SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Eng Vs Nz First Test Joe Root Bat Balancing Magic Video Goes Viral

Joe Root: మైదానంలో చేత్తో పట్టుకోకుండా బ్యాట్ నిలబెట్టిన జో రూట్.. వీడియో వైరల్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 6 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Joe Root: మైదానంలో చేత్తో పట్టుకోకుండా బ్యాట్ నిలబెట్టిన జో రూట్.. వీడియో వైరల్!

లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజ‌యం సాధించింది. ఇంగ్లాండ్ మాజీ సారధి జో రూట్ అద్భుత‌మైన సెంచరీ(115 పరుగులు నాటౌట్)తో జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే.. ఈ మ్యాచులో రూట్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో పిచ్‌లో ఓ అద్భుతం జ‌రిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జో రూట్.. నాన్‌స్ట్ర‌యిక‌ర్ ఎండ్‌లో ఉన్న స‌మ‌యంలో అత‌ని చేతిలోని బ్యాట్ పిచ్‌పై నిల‌బ‌డింది. చేతితో ప‌ట్టుకోకున్నా.. బ్యాట్ క్రీజ్‌లో నిల‌బ‌డి ఉండ‌డం ఆశ్చర్యాన్ని క‌లిగిస్తోంది. బౌల‌ర్ ర‌న‌ప్ తీసుకుంటున్న స‌మ‌యంలో.. రూట్ బ్యూట్ క్రీజ్‌లో ఉన్న తీరు అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘రూట్‌ అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్‌ అని తెలుసు. కానీ ఇలా మ్యాజిక్‌ చేస్తాడని తెలియదు. ఇదేదో చేతబడిలా ఉంది’’ అంటూ సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. రూట్‌ బ్యాట్‌ బాటమ్‌ ఫ్లాట్‌గా ఉండి ఉంటుంది.. అంతేగానీ అందులో మాయాజాలం ఏమీ లేదంటూ కామెంట్ చేస్తున్నారు.

Seriously is that bat holding itself up or is Joe Root even more of a magician?? @BumbleCricket @root66 #ENGvsNZ pic.twitter.com/bcHVvPngY4

— Webbo (@WebboOne) June 5, 2022

ఇది కూడా చదవండి: Harbhajan: ఆరోజు శ్రీశాంత్ ను కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను: హర్భజన్ సింగ్

ఈ మ్యాచ్ ద్వారా జో రూట్.. టెస్టు క్రికెట్‌లో పది వేల పరుగుల చేసిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లీష్ బ్యాటర్ జో రూట్. అంతకుముందు అలెస్టర్ కుక్ (161 టెస్టులలో 12,472 పరుగులు) ఈ రికార్డు అందుకున్నాడు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే టెస్టులలో పది వేల పరుగులు అందుకున్న 14వ బ్యాటర్ జో రూట్. ఈ జాబితాలో తొలి 13 స్థానాలలో ఉన్న ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ (15,921), రికీ పాంటింగ్ (13,378), జాక్వస్ కలిస్ (13,289), రాహుల్ ద్రావిడ్ (13,288).. మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. రూట్ మ్యాజిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Joe Root has really turned the tables on his 𝐅𝐚𝐛 𝐅𝐨𝐮𝐫 contemporaries 😮#ENGvsNZ pic.twitter.com/H9EBE5zqoH

— Sport360° (@Sport360) June 6, 2022

Joe Root & Alastair Cook are the real batting twins 🤜🤛#ENGvsNZ pic.twitter.com/pMZaHAcO0C

— Sport360° (@Sport360) June 6, 2022

Tags :

  • Cricket News
  • ENG vs NZ
  • Joe Root
  • Lords
  • viral video
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam