SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Fifa Unveils Series On Sunil Chhetri Captain Fantastic

సునీల్ ఛ‌త్రికి FIFA అరుదైన గౌరవం! రొనాల్డో, మెస్సీల సరసన..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 28 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సునీల్ ఛ‌త్రికి FIFA అరుదైన గౌరవం! రొనాల్డో, మెస్సీల సరసన..!

ప్రపంచంలో ఫుట్ బాల్ కు ఉన్న ఆదరణ మరే ఏ క్రీడకు ఉండదు. కానీ, మనదేశంలో ఆ క్రీడను ఎంచుకునే ఆటగాళ్లే కరువు. అలాంటి మనదేశంలో ఆణిముత్యంలాంటి వీరుడొక్కడు పుట్టుకొచ్చాడు. అతడి పేరే.. సునీల్ ఛ‌త్రి. ప్రపంచమంతా క్రిస్టియానో రోనాల్డో, లియోనాల్ మెస్సీ అని జపం చేస్తుంటే.. ఆ ఫుట్ బాల్ ప్రపంచాన్ని పాలిస్తున్న ఫిఫా సమాఖ్యనే తన వైపుకు తిప్పుకున్నాడు.. ఛ‌త్రి. ఆటపై అతనికున్న డెడికేషన్ ను, ఆటతీరును మెచ్చుకున్న ఫిఫా.. అతనిపై డాక్యుమెంటరీ తీయడానికి ముందుకొచ్చింది. ఈ నిర్ణయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినా.. మన దేశాన్ని మాత్రం గర్వించేలా చేసింది.

భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛ‌త్రి, ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచులలో యాక్టివ్ ప్లేయర్స్ లో అత్యధిక గోల్స్ చేసిన మూడో ఆటగాడు. ఇప్పటివరకు 131 అంతర్జాతీయ మ్యాచుల్లో 84 గోల్స్ చేశాడు. క్రిస్టియానో రొనాల్డో117 గోల్స్ తో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో అర్జెంటీనా స్టార్ మెస్సీ 90 గోల్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. ఛత్రి.. రొనాల్డో, మెస్సీలాగా ప్రపంచకప్ లు ఆడకపోవచ్చు.. కానీ అతని ఆటతీరుతో ఒక స్టార్ గా గుర్తింపు పొందాడు. ఈ ఒక్క కారణంతోనే ఫిఫా సునీల్ ఛెత్రిపై డాక్యుమెంటరీ తీయాలని అనుకుంది. ఎవరికి తెలియని సునీల్ ఛత్రి పేరును డాక్యుమెంటరీ తీసి ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతను తీసుకుంది.

message from #SunilChatri
football not just a game this is billion dream so let’s make hai india a football power house#MakeIndiaFootballcountry #football #backTheblue pic.twitter.com/99DlnpQAYo

— sanatani awaaz (@SumerRav) June 2, 2018

ఫుట్ బాల్ కు అంత ఆదరణ చూపని భారతదేశంలో సునీల్ ఛత్రి లాంటి స్ట్రైకర్ ఎలా ఉద్భవించాడు? అతని ఆటతీరును పరిచయం చేస్తూ డాక్యుమెంటరీ కొనసాగుతోంది. ఈ డాక్యుమెంటరీకి ‘కెప్టెన్ ఫెంటాస్టిక్‘ (Captain Fantastic Series) అని పేరు పెట్టిన ఫిఫా ఇటీవలే మొదటి సీజన్ విడుదల చేసింది. మొదటి సీజన్ లో ఛత్రి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని వివరించే మూడు ఎపిసోడ్లు ఉన్నాయి. 20 సంవత్సరాల వయస్సులో భారత్ ఫుట్ బాల్ ప్రపంచంలోకి అరంగేట్రం చేసిననాటి నుంచి భారత ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ గా ఎదిగేవరకు సాగిన అతని ప్రయాణాన్ని కథనంలా ప్రదర్శించనున్నారు. ఈ మేరకు FIFA ట్విట్టర్ లో ప్రకటన చేసింది. “మీకు రొనాల్డో, మెస్సీ గురించి అన్నీ తెలుసు. ఇప్పుడు మూడవ అత్యధిక స్కోరర్ ని చూడండి..” అని ట్వీట్ చేసింది. ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగిన ఛత్రి డాక్యుమెంటరీ ప్రతి ఒక్కరూ చూడాలని మనమూ ఆశిద్దాం..

You know all about Ronaldo and Messi, now get the definitive story of the third highest scoring active men’s international.

Sunil Chhetri | Captain Fantastic is available on FIFA+ now 🇮🇳

— FIFA World Cup (@FIFAWorldCup) September 27, 2022

  • ఇదీ చదవండి: టీ20లో కూడా ధోనికి టెస్ట్ ఫీల్డింగ్! గంభీర్‌కి ధోని అంటే ఎంత కోపమో ఆ రోజు తెలిసింది!
  • ఇదీ చదవండి: SL L VS BAN L: ఇంత వరెస్ట్ ఫీల్డింగ్ మీ జీవితంలో చూసి ఉండరు!

Tags :

  • FIFA
  • Sports News
  • Sunil Chhetri
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

  • Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

    Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

  • Prithvi Shaw: వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

    Prithvi Shaw: వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam