ఐపీఎల్ వేలం ఊహించని విధంగా షాక్‌లు తగులుతున్నాయి. బెంగుళూరు వేదికగా జరుగుతున్న మెగా వేలంలో కోల్‌కత్తా మాజీ కెప్టెన్, ఇంగ్లండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్‌కు భారీ షాక్ తగిలింది. మోర్గాన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. దీంతో మోర్గాన్‌కు నిరాశ తప్పలేదు.
కనీసం తన పాత ఫ్రాంచైజ్ కేకేఆర్ కూడా మోర్గాన్‌ప ఆసక్తి చూపకపోవడం గమనార్హం. మోర్గాన్ కనీస ధర రూ.1.50 కోట్లుగా ఉంది. మరి మోర్గాన్‌ను ఏ ఫ్రాంచైజ్ కొనకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.