తొలిసారి జరుగుతున్న వుమెన్స్ ఐపీఎల్ కోసం మహిళా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గట్టిగానే సిద్దం అవుతోంది. తాజాగా RCB వుమెన్స్ టీమ్ కెప్టెన్ ను విరాట్ కోహ్లీ ప్రకటించాడు. టీమ్ కెప్టెన్ గా..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, ILT 20 లీగ్ లతో పాటు తొలిసారి దక్షిణాఫ్రికా కూడా టీ20 లీగ్ ను నిర్వహిస్తోంది. తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా జోహన్నెస్ బర్గ్ వేదికగా మంగళవారం జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ డర్బన్ సూపర్ గెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ను ఒంటి చేత్తో […]
వరల్డ్ క్రికెట్ లో బ్యాటర్లను వణికించిన బౌలర్లు ఉన్నారు.. బౌలర్లను ఊచకోత కోసిన బ్యాటర్లు ఉన్నారు.. అయితే ప్రపంచ అత్యుత్తమ బౌలర్లును ఎదుర్కొన్న ఆ దక్షిణాఫ్రికా బ్యాటర్ కు మాత్రం.. ఆ టీమిండియా బౌలర్ అంటే వణుకు అని, అతడి బౌలింగ్ ను ఆడలేక ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపా అని స్వయానా ఆ స్టార్ బ్యాట్స్ మెనే చెప్పడం విశేషం. ఆ బ్యాటర్ ఎవరో కాదు నిలకడైన బ్యాటర్ గా పేరుగాంచిన ఫాఫ్ డు ప్లెసిస్. […]
IPL క్రికెట్ లో హద్దులు చెరిపి.. క్రికెటర్ల మధ్య అద్భుతమైన వాతావరణం కల్పించిన టోర్నీ. అయితే ఈ మెగా టోర్నీ ద్వారా శత్రువులు అయిన ఆటగాళ్లూ ఉన్నారు.. మిత్రులైన ఆటగాళ్లూ ఉన్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరు భారతదేశ క్రికెట్ అభిమానులకు ఎంతో దగ్గరైయ్యారు. వార్నర్, కేన్ మావ లాంటి ప్లేయర్స్ అభిమానుల గుండెల్లో స్థానాలు సంపాదించుకున్నారు. అయితే ఓ స్టార్ క్రికెటర్ మాత్రం టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీపై పలు ఆసక్తికర […]
సాధారణంగా ఓ వ్యక్తి గురించి కానీ.. ఓ ప్రాంతం గురించి గానీ తెలుసుకోవాలంటే వారికి, దానికి సంబంధించిన చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రాంతానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవాలంటే బుక్స్ చదివితే తెలిసిపోతుంది. కానీ ఓ వ్యక్తికి సంబంధించిన గతం తెలియాలి అంటే అతడు రాసిన ఆత్మకథ చదివితేనే తెలుస్తుంది. ఈక్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు తమ తమ ఆత్మకథల్లో ప్రపంచానికి తెలియని నిజాలు వెల్లడిస్తుంటారు. అందులో తాము జీవితంలో ఎదుర్కొన్న కష్టా, నష్టాలతో పాటుగా ఇతరుల గురించి […]
పిచ్ ఎలా ఉన్నా.. ఎదురుగా ఏ బౌలర్ ఉన్నా.. జట్టు ఎంత క్లిష్ట పరిస్థితిల్లో ఉన్నా.. అతనికి కొంచెం కూడా ఫరక్ పడదు. తనకు తెలిసింది ఒక్కటే.. బంతిని బౌండరీ దాటించడమే. గ్రౌండ్‌కు అన్ని వైపులా షాట్లు ఆడుతూ.. మిస్టర్ 360 ప్లేయర్‌గా పేరుతెచ్చుకున్నాడు.. ఈ పాటికే ఆ ప్లేయర్ ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఎస్.. అతనే సూర్యకుమార్ యాదవ్. ఇండియన్ టీమ్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ హవా నడుస్తోంది. సూర్యకుమార్ […]
సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన విషయం తెలిసిందే. ధోని సారథ్యంలోని సీఎస్‌కేలో డుప్లెసిస్ కీలక సభ్యుడిగా చాలా ఏళ్లపాటు కొనసాగాడు. కానీ.. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు సీఎస్‌కే డుప్టెసిస్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో డుప్లెసిస్‌ను మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు రూ.7 కోట్లకు కొనుగులు చేసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలను కూడా […]
ఐపీఎల్ లో ఆర్సీబీ పోరు ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. ఆర్సీబీ పాలిట హిట్లర్‌లా మారిన బట్లర్ (106పరుగులు 60బంతుల్లో 10ఫోర్లు 6సిక్సర్లు) ఒంటి చేత్తో మ్యాచ్ ఆర్సీబీ నుంచి లాగేసుకున్నాడు. ఫలితంగా రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఐపీఎల్ లో ఒక్కసారైనా టైటిల్ గెలిచి తమ చిరకాల కల నెరవేర్చుకోవాలనుకున్న ఆర్సీబీకి మరోసారి నిరాశే ఎదురైంది. ‘ఈసాల కప్ నమ్ దే’.. […]
రోహిత్ సారథ్యంలోని ముంబయీ గెలిచింది. బెంగళూరు మురిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కథ లీగ్ దశలోనే ముగిసింది. ఇదేంటబ్బా.. ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో బెంగుళూరు పేరు ఎందుకు వచ్చిందనే కదా మీ సందేహం. ఢిల్లీ కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుందని అంతా అనుకున్న వేళ ముంబై ఇండియన్స్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో బెంగళూరు ప్లేఆఫ్స్ చేరుకుంది. బ్యాటింగ్ వైఫల్యం.. ఫిల్డింగ్ విఫలం.. నాయకత్వంలో తప్పిదంతో ఢిల్లీ చేజేతులారా ఓటమి పాలైంది. శనివారం జరిగిన ముంబై, […]
ఐపీఎల్ 2022లో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు చిత్తుగా ఓడింది. 54 పరుగుల తేడాతో ఓడి ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. మిగిలి ఉన్న లీగ్ మ్యాచ్‌ను కచ్చితంగా గెలిచి తీరాల్సిన సందర్భం వచ్చింది. కాగా.. పంజాబ్ చేతిలో ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్పందించాడు. ‘పంజాబ్ కింగ్స్ చేసిన స్కోర్ చాలా మంచిది. జానీ బెయిర్ స్టో ఆరంభంలోనే మా బౌలర్లపై విరుచుకుపడి ఒత్తిడిలోకి నెట్టాడు. […]