సన్ రైజర్స్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది SRH యాజమాన్యం. లక్నోతో జరిగే రెండో మ్యాచ్ కు కీలక ఆటగాళ్లు అందుబాటులోకి వస్తున్నట్లు ట్వీటర్ ద్వారా తెలియజేసింది యాజమాన్యం. దాంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఇక మనల్ని ఎవడ్రా ఆపేది అంటున్నారు. మరి జట్టులోకి రాబోతున్న ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2023 కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఈ నెల 31 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇన్నాళ్లు ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో అని అనుమానాలు ఉన్నా.. దానిని పటాపంచెలు చేసేలా చెలరేగి పోతున్నారు. ఒకరు డబుల్ సెంచరీతో సత్తా చాటితే.. మరొకరు వన్డే మ్యాచును టీ20లా మార్చేశారు. దీంతో హైదరాబాద్ అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం పుట్టుకొచ్చింది.
క్రికెట్‌లో మంచి హైట్ ఉండే ఆటగాళ్లకు కొన్ని అడ్వాంటేజ్‌లు ఉండొచ్చు. కానీ.. టాలెంట్ ఉన్న వారికి అది పెద్ద విషయం కాదు. దాన్ని నిరూపించిన వ్యక్తి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. ఇప్పుడు సచిన్ సౌతాఫ్రికా క్రికెట్‌లోనూ ఉదయిస్తున్నాడు.
రషీద్ ఖాన్.. టీ20 క్రికెట్ లో అత్యంత ప్రతిభావంతమైన బౌలర్ గా ప్రసిద్దికెక్కాడు. తన పదునైన స్పిన్ తో బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించగల సమర్థుడు. రషీద్ ఖాన్ ఒక్కడి వల్లే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లో గుర్తింపు దక్కింది అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మరి అంతటి ఘనాపాటి బౌలర్ కు చుక్కలు చూపించాడు ఓ కుర్ర బ్యాటర్. ప్రస్తుతం రషీద్ ఖాన్ సౌతాఫ్రికా టీ20 లీగ్ […]
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగే క్రమంలో గ్రౌండ్ లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేయడం, ఆటగాళ్లు ఘర్షణకు దిగడం లాంటి సంఘటనలు మనం చాలా చూశాం. అయితే ఇలాంటి ఘటనలతో పాటుగా.. కొన్ని సరదా సన్నివేశాలు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఈ ఘటన ముంబై కేప్ టౌన్ వర్సెస్ సన్ […]
క్రికెట్ అంత ప్రమాదకరమైన ఆట కాదు. కానీ.. పేస్ బౌలర్లు సంధించే భయంకరమైన బౌన్సర్లను చూసినప్పుడు మాత్రం.. ఇంతకంటే ప్రమాదకరమైన ఆట మరొకటి ఉండదేమో అనిపిస్తుంది. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ ఓ డెడ్లీ బౌన్సర్‌కే బలైన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ సైతం ఆ డెడ్లీ బౌన్సర్ దెబ్బను రుచిచూశాడు. అయితే.. స్టార్క్ హెల్మెట్ ధరించి ఉండటంతో బతికిబట్టకట్టాడు అనిపిస్తోంది. ఆ భయంకరమైన బౌన్సర్‌ను చూస్తే.. క్రికెట్ ఆడేవారికి […]
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ మార్కో జన్‌సేన్ తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు జన్‌సేన్. అంతకుముందు ఈ రికార్డ్ చెన్నై బౌలర్ లుంగి ఎంగిడి పేరిట ఉండేది. 2019లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ముంబై ఇండియన్స్‌తో […]