెండ్ చేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు శుక్రవారం తెలిపింది. ఆస్ట్రేలియాలో ఇటీవల ముగిసిన బిగ్ బాష్ లీగ్‌లో హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌ను అంపైర్లు నిషేధించారు. హస్నైన్ తన బౌలింగ్ యాక్షన్‌ను క్లియర్ చేసే వరకు, అతను […]