SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ind Vs Nz Virat Kohli Ishan Kishan Bizarre Runout

గల్లీ క్రికెట్‌ను గుర్తు చేసిన కోహ్లీ, ఇషాన్ కిషన్! ఇదేమి రనౌట్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 24 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గల్లీ క్రికెట్‌ను గుర్తు చేసిన కోహ్లీ, ఇషాన్ కిషన్! ఇదేమి రనౌట్!

క్రికెట్ లో నవ్వులు పూయించాలంటే దాయాది జట్టు పాకిస్తాన్ తరువాతే ఎవరైనా. ఆటతీరుతో.. విమర్శలతో.. ఫన్నీ ఇన్సిడెంట్లతో వారు నవ్వులు తెప్పించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక వారి రనౌట్ల గురుంచి చెప్పాలంటే.. మాజీ లెజెండరీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ నుంచి మొదలుపెట్టాలి. భారీ ఖాయంతో ఉండే ఇంజమామ్ వేగంగా పరుగెత్తలేడు. పొరబాటున క్రీజు వదిలి బయటకి వచ్చాడా… మళ్లీ వెనక్కు చూడడు.. డైరెక్ట్ పెవిలియన్ దారి. అది అతని కాన్ఫిడెన్స్ లెవెల్. ఇలాంటి మరుపురాని ఎన్నో ఫన్నీ ఇన్సిడెంట్లకు పాకిస్తాన్ జట్టు పెట్టింది పేరు. అవేంటో కూడా చూడండి..

మ్యాచులో రనౌట్లు సహజం.. కాకుంటే ఒకే ఎండ్ కు ఇద్దరు బ్యాటర్లు చేరడం చాలా అరుదు. ఇలాంటి ఇన్సిడెంట్లు గల్లీ క్రికెట్‌లో ఎక్కువుగా చూస్తుంటాం. ఆఖరి బంతికి సింగిల్ వద్దన్నపుడు బ్యాటింగ్ కోసం ఇద్దరూ బ్యాటర్లు ఒకే ఎండ్ కు చేరుతుంటారు. వీటికి కూడా పాకిస్తాన్ జట్టు ఫేమస్. ఇప్పుడు వారి బాటలోనే.. భారత బ్యాటర్లు పయనించారు. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరుగుతోన్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ- ఇషాన్ కిషన్ జోడీ అలాంటి సీన్ క్రియేట్ చేశారు. లేని పరుగు కోసం ప్రయత్నించి తుత్తర పాటు తనంతో ఇద్దరూ ఒకే ఎండ్ కు చేరుకున్నారు.

#IndvNZ Well Well!! Huge! Huge! Mix up & Ishan Kishan decides to give up his wicket as it was his call and he had stopped mid way..

Kohli reached the crease first.
Hence Kishan is RUNOUT! for 17

Good to see this by @ishankishan51 .. allowed king to go past..❤️ jeet liaa aapne.. pic.twitter.com/l61LnQAcq6

— Anurag Sinha (@anuragsinha1992) January 24, 2023

జరిగిందిదే..

భారత ఇన్నింగ్స్ 35 ఓవర్ లో జాకబ్ డఫ్పీ బౌలింగ్‌లో మూడో బంతిని కవర్స్ వైపు షాట్ ఆడిన ఇషాన్ కిషన్, సింగిల్ తీసేందుకు కోహ్లీకి పిలుపునిచ్చాడు. వికెట్ల మధ్య చిరుత పులిలా పరుగెత్తే కోహ్లీ, బంతి ఎటు వెళ్లిందో కూడా గమనించకుండా సింగిల్ కోసం పరుగెత్తాడు. అయితే సగం క్రీజు దాటిన తర్వాత అవుట్ అవుతానని గ్రహించిన ఇషాన్, వెనక్కి వెళ్లేందుకు తిరిగి ప్రయత్నించాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ ఉండడంతో వెనక్కి వెళ్లాలా? వద్దా? అనే అయోమయానికి గురైన అతడు.. కోహ్లీ క్రీజులోకి వచ్చిన తర్వాత బ్యాటు పెడతాడు. దీంతో ఇద్దరూ ఒకే ఎండ్ కు చేరుకుంటారు. బంతిని అందుకున్న డఫ్పీ, నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లను గిరాటేయడంతో లేటుగా క్రీజు దాటిన ఇషాన్ కిషన్ అవుట్‌గా పెవిలియన్ చేరతాడు. కాగా, ఈ మ్యాచులో రోహిత్(101), గిల్(112) శతకాలు బాదటంతో టీమిండియా 385 పరుగుల భారీ స్కోర్ చేసింది.

pic.twitter.com/KZpVEBKwt7

— Saddam Ali (@SaddamAli7786) January 24, 2023

Running Between The Wickets
Ishan X Kohli
Just For Fun 😅#ishankishan #ViratKohli𓃵 #ViratKohli #runout #INDvNZ #NZvIND #INDvsNZ pic.twitter.com/5DF8uGbsRi

— HarshitMahiRaina73 🇮🇳 (@RainaMahi73) January 24, 2023

Tags :

  • Cricket News
  • India vs New Zealand
  • Ishan Kishan
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam