SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Marco Jansen Shmashed 28 Runs In A Single Over Bowling Of Rashid Khan

రషీద్ ఖాన్ కు చుక్కలు చూపించిన సన్ రైజర్స్ బ్యాటర్! ఒకే ఓవర్ లో ఏకంగా 28 రన్స్..

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 19 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రషీద్ ఖాన్ కు చుక్కలు చూపించిన సన్ రైజర్స్ బ్యాటర్! ఒకే ఓవర్ లో ఏకంగా 28 రన్స్..

రషీద్ ఖాన్.. టీ20 క్రికెట్ లో అత్యంత ప్రతిభావంతమైన బౌలర్ గా ప్రసిద్దికెక్కాడు. తన పదునైన స్పిన్ తో బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించగల సమర్థుడు. రషీద్ ఖాన్ ఒక్కడి వల్లే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లో గుర్తింపు దక్కింది అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మరి అంతటి ఘనాపాటి బౌలర్ కు చుక్కలు చూపించాడు ఓ కుర్ర బ్యాటర్. ప్రస్తుతం రషీద్ ఖాన్ సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ముంబై కేప్ టౌన్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ బ్యాటర్ మార్కో జాన్సెన్.. రషీద్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. ఒకే ఓవర్లో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు.

రషీద్ ఖాన్.. టీ20 స్పెషలిస్ట్ బౌలర్ గా వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు పొందాడు. అయితే గత కొంత కాలంగా అతడు అనుకున్నంతగా రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ముంబై కేప్ టౌన్ కు ఆడుతున్న రషీద్ దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. తాజాగా సన్ రైజర్స్ ఈస్టర్న్ తో జరిగిన మ్యాచ్ లో భారీగా రన్స్ సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు పూర్తి చేసి కేవలం ఒకే ఒక్క వికెట్ తీసి 53 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా రషీద్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ లో సన్ రైజర్స్ బ్యాటర్ మర్కో జాన్సెన్ తన విశ్వరూపం చూపించాడు. ఈ ఓవర్లో 4 సిక్స్ లు, ఓ ఫోర్ బాది ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు జాన్సెన్.

ఈ ఒక్క ఓవరే మ్యాచ్ ను సన్ రైజర్స్ వైపు తిప్పింది. ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ఈస్టర్న్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో జాన్సెన్ తన విశ్వరూపాన్ని చూపించాడు. జాన్సెన్ కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. రషీద్ ఖాన్ ఓవర్ కు సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 లీగ్ ట్విట్టర్ లో షేర్ చేసింది. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి రషీద్ ఖాన్ బౌలింగ్ లో విధ్వంసం సృష్టించిన జాన్సెన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Some clean hitting by Marco Jansen as he smashes 2⃣8⃣ runs off the Rashid over 🚀#Betway #SA20 #MICTvSEC | @Betway_India pic.twitter.com/504jSzfqXf

— Betway SA20 (@SA20_League) January 18, 2023

Tags :

  • Cricket News
  • Marco Jansen
  • Rashid Khan
  • SA20 League
  • Video Viral
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam