సాధారణంగా క్రికెట్ లో ఏ ఒక్క ఆటగాడిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. అదీకాక పలానా ఆటగాడు ఒక్క టెస్టులకే పనికొస్తాడనో లేక వన్డేలకు, టీ20లకు మాత్రమే పనికొస్తాడనో అంచనాకు రాకూడదు. అవకాశం రావాలే గానీ టెస్ట్ ఆటగాడు కూడా టీ20ల్లో చెలరేగుతాడు. ఇక టెస్ట్, వన్డే బ్యాటర్ గా ముద్ర పడిన ఆసిస్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో సెంచరీతో చెలరేగాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ […]
జీవితం రోటిన్ గా సాగితే ఏం మజా ఉంటుంది.. అప్పుడప్పుడు దానికి కొంచెం మసాలా యాడ్ చేస్తేనేగా తెలిసేది.. అందులో ఉన్న కిక్. ఇదే విషయాన్ని ఫాలో అయ్యారు ఆస్ట్రేలియా బిగ్ బాగ్ ఆటగాళ్లు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ప్లేయర్ కి బదులు అసిస్టెంట్ కోచ్ ని ఆటలోకి దింపింది సిడ్నీ సిక్సర్స్. ఇక ఈ మ్యాచ్ లో మరో విషయం ఏంటంటే మ్యాచ్ చివరి బంతికి వింతగా ప్రవర్తించి ప్రపంచం అంతా తమ గురించి […]