SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Kieron Pollard Smashed 45 Runs In Just 19 Balls In Abu Dhabi T10 League

ముంబై వదిలేసిందన్న కసితో రెచ్చిపోయిన పొల్డార్‌! 3 ఫోర్లు, 4 సిక్సులతో..

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 24 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ముంబై వదిలేసిందన్న కసితో రెచ్చిపోయిన పొల్డార్‌! 3 ఫోర్లు, 4 సిక్సులతో..

వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ తనలో ఇంకా పవర్‌ తగ్గలేదని నిరూపించాడు. అబుదాబి టీ10 లీగ్‌లో సత్తా చాటాడు. 19 బంతుల్లో తన పవర్‌హిట్టింగ్‌ పవరేంటో చూపించాడు. పొలార్డ్‌కు పొట్టి ఫార్మాట్‌లో బిగ్‌మ్యాన్‌గా పేరుంది. ఆ పేరును మరోసారి నిలబెడుతూ.. సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. బుధవారం లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్‌తో న్యూయార్క్‌ స్ట్రైకర్స్‌ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా టైగర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఎవిన్ లూయిస్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సులతో 58 పరుగులు చేసి దుమ్మురేపాడు. మున్రో కూడా 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు 30 పరుగులు చేసి రాణించాడు.

ఇక 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూయార్క్‌ స్ట్రైకర్స్‌ 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతకు ముందు అజమ్‌ ఖాన్‌ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేశాడు. కానీ.. రన్‌ రేట్‌ దారుణంగా పడిపోవడంతో.. బిగ్‌ మ్యాన్‌ పొలార్డ్‌ రంగంలోకి దిగాడు. ఫోర్లు, సిక్సులతో బంగ్లా టైగర్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 19 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 45 పరుగులు బాదేశాడు. కానీ.. అప్పటికే లక్ష్యం మరీ దూరమైపోయింది. విజయానికి 19 పరుగుల దూరంలో న్యూయార్క్‌ స్ట్రైకర్స్‌ నిలిచిపోయింది. పొలార్డ్‌ 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పొలార్డ్‌ ఐదో స్థానంలో కాకుండా మరింత ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేది.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ చెప్పిన పొలార్డ్‌.. ఐపీఎల్‌ 2022లో అంతగా రాణించలేదు. దీంతో.. అతని వయసైపోయిందని భావించిన ముంబై ఇండయన్స్‌ యాజమాన్యం.. ఐపీఎల్‌ 2023 కోసం పొలార్డ్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేసింది. ఐపీఎల్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ముంబై ఇండియన్స్‌కే ఆడుతున్న పొల్డార్‌.. రోహిత్‌ శర్మ లేని సమయంలో ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అలాంటి ప్లేయర్‌ను ముంబై వయసు కారణంగా వదిలేసేందుకు సిద్ధపడింది. కానీ.. పొలార్డ్‌ మాత్రం ఆడితే ముంబైకే ఆడతానని, ముంబై వద్దనుకున్న తర్వాత.. తాను అసలు ఐపీఎలే ఆడనని.. ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కానీ.. ముంబై వదిలేస్తుందని ఊహించి ఉండడు. ఆ కసితోనే తనలో ఇంకా బ్యాటింగ్‌ పవర్‌ తగ్గలేదని చూపించేందుకు ఈ ఇన్నింగ్స్‌ ఆడినట్లు క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు.

Kieron Pollard 19 balls 45* Runs in Abu Dhabi T10 league. pic.twitter.com/lVOguNk0Mm

— MOHIT SHUKLA (@MohitShukla1030) November 23, 2022

Kieron Pollard scored 45* runs from 19 balls in the T10 League.

— Johns. (@CricCrazyJohns) November 23, 2022

Tags :

  • Abu Dhabi T10 League
  • Cricket News
  • Kieron Pollard
  • Mumbai Indians
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam