బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో చాలా మంది మిలియనీర్లు అయిపోయారు. హైదరాబాద్‌కు చెందిన ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు కోటీశ్వరుడు అయిపోయాడు. దీంతో తొలిసారి అతను ఐపీఎల్‌లో ఆడనున్నాడు. హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల యువ క్రికెటర్ తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ. కోటీ 70 లక్షలకు కొనుగోలు చేసింది. అండర్-19 ప్రపంచకప్ 2020లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా జట్టులో తిలక్‌వర్మ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల […]
ఎంతో ఆసక్తి కరంగా సాగిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఇందులో చాలా మంది ప్లేయర్లు అమ్ముడుకాలేదు. ఏ ఫ్రాంచైజ్ వారిపై ఆసక్తి చూపలేదు. అలాగే ఐపీఎల్ వేలంలో పాల్గొన్న బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ కూడా వేలంలో అమ్ముడు కాలేదు. దీంతో బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతనిపై ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్‌పై షకీబ్ భార్య షకీబ్ ఉమ్మీ అల్ హసన్ స్పందించారు. ఐపీఎల్‌లో వేలంలో షకీబ్‌ను ఏ ఫ్రాంచైజ్ కొనకపోవడానికి […]
బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. దీంతో చాలా మంది క్రికెటర్లు దెబ్బకు మిలియనిర్లు అయిపోయారు. శనివారం మొదలైన వేలంలో అన్ని ఫ్రాంచైజ్‌లు ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఒక విచిత్రంగా అనేక మంది ప్లేయర్ల కోసం వేలంలో పోటీ పడి.. ఆ ఆటగాళ్ల ధరను పెంచేసింది. ఇలా అనేక సార్లు.. క్రికెటర్ల కోసం పోటీలో ఉండడం చివరికి వేరే ప్రాంచైజ్‌కు అంటగటడం చేసింది. […]
బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఊహించని విధంగా ఆటగాళ్ల తలరాతలు మారుతున్నాయి. ఫ్రాంచైజ్‌లు ఎక్కువగా టీమిండియా యువ ఆటగాళ్లపై కోట్లు కురిపిస్తున్నాయి. దాంతో పాటు కచ్చితంగా అవసరమైన విదేశి ఆటగాళ్లపై కూడా వెనక్కు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే సింగపూర్ ప్లేయర్ టిమ్ డేవిడ్ ఊహించని విధంగా రికార్డు ధరకు అమ్ముడైయ్యాడు. గతంలో ఆర్సీబీ తరఫున ఆడిన ఈ సింగపూర్ ఆల్‌రౌండర్ అంతగా ప్రభావం చూపలేదు. అయినా కూడా అతనిపై ముంబై ఇండియన్స్ […]
ఈ రోజు (ఫిబ్రవరి 13) భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ శివమ్ దూబేకి చాలా ప్రత్యేకమైన రోజు. తర్వాత IPL మెగా వేలం 2022లో అతనిపై డబ్బు వర్షం కురిసింది. శివమ్ భార్య అంజుమ్‌ఖాన్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందకర విషయాన్ని శివమ్ దూబే తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇక కొడుకు పుట్టిన తర్వాత శివమ్ దూబేని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ వేలంలో రూ.4 కోట్లకు దక్కించుకున్నారు. గతంలో […]
ఐపీఎల్ వేలంలో స్టార్ క్రికెటర్లపై కోట్ల వర్షం కొనసాగుతోంది. ఇప్పటికే ఎవరూ ఊహించని విధంగా టీమిండియా యువ క్రికెటర్లపై భారీగా కాసులు కురిపించిన ఫ్రాంచైజ్‌లు కచ్చితంగా కావాలి అనే విదేశి ఆటగాళ్లపై కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. ఆర్చర్ కోసం వేలం ప్రారంభం అయిన వెంటనే రెండు ఫ్రాంచైజ్‌లు తమ చేతుల్లో ఉన్న బోర్డును అలానే […]
బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలం ఊహించని విధంగా కొనసాగుతోంది. అంచనాలను తలకిందులు చూస్తూ ఫ్రాంచైజ్‌లు కొంతమంది క్రికెటర్లకు షాక్ ఇస్తున్నారు. కచ్చితంగా భారీ ధర పలుకుతారనుకున్న ఆటగాళ్లు తక్కువ ధరకే పరిమితం అవుతున్నారు. ఈ క్రమంలో ఇటివల భారత్‌కు ఐదో అండర్ 19 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ యశ్‌ధుల్ కోసం అన్ని ఫ్రాంచైజ్‌లు పోటీ పడతాయి అని అందరు భావించారు. కానీ అందుకు భిన్నంగా యశ్ కేవలం రూ.50 లక్షలు మాత్రమే పలికాడు. యశ్‌ను […]
బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 మెగా వేలంలో యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తున్నాయి ఫ్రాంచైజ్‌లు. గత వేలంలో రూ.3 కోట్లకు అమ్ముడైన పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ తాజా వేలంలోరూ.5.250కోట్ల ధర పలికాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ఖలీల్.. 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఖలీల్‌ను రూ.5.25 కోట్లు చెల్లించి దక్కించుకుంది.
ఐపీఎల్ వేలం ఊహించని విధంగా షాక్‌లు తగులుతున్నాయి. బెంగుళూరు వేదికగా జరుగుతున్న మెగా వేలంలో కోల్‌కత్తా మాజీ కెప్టెన్, ఇంగ్లండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్‌కు భారీ షాక్ తగిలింది. మోర్గాన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. దీంతో మోర్గాన్‌కు నిరాశ తప్పలేదు. కనీసం తన పాత ఫ్రాంచైజ్ కేకేఆర్ కూడా మోర్గాన్‌ప ఆసక్తి చూపకపోవడం గమనార్హం. మోర్గాన్ కనీస ధర రూ.1.50 కోట్లుగా ఉంది. మరి మోర్గాన్‌ను ఏ ఫ్రాంచైజ్ కొనకపోవడంపై మీ అభిప్రాయాలను […]
బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఒక ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిస్తుంది. టాలెంటెడ్ ప్లేయర్ల కోసం ప్రాంచైజ్‌లు పోటీ పడుతున్నాయి. ఊహించని విధంగా సాగుతున్న ఐపీఎల్‌లో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలంలో పాల్గొన్న పది జట్లకు అవసరమైన టేబుల్స్‌ను బీసీసీఐ సిద్ధం చేసింది. వారికి అవసరమైన వాటర్ బాటిల్స్, స్నాక్స్‌లను కూడా ఉంచింది. కానీ అందరికి ఒక రకమైన వాటర్ బాటిల్స్ ఉంటే.. ముంబై ఇండియన్స్ యజమాని నీతా […]