బిగ్ మ్యాన్ పొలార్డ్ పిచ్చికొట్డుడుకు పాపం.. పాకిస్థాన్ స్టార్ బౌలర్లు బలైపోయారు. సిక్సులను మంచి నీళ్లు తాగినంత ఈజీగా కొట్టే పొలార్డ్.. కసితో కొడితే ఎలా ఉంటుందో.. షాహీన్ అఫ్రిదీ, హరీస్ రౌఫ్ రుచి చూశారు.
బిగ్ మ్యాన్ కీరన్ పొలార్డ్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మరింత కసితో ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు. యూఏఈ వేదికగా ఇటివల ప్రారంభమైన ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ జట్టుకు ఆడుతున్న పొలార్డ్ ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఇప్పుడు మరో ఫిఫ్టీతో రెచ్చిపోయాడు. ఎంఐ ఎమిరేట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. పొలార్డ్ ఇటివల ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాడు.. యూఏఈలో మాత్రం అదే […]
బిగ్ మ్యాన్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించగలడో అందరికి తెలిసిందే. కొన్ని ఏళ్ల పాటు టీ20 క్రికెట్‌లో తిరుగులేని స్టార్ క్రికెటర్‌గా, ఆల్‌రౌండర్‌గా అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో పవర్ హిట్టింగ్‌తో అదరగొట్టే పొలార్డ్ తన మీడియం పేస్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పగలడు. ఈ రెండు క్వాలిటీలు కాకుండా.. పొలార్డ్ ఒక అద్భుతమైన ఫీల్డర్ కూడా. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా.. తన రెండో హోమ్ టీమ్‌గా భావించే ముంబై ఇండియన్స్ వదులుకున్నా.. కాసులు కురిపించే […]
సాధారణంగా క్రికెటర్లకు 35 సంవత్సరాలు వచ్చాయి అంటే చాలు.. వారిని సీనియర్లుగా భావించి రిటైర్మెంట్ తీసుకోవాలని సూచిస్తుంటారు కొంతమంది మాజీ క్రికెటర్లు. అదీకాక ఓ వయసంటూ వచ్చాక ఆటగాళ్లలో సైతం శక్తి తగ్గుతూ వస్తుంది. అయితే అలా శక్తి అందరిలో తగ్గుతుంది అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే.. విధికి విరుద్దంగా కొందరు ఆటగాళ్లు ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఆటగాళ్లలో విండీస్ పవర్ హౌజ్ కీరన్ పొలార్డ్ ఒకడు. తాజాగా ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన పొలార్డ్ యూఏఈ […]
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. బిగ్ బాష్ లీగ్, ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లతో పాటుగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లు జరుగుతున్నాయి. ఈ లీగ్ ల్లో బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతున్నారు. తాజాగా యూఏఈ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ILT20)లో తుపాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు విండీస్ హిట్టర్ రోవ్ మెన్ పావెల్. ఆకాశమే హద్దుగా చెలరేగిన పావెల్ ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్ల వర్షం […]
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు కీరన్ పొలార్డ్ తనలో ఇంకా పవర్ తగ్గలేదని నిరూపించాడు. అబుదాబి టీ10 లీగ్‌లో సత్తా చాటాడు. 19 బంతుల్లో తన పవర్‌హిట్టింగ్ పవరేంటో చూపించాడు. పొలార్డ్‌కు పొట్టి ఫార్మాట్‌లో బిగ్‌మ్యాన్‌గా పేరుంది. ఆ పేరును మరోసారి నిలబెడుతూ.. సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. బుధవారం లీగ్ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్‌తో న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా టైగర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తావన రాగానే సిక్సులు, ఫోర్లే గుర్తొస్తాయి. ఈ లీగ్ కి ప్రపంచవ్యాప్తంగా యమ క్రేజ్ ఉంది. అందుకే దాదాపు అన్ని దేశాల క్రికెటర్లు.. ఐపీఎల్ లో ఆడేందుకు ఎక్కడలేని ఆసక్తి చూపిస్తారు. ఈ లీగ్ కి ఉన్న మ్యాజిల్ అలాంటిది. ఇప్పటివరకు పద్నాలుగు సీజన్లు జరగ్గా.. ఏ ఏడాదికి ఆ ఏడాది రేంజ్ పెంచుకుంటూ పోయిందే తప్ప.. ఏనాడు డౌన్ కాలేదు. అలానే సీనియర్ క్రికెటర్లు, జూనియర్ క్రికెటర్లు అనే తేడా లేకుండా […]
కరేబియన్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ఏకంగా 600 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో ఆడుతున్న ఈ హిట్టర్ లండన్ స్పిరిట్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పొలార్డ్ 600 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. కాగా తన 600వ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో పొలార్డ్ 11 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అందులో ఒక ఫోర్, […]
రెండు నెలలకు పైగా సాగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆడిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది. తుదిపోరులో రాజస్థాన్ ను ఓడించి కొత్త ఛాంపియన్ గా అవతరించింది. సుదీర్ఘంగా జరిగిన ఈ టోర్నీలో ఎలాంటి అంచనాల్లేని పలువురు ఆటగాళ్లు హీరోలు అనిపించుకోగా.. పలువురు హీరోలు కాస్తా జీరోలయ్యారు. వాళ్లంతా మేటి ఆటగాళ్లే.. ఎల్లలు దాటి ఫ్యాన్ ఫాలోయింగ్, ఒంటి చేత్తో […]
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలం అయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన టీమ్.. ఈ సీజన్‌లో ప్లేఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న తొలి టీమ్‌గా నిలిచింది. జట్టు రిటేన్ చేసుకున్న ఆటగాళ్లు రోహిత్ శర్మ, పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాల్లో బుమ్రా , సూర్య పర్వాలేదనిపించినా.. కెప్టెన్ రోహిత్ శర్మ, పొలార్డ్ దారుణంగా విఫలం అయ్యారు. కోట్లు పోసి కొన్న ఇషాక్ కిషన్ నిరాశ పరిచాడు. దీంతో ముంబైకి ఈ సీజన్ […]