SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Faf Du Plessis Smashes Century Against Durban Super Giants In South Africa T20 League

సెంచరీతో చెలరేగిన డు ప్లెసిస్! 8 ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత..

    Published Date - Wed - 25 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
సెంచరీతో చెలరేగిన డు ప్లెసిస్! 8 ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, ILT 20 లీగ్ లతో పాటు తొలిసారి దక్షిణాఫ్రికా కూడా టీ20 లీగ్ ను నిర్వహిస్తోంది. తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా జోహన్నెస్ బర్గ్ వేదికగా మంగళవారం జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ డర్బన్ సూపర్ గెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ను ఒంటి చేత్తో గెలిపించాడు డు ప్లెసిస్. ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు డు ప్లెసిస్. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా టీ20 లీగ్ లో తన తొలి టీ20 సెంచరీని నమోదు చేసుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ గెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు క్లాసెన్. 48 బంతుల్లో 7 ఫోర్లతో 65 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు ను అందించాడు క్లాసెన్. ఇక మిగతా బ్యాటర్లలో మేయర్స్ (28), బ్రిడ్జ్కే(28), హోల్డర్(28*) పరుగులతో రాణించారు. అనంతరం 179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది జోబర్గ్ సూపర్ కింగ్స్. ఓపెనర్లు హెండ్రిక్స్-డు ప్లెసిస్ లు సూపర్ గెయింట్స్ బౌలర్లపై ఆది నుంచే ఎదురుదాడికి దిగారు. దాంతో తొలి నుంచే లక్ష్యం వైపు దూసుకెళ్లింది సూపర్ కింగ్స్. తొలి వికెట్ కు 16 ఓవర్లలో 157 పరుగుల జోడించారు హెండ్రిక్స్-డు ప్లెసిస్ జంట.

The maiden #Betway #SA20 CENTURY has been an absolute delight to witness! Faf du Plessis is a man for the big moments 🔥#JSKvDSG | @Betway_India pic.twitter.com/QcZAAYOLU6

— Betway SA20 (@SA20_League) January 24, 2023

ఈ క్రమంలో వికెట్ పడకుండా లక్ష్యం ఛేదిస్తారు అనుకున్న తరుణంలో 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెండ్రిక్స్ ను టోప్లేను అవుట్ చేశాడు. అయితే అప్పటికే సూపర్ ఫామ్ లో ఉన్న డు ప్లెసిస్.. ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ.. స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. డు ప్లెసిస్ 58 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 113 పరుగులతో అజేయంగా నిలిచి.. ఒంటి చేత్తో జోబర్గ్ సూపర్ కింగ్స్ కు విజయాన్ని అందించాడు. 194 స్ట్రైక్ రేట్ తో అతడు ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేయడం విశేషం. డు ప్లెసిస్ విధ్వంసం కారణంగా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది సూపర్ కింగ్స్ టీమ్. మరి డు ప్లెసిస్ థండర్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Joburg Super Kings captain Faf du Plessis entered the record books at the Wanderers on Tuesday evening when he struck the maiden century of the #Betway #SA20. Read the full match report here: https://t.co/PeC2jJBkXu@Betway_India pic.twitter.com/lg5mdj5KmP

— Betway SA20 (@SA20_League) January 24, 2023

Tags :

  • century
  • Cricket News
  • Durban Super Giants
  • Faf du Plessis
  • Joburg Super Kings
  • South Africa T20 League
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెటర్‌

అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెటర్‌

  • పాకిస్థాన్ క్రికెట్‌పై మిస్బా-ఉల్-హక్ ఫైర్! మన చేతగానితనం అంటూ..!

    పాకిస్థాన్ క్రికెట్‌పై మిస్బా-ఉల్-హక్ ఫైర్! మన చేతగానితనం అంటూ..!

  • శుభ్‌ మన్ గిల్ పై ఫైర్ అయిన ఇషాన్ కిషన్! కారణం?

    శుభ్‌ మన్ గిల్ పై ఫైర్ అయిన ఇషాన్ కిషన్! కారణం?

  • వీడియో: క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ ఆడని షాట్! కొట్టింది ఎవరో కాదు!

    వీడియో: క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ ఆడని షాట్! కొట్టింది ఎవరో కాదు!

  • ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించి!

    ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించి!

Web Stories

మరిన్ని...

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..  తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
vs-icon

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..
vs-icon

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..

నటనలోనే కాదు.. అందంలోనూ పోటీ లేరనిపిస్తున్న రీతూ వర్మ..
vs-icon

నటనలోనే కాదు.. అందంలోనూ పోటీ లేరనిపిస్తున్న రీతూ వర్మ..

మనసుని మాయ చేస్తున్న మనోహరి హనీ రోజ్..
vs-icon

మనసుని మాయ చేస్తున్న మనోహరి హనీ రోజ్..

తాజా వార్తలు

  • మరో చిన్నారి జీవితాన్ని కాపాడిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు!

  • ఎన్టీఆర్ పక్కన వినయంగా నుంచొన్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..?

  • నాకిప్పుడే పెళ్లి వద్దు, దయచేసి నన్ను కాపాడండి!

  • నాగమణి మిస్సింగ్ కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు!

  • Jr.NTR చేసిన సాయం గురించి చెప్తూ.. ఎమోషనల్ అయిన థమన్!

  • అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. పది/ఏడో తరగతిలో పాసైన మహిళలు అర్హులు…!

  • ధమాకా ప్లాన్.. రూ.151 ధరకే 8GB డేటా, డిస్ని+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం!

Most viewed

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

  • తారకరత్న..YCP ఎంపీ విజయసాయి రెడ్డికి దగ్గర బంధువు అని మీకు తెలుసా?

  • అతని కంటే బెటర్‌ ప్లేయర్‌ని చూడలేదు! భారత క్రికెటర్‌పై పాంటింగ్‌ ప్రశంసలు

  • వీడియో: ఎయిర్ పోర్టులో భార్యను హగ్ చేసుకొని ఏడ్చిన యాదమ్మ రాజు!

  • బ్లూ కలర్‌ లో తారకరత్న శరీరం.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam