Sourav Ganguly: గంగూలీని దాదా అని ఎందుకంటారో ఇప్పటి చాలా మంది నిబ్బానిబ్బి క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలియదు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, టీమిండియా మాజీ కెప్టెన్‌గా మాత్రమే తెలుసు.. కానీ, గంగూలీ అంటే ఒక వ్యక్తి కాదు.. భారత క్రికెట్ తలరాతను మార్చిన ఒక శక్తి.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్.. ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. మెుదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు వన్డేల సీరిస్ లో రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ క్రమంలో భారత్ మ్యాచ్ ఓడినప్పటికీ 39 ఏళ్ల రికార్డును మాత్రం భారత బౌలర్ బద్దలు కొట్టాడు. మరి ఇప్పుడు […]
ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా.. వాళ్లు సొంత సోదరులు అన్నట్లుగానే అభిమానులు చూస్తుంటారు. ఆగస్టు 15, 2020న ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అరగంట వ్యవధిలోనే సురేశ్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ టీమిండియా తరఫున ఎన్నో గొప్ప భాగస్వామ్యాలను నెలకొల్పారు. ఇద్దరూ కలిసి ఎన్నో మ్యాచ్ లను గెలిపించారు. అలాంటిది వారి మధ్య ఐపీఎల్ సీజన్ రచ్చ లేపిన విషయం తెలిసిందే. సురేశ్ రైనాను ఐపీఎల్ 2022 సీజన్ […]
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ మాజీ సారధి జో రూట్ అద్భుతమైన సెంచరీ(115 పరుగులు నాటౌట్)తో జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే.. ఈ మ్యాచులో రూట్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో పిచ్‌లో ఓ అద్భుతం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జో రూట్.. నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న సమయంలో అతని చేతిలోని బ్యాట్ పిచ్‌పై నిలబడింది. చేతితో పట్టుకోకున్నా.. […]
జాస్ప్రిత్ బుమ్రా… భారత క్రికెట్‌లో ఈ పేరు ఒక సంచలనం. ఐపీఎల్ నుంచి టీమిండియాలో స్థానం సంపాదించి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అన్న పేరు గాంచిన క్రికెటర్ బుమ్రా. టీమిండియా కష్టాల్లో ఉన్నా, వికెట్ల కోసం ఎదురుచూస్తున్నా, కెప్టెన్ చూపు బుమ్రావైపే. బుమ్రా ఓవర్ తీసుకుంటే వికెట్ తప్పకుండా వస్తుంది అన్న క్రేజ్‌ను సాధించాడు. బుమ్రా పెళ్లి చేసుకున్నాక గాడి తప్పాడు అని టీమిండియా అభిమానులు కాస్త గుర్రుగానే ఉన్నారు. వారి కోపాన్ని వెళ్లగక్కడానికి లార్డ్స్ వేదికగా […]
టీమ్ ఇండియా విదేశీ సీరిస్ కి వెళ్లిన ప్రతిసారి ప్రత్యర్థి జట్లు తమ వివాదాస్పద ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తున్నాయి. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తమ పరువు ఇలానే తీసుకున్నాయి. అయితే.., ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ టీమ్..బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుంది. ఇంగ్లాండ్ తో లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా పోరాటాన్ని కొనసాగిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియన్ ఓపెనర్స్ త్వరగా పెవిలియన్ చేరడం, కెప్టెన్ కోహ్లీ మరోసారి నిరుత్సాహపరచడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ […]