SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Fastest 100 In Test Cricket History

India vs West Indies: ఇంగ్లాండ్ ని మించిన ఇండియన్ బజ్ బాల్ గేమ్! ఎలాగంటే!

మొన్నటివరకు బజ్ బాల్ గేమ్ అంటే ఇంగ్లాండ్ కి మాత్రమే సాధ్యం అనుకున్నారంతా. అయితే టీమిండియా మాత్రం కేవలం 24 ఓవర్లలో 184 చేసి రెండో ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసి అసలైన బజ్ బాల్ మజా చూపించింది.

  • Written By: Babu Policharla
  • Published Date - Mon - 24 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
India vs West Indies: ఇంగ్లాండ్ ని మించిన ఇండియన్ బజ్ బాల్ గేమ్! ఎలాగంటే!

ఓ వైపు వరుణుడు అంతరాయం, మరో వైపు వెస్టిండీస్ జిడ్డు బ్యాటింగ్ దీంతో రెండో టెస్టు డ్రా దిశగా వెళ్తుంది. అయితే ఈ సమయంలోనే టీమిండియా జూలు విదిల్చింది. ధనాధన్ బ్యాటింగ్ తో విండీస్ జట్టుకి చుక్కలు చూపించింది. టీ 20 తరహాలో చెలరేగి ఆడుతూ రెండో టెస్టుని ఆసక్తికరంగా మార్చింది. కేవలం 24 ఓవర్లకే ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసి విండీస్ కి ఛాలెంజ్ విసిరి అసలైన బజ్ బాల్ గేమ్ ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేసింది. టెస్ట్ క్రికెట్ ఎప్పుడు ఎలా ఆడాలో చాటి చెప్పింది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు నత్త నడకన ఆచి తూచి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఒక్కసారిగా విధ్వంసం సృష్టించి మ్యాచ్ లో పట్టు సాధించడమే కాదు పలు రికార్డుల నమోదు చేసింది. ఆ రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం.

మొన్నటివరకు బజ్ బాల్ గేమ్ అంటే ఇంగ్లాండ్ కి మాత్రమే సాధ్యం అనుకున్నారంతా. అయితే టీమిండియా మాత్రం కేవలం 24 ఓవర్లలో 184 చేసి రెండో ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసి అసలైన బజ్ బాల్ మజా చూపించింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఏ మ్యాచులో భారత్ గేర్ మార్చక తప్పలేదు. ఈ క్రమంలో కేవలం 12.2 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ ని టచ్ చేసి ప్రపంచ రికార్డ్ నమోదు చేసింది. ఓపెనర్లు జైస్వాల్ (38), రోహిత్ శర్మ(57) తొలి ఓవర్ నుంచే బౌండరీల వర్షం కురిపించారు. ఇక ఆ తర్వాత వచ్చిన యువ బ్యాటర్లు కిషన్, గిల్ కూడా బ్యాట్ ఝళిపించడంతో విండీస్ ముందు 365 పరుగుల భారీ టార్గెట్ ని సెట్ చేసింది. ఈ మ్యాచులో ఇషాన్ కిషాన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం విశేషం. దీంతో రిషబ్ పంత్( 28 బంతుల్లో) తర్వాత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత వికెట్ కీపర్ గా నిలిచాడు.

కీమర్ రోచ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ వరుసగా రెండు సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకోగానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు రోహిత్ శర్మ. ఇక లక్ష్య ఛేదనలో విండీస్ కి వరుణుడు కాస్త సహాయం చేసినా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 76 పరుగులు చేసింది. క్రీజ్ లో చంద్ర పాల్ (24),బ్లాక్ వుడ్ (20) ఉన్నారు. ఇక చివరి రోజు భారత్ గెలవాలంటే 8 వికెట్లు తీయాల్సి ఉంది. మరో వైపు విండీస్ విజయానికి 289 పరుగులు కావాల్సి ఉంది. వర్షం అంతరాయం కలిగించకపోతే ఈ మ్యాచులో భారత్ బౌలింగ్ ని అడ్డుకోవడం విండీస్ జట్టుకి శక్తికి మించిన సవాలే. మొత్తానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో ఇంత వేగంగా ఆడడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)

Tags :

  • India vs West Indies
  • Ishan Kishan
  • Rohit Sharma
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • 2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

    2023 Cricket World Cup: రోహిత్ కి అంత సీన్ లేదు.. కోహ్లీ కెప్టెన్ అయితే వరల్డ్ కప్ గెలిపించగలడు! పాక్ మాజీ కామెంట్

  • India vs West Indies: టీమిండియాకు బిగ్ షాక్! నాలుగో టీ 20 కి వర్షం అంతరాయం.. ?

    India vs West Indies: టీమిండియాకు బిగ్ షాక్! నాలుగో టీ 20 కి వర్షం అంతరాయం.. ?

  • WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

    WI v IND 2023: ఆ ముగ్గురూ లేకపోతే భారత్ బంగ్లాదేశ్ కన్నా బలహీనం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam