ఆ కుర్రాడు పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో. కానీ నెదర్లాండ్స్ క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు. ఏదో ఉన్నానంటే ఉన్నానన్నట్లు కాకుండా తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో సెంచరీతో రికార్డ్ సృష్టించాడు. తెలుగోడి సత్తా ఏంటో ప్రూవ్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ తన 75వ అంతర్జాతీయ శతకం బాదాడు. ఇక ఈ సెంచరీని చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు కోహ్లీ ఫ్యాన్స్. ఇక తాజాగా ఓ రాష్ట్రానికి చెందిన విరాట్ ఫ్యాన్స్ చేసిన పనికి నెటిజన్లు హేట్సాఫ్ అంటున్నారు.
గత మూడేళ్లలో ఒక్కటంటే ఒక్క సెంచరీ చేయలేకపోయిన కోహ్లీ.. చివరి ఆరు నెలల్లో మాత్రం ఏకంగా 5 సెంచరీలు చేశాడు. మరి ఈ సక్సెస్ వెనక ఎవరున్నారు? కోహ్లీ సెంచరీల సీక్రెట్ ఏంటి?
వెస్టిండిస్ తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఇక తొలి టెస్ట్ లో విఫలం అయిన సౌతాఫ్రికా సారథి బవుమా.. రెండో టెస్ట్ లో మాత్రం భారీ శతకంతో మెరిశాడు.
కోహ్లీని ట్రోల్ చేసి వార్తల్లో ఉండాలనేది ప్రతి ఒక్కరి తాపత్రయం. అలానే ఓ దేశ క్రికెట్.. విరాట్ ఫామ్ పై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ వార్నింగులు ఇస్తున్నారు.
పాకిస్థాన్ టీ20 లీగ్ లో భాగంగా శనివారం నాడు కరాచీ కింగ్స్-క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కివీస్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్ సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
న్యూజిలాండ్ తో జరుగుతు నిర్ణయాత్మకమైన ఆఖరి టీ20లో టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోయారు. కివీస్ బౌలర్లను చితక్కొడుతూ.. భారీ స్కోర్ నమోదు చేశారు. ముఖ్యంగా డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 54 బంతుల్లో సెంచరీతో కదం తొక్కాడు గిల్. తన ఫామ్ ను కొనసాగిస్తూ.. టీమిండియాకు భారీ స్కోర్ ను అందించాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మరోసారి నిరాశ పరచగా.. రాహుల్ త్రిపాఠితో కలిసి ప్రత్యర్థి […]
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్ లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. సునామీ ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఓ విండిస్ బ్యాటర్ బౌలర్లకు తన విశ్వరూపాన్ని చూపాడు. భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. 211 పరుగుల లక్ష్యాన్ని ఇంకో 10 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో రికార్డు స్థాయిలో 27 సిక్సర్లు నమోదు అయ్యాయి. […]
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, ILT 20 లీగ్ లతో పాటు తొలిసారి దక్షిణాఫ్రికా కూడా టీ20 లీగ్ ను నిర్వహిస్తోంది. తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా జోహన్నెస్ బర్గ్ వేదికగా మంగళవారం జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ డర్బన్ సూపర్ గెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ను ఒంటి చేత్తో […]
సాధారణంగా క్రికెట్ లో ఏ ఒక్క ఆటగాడిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. అదీకాక పలానా ఆటగాడు ఒక్క టెస్టులకే పనికొస్తాడనో లేక వన్డేలకు, టీ20లకు మాత్రమే పనికొస్తాడనో అంచనాకు రాకూడదు. అవకాశం రావాలే గానీ టెస్ట్ ఆటగాడు కూడా టీ20ల్లో చెలరేగుతాడు. ఇక టెస్ట్, వన్డే బ్యాటర్ గా ముద్ర పడిన ఆసిస్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో సెంచరీతో చెలరేగాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ […]