SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ind Vs Zim 2nd Odi India Win By 5 Wickets To Clinch The Series 2 0

IND vs ZIM 2nd ODI: భారత బ్యాటర్లకు చుక్కలు చూపిన జింబాబ్వే.. అతి కష్టం మీద..

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 20 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs ZIM 2nd ODI: భారత బ్యాటర్లకు చుక్కలు చూపిన జింబాబ్వే.. అతి కష్టం మీద..

తొలి వన్డేలో మీసం మెలేసేలా.. వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించిన టీమిండియా రెండో వన్డేలో చచ్చీ చేడి, పడుతూ లేస్తూ గెలిచింది. 162 పరుగుల స్వల్ప లక్ష్యం.. అది కూడా పసికూన జింబాబ్వేతో. తొలి వన్డేలోలానే సునాయాసంగా విజయం సాధిస్తారనుకుంటే.. గెలిచాం చాలు అనేవరకు తీసుకొచ్చారు. మొత్తానికి 5 వికెట్ల తేడాతో విజయం అందుకున్న భారత జట్టు, వన్డే సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

ఆరు నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ నిరాశపరిచాడు. తొలి వన్డేలో ఓపెనర్‌గా రాని రాహుల్, రెండో వన్డేలో ఓపెనర్‌గా వచ్చి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో జింబాబ్వేపై అత్యల్ప స్కోరు చేసిన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు. ఆ తరువాత ధావన్(33), ఇషాన్ కిషన్(6), శుబ్‌మన్ గిల్(34) వెనువెంటనే పెవిలియన్ చేరారు. దీంతో 97 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఆపై దీపక్ హుడా(25)ని సికందర్ రజా బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ (43 నాటౌట్) మరోసారి సత్తాచాటాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 26వ ఓవర్లో భారత విజయానికి ఒక్క పరుగు అవసరం కాగా.. సిక్సర్‌తో విజయాన్ని అందించాడు.

✅ First ODI ➜ won by 10 wickets
✅ Second ODI ➜ won by 5 wickets

India take an unassailable 2-0 lead in the series 🙌 #ZIMvIND 📝 https://t.co/dV3ZONQK2f pic.twitter.com/S5Z6vgzewx

— ESPNcricinfo (@ESPNcricinfo) August 20, 2022

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆరంభ ఓవర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో జింబాబ్వే బ్యాటర్లు పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారు. కైటానో (7), ఇన్నొసెంట్ కాయా (16), మధెవెరె (2), రెగీస్ చాకబ్వా (2).. వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. ఈ దశలో సికిందర్ రజా, సీన్ విలియమ్స్ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీసుకోగా.. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలో వికెట్ తీసుకున్నారు. ఇక.. ఆఖరి వన్డే ఆగస్టు 22న జరగనుంది. టీమిండియా విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Sanju Samson is adjudged Player of the Match for his match winning knock of 43* as India win by 5 wickets.

Scorecard – https://t.co/6G5iy3rRFu #ZIMvIND pic.twitter.com/Bv8znhTJSM

— BCCI (@BCCI) August 20, 2022

ఇదీ చదవండి: వీడియో: ఇషాన్‌ కిషన్‌పై అక్షర్‌ పటేల్‌ ఆగ్రహం.. గ్రౌండ్‌లో తిట్టిపోస్తూ..!

ఇదీ చదవండి: వీడియో: బైక్ పై తిరుగుతూ మీడియా కంటికి చిక్కిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ..!

Tags :

  • Cricket News
  • IND vs ZIM
  • KL Rahul
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam