SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Bizarre Incident Took Place In Bbl Playoff Match Last Ball

బిగ్ బాష్ లీగ్ లో విచిత్రం. ఆఖరి బంతికి అదిరిపోయే డ్రామా!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 27 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్ బాష్ లీగ్ లో విచిత్రం. ఆఖరి బంతికి అదిరిపోయే డ్రామా!

జీవితం రోటిన్‌ గా సాగితే ఏం మజా ఉంటుంది.. అప్పుడప్పుడు దానికి కొంచెం మసాలా యాడ్‌ చేస్తేనేగా తెలిసేది.. అందులో ఉన్న కిక్. ఇదే విషయాన్ని ఫాలో అయ్యారు ఆస్ట్రేలియా బిగ్‌ బాగ్‌ ఆటగాళ్లు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ప్లేయర్ కి బదులు అసిస్టెంట్ కోచ్ ని ఆటలోకి దింపింది సిడ్నీ సిక్సర్స్. ఇక ఈ మ్యాచ్ లో మరో విషయం ఏంటంటే మ్యాచ్‌ చివరి బంతికి వింతగా ప్రవర్తించి ప్రపంచం అంతా తమ గురించి చర్చించుకునేలా చేశారు.

Players or Assistant Coach Batting!వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్లో అప్పుడప్పుడు భిన్నమైన సంఘటనలు చోటుచేసుకోవడం మనకు తెలిసిన విషయమే. ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకొంది. ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్‌ బాష్‌ లీగ్ చివరి దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్ లో బుధవారం అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ సిక్సర్స్ జట్లు ఫైనల్ ప్లేస్ కోసం పోటీపడ్డాయి. ఈ సందర్భంగా మ్యాచ్ చివరి బంతికి ముందు సిడ్నీ సిక్సర్స్ జట్టు ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

బిగ్‌ బాష్‌ లీగ్ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ ఆఖరి బంతికి సిడ్నీ జట్టు రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటికి హేడెన్ కేర్ (94), జోర్డాన్ సిల్క్ (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే, హేడెన్ చివరి బంతిని ఎదుర్కోవాల్సి ఉండగా నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న జోర్డాన్ సిల్క్ ను ఆ జట్టు రిటైర్డ్ హార్ట్ గా వెనక్కి పిలిచింది. అతడికి బదులు అసిస్టెంట్ కోచ్ జే లెంటన్ ను క్రీజులోకి పంపింది. జట్టులో పలువురు ఆటగాళ్లకు కోవిడ్ సోకడంతో అక్కడి నియమాల ప్రకారం లెంటన్ ఆడించింది సిడ్నీ జట్టు. చివరికి హేడెన్ కేర్ బౌండరీ సాధించడంతో సిడ్నీ జట్టు విజయం సాధించింది.

ఆఖరి బంతికి సిడ్నీ సిక్సర్స్ జట్టు ఇలా బ్యాట్స్ మెన్ ను మార్చడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. తాము క్రికెట్ నిబంధనల మేరకే ప్రవర్తించామని సిడ్నీ జట్టు చెబుతుండగా.. అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పలువురు క్రికెట్ అభిమానులు వాదిస్తున్నారు. ఇక శుక్రవారం సిడ్నీ సిక్సర్స్.. పెర్త్‌ స్కార్చర్స్‌ తో ఫైనల్లో తలపడనుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

The @sixersBBL decision to retire Jordan Silk hurt on the final ball caught us all off-guard 🤔 #BBL11 pic.twitter.com/GbU2qfBgBi

— KFC Big Bash League (@BBL) January 26, 2022

Tags :

  • Big Bash League
  • Cricket News
  • sydney sixers vs adelaide strikers
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

IPLపై పాక్ కెప్టెన్ అక్కసు! పాపం.. ఛాన్స్ రాలేదని బాబర్ ఏడుపు!

IPLపై పాక్ కెప్టెన్ అక్కసు! పాపం.. ఛాన్స్ రాలేదని బాబర్ ఏడుపు!

  • వాలంటైన్స్ డే స్పెషల్.. ఆసీస్ స్టార్ క్రికెటర్ల ఫొటోస్ వైరల్!

    వాలంటైన్స్ డే స్పెషల్.. ఆసీస్ స్టార్ క్రికెటర్ల ఫొటోస్ వైరల్!

  • బిగ్ బాష్ లీగ్.. సెంచరీతో చెలరేగిన స్టీవ్ స్మిత్!

    బిగ్ బాష్ లీగ్.. సెంచరీతో చెలరేగిన స్టీవ్ స్మిత్!

  • అసలు బ్యాట్ కే తగలని బాల్.. అయినా అవుట్ ఇచ్చిన అంపైర్!

    అసలు బ్యాట్ కే తగలని బాల్.. అయినా అవుట్ ఇచ్చిన అంపైర్!

  • మన్కడింగ్ చేసిన ఆసిస్ బౌలర్! అయినా అవుట్ ఇవ్వని థర్డ్ అంపైర్..

    మన్కడింగ్ చేసిన ఆసిస్ బౌలర్! అయినా అవుట్ ఇవ్వని థర్డ్ అంపైర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam