SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Another Controversy Out Given Jordan Silk Caught By Snickometer

అసలు బ్యాట్ కే తగలని బాల్.. అయినా అవుట్ ఇచ్చిన అంపైర్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Fri - 6 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అసలు బ్యాట్ కే తగలని బాల్.. అయినా అవుట్ ఇచ్చిన అంపైర్!

క్రికెట్ లో అప్పుడప్పుడు నమ్మశక్యం కాని ఘటనలు చోటు చేసుకోవడం కామన్. కాకుంటే.. అలాంటి ఘటనలు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న బిగ్ బాష్ లీగ్‌లో రోజుకొకటి చొప్పున వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ఓ మ్యాచ్‌లో.. బ్యాటర్ సిక్స్ కోసం బంతిని గాల్లోకి లేపగా.. అమాంతం ఎగిరి క్యాచ్ అందుకున్న ఫీల్డర్.. తనను తాను నియంత్రించుకోలేక బౌండరీ లైన్ దాటేశాడు. కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించి.. బౌండరీ లైన్ బయట అడుగుపెట్టేలోగానే బంతిని గాల్లోకి విసిరాడు. మళ్ళీ బౌండరీ లోపలికి బంతిని క్యాచ్ అందుకున్నాడు. దీన్ని ఔట్ అని ప్రకటించగా, ఇదెలా ఔట్ అంటూ పెద్ద దుమారమే రేగింది. ఇది మరవక ముందే.. అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. బంతి బ్యాట్ తగలకున్నా అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే.. ఇక్కడ ఆ తప్పు అంపైర్ ది కాదు..

టెక్నాలజీ లేని రోజుల్లో అంపైర్ దే తుది నిర్ణయం. ఇప్పుడు ఆయనదే అనుకోండి.. కాకుంటే.. విభిన్న యాంగిల్స్ లో కెమెరాలు, స్నికో మీటర్లు, లైట్ వెలిగే స్టంప్స్.. వంటి టెక్నాలజీ వచ్చాక వాటిదే పైచేయి అవుతోంది. ఇప్పుడు అదే జరిగింది. స్నికో మీటర్ చేసిన తప్పిదానికి బ్యాటర్ బలయ్యాడు. మెల్‌బోర్న్ స్టార్స్- సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. రెండో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ బ్యాటర్.. జోర్డాన్ సిల్క్ కావడం గమనార్హం. వరుస రెండు మ్యాచుల్లో.. సిల్క్ రెండు సార్లు వివాదాస్పదంగా ఔట్ అయ్యాడు. బ్యాట్-బాల్ కు దాదాపు 4 ఇంచుల గ్యాప్ ఉంది. తగలలేదని స్పష్టంగా కనపడుతోంది. అయినప్పటికీ.. టెక్నాలజీదే తుది నిర్ణయం కనుక ఔట్ గా ప్రకటించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Despite the gap between bat and ball on the left, Jordan Silk was given out.

Join Our Whatsapp Channel

Reckon he’s walked under a ladder and seen a black cat after the last week. #BBL12 pic.twitter.com/xViGXFABSj

— Lachlan McKirdy (@LMcKirdy7) January 6, 2023

ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. మెల్‌బోర్న్ స్టార్స్ పై సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా, సిక్సర్స్ ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. 59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేసిన జేమ్స్ విన్స్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా, సిల్క్ ఔట్ నిర్ణయంలో తప్పెవరిది..? అంపైర్ దా..? స్నికో మీటర్ దా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

A controversial decision sees Jordan Silk depart! 😱

What did you make of Michael Neser’s catch? #BBL12pic.twitter.com/Pxjv8C8woH

— CODE Cricket (@codecricketau) January 1, 2023

Tags :

  • Big Bash League
  • Cricket News
  • Jordan Silk
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam