ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, ILT 20 లీగ్ లతో పాటు తొలిసారి దక్షిణాఫ్రికా కూడా టీ20 లీగ్ ను నిర్వహిస్తోంది. తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా జోహన్నెస్ బర్గ్ వేదికగా మంగళవారం జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ డర్బన్ సూపర్ గెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ను ఒంటి చేత్తో […]
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. IPL ను రోల్ మోడల్ గా తీసుకుని ఇప్పటికే కొన్ని దేశాలు లీగ్ లు స్టార్ట్ చేశాయి. మరికొన్ని దేశాలు ఈ టీ20 లీగ్ లను ప్రారంభించాలని సన్నాహకాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా సైతం టీ20 లీగ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ లీగ్ విజయవంతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా టీ20 లీగ్ కమిషనర్ , దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్ […]
సాధారణంగా హీరోలు గానీ, హీరోయిన్ లు గానీ ఎక్కడికైనా వెళ్తే వారికి అభిమానులు నుంచి లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తుంటాయి. ఇదే సంప్రదాయం క్రికెట్ లో కూడా ఎప్పటి నుంచో ఉంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు తమ అభిమాన ఆటగాళ్లపై ప్రేమను ప్లకార్డులపై రాసి ప్రదర్శిస్తుంటారు ఫ్యాన్స్. ఇక తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఓ పెళ్లి ప్రపోజల్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. IPL మిస్టరీ గర్ల్ గా పేరుతెచ్చుకుంది కావ్యా […]
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. ఓవైపు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, మరోవైపు బిగ్ బాష్ లీగ్ లతో పాటుగా తొలి సారి సౌతాఫ్రికా సైతం టీ20 లీగ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ లీగ్ ల్లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఓ వైపు బౌలర్లు, మరోవైపు బ్యాటర్లు తమ సత్తా నిరూపించుకుంటున్నారు. అయితే తామేమీ తక్కువ కాదన్నట్లుగా ఫీల్డర్లు సైతం కళ్లు చెదిరే క్యాచ్ లతో ఈ లీగ్స్ లో దుమ్మురేపుతున్నారు. […]
ఫ్రాంచైజీ క్రికెట్ లో అసలైన మజాను పంచడానికి మరో టీ20 లీగ్ సిద్ధమైంది. బీసీసీఐ, ఐపీఎల్ పెద్దల కనుసన్నల్లో జరుగుతోన్న మినీ ఐపీఎల్(దక్షిణాఫ్రికా టీ20 (ఎస్ఏ20)) లీగ్ వేలం ప్రక్రియ ముగిసింది. మొత్తం 314 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనగా, యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు.. దక్షిణాఫ్రికా జాతీయ జట్టు కెప్టెన్లు టెంబా బవుమా, డీన్ ఎల్గర్ అన్ సోల్డ్ ఆటగాళ్లుగా మిగిపోయారు. ఈ ప్రక్రియతో ఆటగాళ్ల ఎంపిక దాదాపు […]
క్రికెట్ ప్రేమికులకు ఆనందాన్ని పంచే వార్త ఇది. ఫ్రాంచైజీ క్రికెట్ కు అలవాటు పడ్డ మనం ‘ఐపీఎల్’ ఎప్పుడు మొదలవుతుందా! అని ఎదురుస్తుంటాం అనడంలో సందేహం లేదు. అంత కాకపోయినా.. అలాంటి క్రికెట్ మజాను పంచడానికి రూపొందించిన దక్షిణాఫ్రికా టీ20 (ఎస్ఏ20) లీగ్ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. కేప్ టౌన్ వేదికగా సోమవారం వేలం ప్రక్రియ జరుగుతోంది. ఆరు జట్ల పోటీపడనున్న ఈ మెగా లీగ్.. వచ్చే ఏడాది జనవరి నుంచి 6 నుంచి మొదలుకానుంది. పేరుకు […]
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అంతా యూఏఈ, సౌత్ ఆఫ్రికా లీగ్‌ల గురించే చర్చ నడుస్తోంది. సౌత్ ఆఫ్రికా లీగ్ లో అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలే అక్కడ జట్లను కొనుగోలు చేశారు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. ఎంఐ కేప్ టౌన్ అని టీమ్‌ని కూడా పరిచయం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేసింది. ఆ జట్టుకు ఎంఎస్ ధోనీని మెంటర్‌గా పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం బీసీసీఐని […]
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన టీ20 లీగ్ ఏదంటే.. అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు.. ఐపీఎల్. ఈ లీగ్ రాకతో క్రికెట్ ఆడే దేశాల్లో స్థానిక టీ20 లీగులు విపరీతంగా పుట్టుకొచ్చాయి. బిగ్‌బాష్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లా ప్రీమియర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్.. ఇలా ఒక్కటేమిటి చాలానే ఉన్నాయి. అయితే.. ఈ మధ్యనే ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరిపోయింది. క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు.. ఐపీఎల్ తరహాలో టీ20 లీగును […]
ఐపీఎల్ లో ఒకప్పుడు టాప్ క్లాస్ ప్లేయర్ గా వెలుగొందిన సురేష్ రైనా.. గత ఏడాది ఐపీఎల్ లో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున అద్భుతమైన ఆట తీరును కనబరిచిన రైనా రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ తో మెగా వేలంలో నమోదు చేసుకున్నప్పటికీ అతన్ని తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. పది ఫ్రాంచైజీల్లో ఒక్క ఫ్రాంచైజీ కూడా ఈ స్టార్ బ్యాట్స్ మేన్ ను తీసుకోకపోవడం అందరినీ […]
క్రికెట్ అభిమానులకు వినోదం.. బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ లీగ్‌లో ఆడేందుకు చాలా మంది క్రికెటర్లు కలలు కంటారు. రీచ్ క్యాష్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ను చూసి చాలా దేశాల్లో అలాంటి లీగ్‌లు పుట్టుకొచ్చాయి.ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ఇలాంటి ఓ లీగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ కు చెందిన ఆరు ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా టి-20 లీగ్ లో ఉన్న […]